Adhi Dha Surprisu by Anurag Kulkarni, Neeti Mohan song Lyrics and video
Artist: | Anurag Kulkarni, Neeti Mohan |
---|---|
Album: | Single |
Music: | G. V. Prakash Kumar |
Lyricist: | Chandrabose |
Label: | Sony Music South |
Genre: | Item Songs |
Release: | 2025-03-11 |
Lyrics (English)
ADHI DHA SURPRISU SONG LYRICS: Adhi Dha Surprisu Song is a Telugu song from the film Robinhood starring Sreeleela, Nithiin, Vennela Kishore, Dayanand Reddy, directed by Venky Kudumula. "ADHI DHA SURPRISU" song was composed by G. V. Prakash Kumar and sung by Anurag Kulkarni Neeti Mohan , with lyrics written by Chandrabose . మెనీ మెనీ డేస్ అగొ మామిడిపల్లిలో రాతిరి తగిలాడే పైకే ఎగబడే సమయం లో పంట దిగుబడి రాలేదన్నాడే అడిగానే వాడినడిగానే ఆ పంట ఏదో చూపించ్చాడే వరి కాదే మీరపే కాదే చెరుకు కాదే వాడు పెంచిన పంట గంజాయే అది ద సుర్ప్రైస్ అది ద సుర్ప్రైస్ అది ద సుర్ప్రైస్ అది ద సుర్ప్రైస్ జూబ్లీ హిల్స్ లో ఒక పోష్ పబ్ లో ఒక క్లాస్స్ కుర్రాడే యమ ఫ్లాష్ అయ్యాడే చిన్ని అన్నాడే నన్ను మిన్నీ అన్నాడే కొంచెం దూరమున్నడే ఎంతో గౌరవించాడే తన వెంటే రమ్మన్నాడే తను వెళ్లాకే నే వెళ్లనే వాడికి జోడి కాదంటూ వాడి డాడీ కి తో మున్ని ని పిన్ని గా మార్చాడు అది ద సుర్ప్రైస్ అది ద సుర్ప్రైస్ అది ద సుర్ప్రైస్ అది ద సుర్ప్రైస్ బులి బులి బుగ్గల బాయ్ ఫ్రెండ్ బెంగళూరు లోన కలిశాడా హ్యాండ్ ఏస్తే సెకండ్ హ్యాండ్ అయ్యేంత హ్యాండ్సమ్ గా ఉండే వాడే వాడి వాలెట్ లో ఒక అమ్మాయి ఫోటో చూసానే వెళిదీశానే మోడల్ కాదే గర్ల్ ఫ్రెండ్ కాదే మరి ఎవరు అంటే అది సర్జరీ ముందు వాడేనే అది ద సుర్ప్రైస్ అది ద సుర్ప్రైస్ అరె కొట్టిన లాటరి ఎక్సపీరి అయితే అది ద సుర్ప్రైస్ దాచిన నోట్లు రద్దయిపోతే అది ద సుర్ప్రైస్ ఆపిల్ ఫోన్ కి ఆపిల్ పండు వస్తే అది ద సుర్ప్రైస్ కుండా బిరియాని లో కుండ బాగుంటే అదిరిపోయింది సుర్ప్రిసె Many many days ago Mamidipallilo rathiri thagilade Paike yegabade samayam lo Panta digubadi raledannade Adigane vadinadigane Aa panta yedho chupinchade Vari kadhe mirape kadhe Cheruku kadhe vadu penchina panta ganjaye Adhi dha surprisu adhi dha surprisu Adhi dha surprisu adhi dha surprisu Jublee hills lo oka posh pub lo Oka class kurrade yama flash ayyade Chinni annade nannu minni annade Konchem dooramunnade Yentho gouravinchade Thana vente rammannade Thanu vellake nenu vellane Vadiki jodi kadhantu Vadi dady tho munni ni pinni gaa marchadu Adhi dha surprisu adhi dha surprisu Adhi dha surprisu adhi dha surprisu Buli buli buggala boy friend Bengaluru lona kalisada Hand yesthe second hand ayyentha Handsome gaa unde vade Vadi wallet lo oka ammayi Photo theesane velidheesane Model kadhe girl friend kadhe Mari yevaru ante Adhi surgery mundhu vadene Adhi dha surprisu Adhi dha surprisu Are kottina lottery expiry ayithe Adhi dha surprisu Dhachina notlu radhaithe Adhi dha surprisu Apple phone ki apple pandu vasthe Adhi dha surprisu Kunda biriyani lo kunde bagunte Adhi dha surprisu Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Adhi Dha Surprisu lyrics in Telugu by Anurag Kulkarni, Neeti Mohan, music by G. V. Prakash Kumar. Includes YouTube video and lyrics in multiple languages.