Sandram Lona Neerantha by Sean Roldan (Raghavendra Raja Rao) song Lyrics and video
Artist: | Sean Roldan (Raghavendra Raja Rao) |
---|---|
Album: | Single |
Music: | Devi Sri Prasad |
Lyricist: | Devi Sri Prasad |
Label: | Aditya Music |
Genre: | |
Release: | 2021-02-16 |
Lyrics (English)
Sandram Lona Neerantha lyrics, సంద్రం లోన నీరంతా the song is sung by Sean Roldan from Uppena. Sandram Lona Neerantha soundtrack was composed by Devi Sri Prasad with lyrics written by Devi Sri Prasad. Sandram lona neeranthaa kanniraayeney Gundellona prathimoola nee gonthe mogeney Uppu gaali nippai maari nanne kaalcheney Ee sudi gaali ninnethukelli nanne koolcheney atozlyric.com Hey… Yele yele yele le Hey… Yele yele yele le Sandram lona neeranthaa kanniraayeney Gundellona prathimoola nee gonthe mogeney Uppu gaali nippai maari nanne kaalcheney Ee sudi gaali ninnethukelli nanne koolcheney Hey… yele yele yele le Hey… yele yele yele le Gaalilo nee maate alalapai nee paate Enthagaalisthunna nuvvu leve Ammavai prathi mudha thinipinchi penchave Prema kora aakalunna nuvvu raave Yenno maatalu inka neetho cheppalani Daachunchane vatikemi cheppedi Yenno rangulu puseti nee chiruvvuni Malli nene yeppudu chusedi Nijame cheppali ani naaku cheppe nuvve Yennadu natho vuntanani abadham cheppave Sandram lona neeranthaa kanniraayeney Gundellona prathimoola nee gonthe mogeney Uppu gaali nippai maari nanne kaalcheney Ee sudi gaali ninnethukelli nanne koolcheney Hey… Yele yele yele le Hey… Yele yele yele le. సంద్రంలోన నీరంతా కన్నీరాయెనే గుండెల్లోనా ప్రతిమూలా నీ గొంతే మోగెనే ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చెనే ఈ సుడిగాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చెనే భారత్ల్య్రిక్స్.కోమ్ యే ఎలే ఎలే ఎలే లే యే ఎలే ఎలే ఎలే లే సంద్రంలోన నీరంతా కన్నీరాయెనే గుండెల్లోనా ప్రతిమూలా నీ గొంతే మోగెనే ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చెనే ఈ సుడిగాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చెనే యే ఎలే ఎలే ఎలే లే యే ఎలే ఎలే ఎలే లే గాలిలో నీ మాటే అలలపై నీ పాటే ఎంతగాలిస్తున్నా నువ్వు లేవే అమ్మవై ప్రతిముద్ద తినిపించి పెంచావే ప్రేమకోరే ఆకలున్నా నువ్వు రావే ఎన్నో మాటలు ఇంకా నీతో చెప్పాలని దాచుంచానని వాటికేమి చెప్పేది ఎన్నో రంగులు పూసేటి నీ చిరునవ్వుని మళ్ళీ నేనే ఎప్పుడు చూసేది నిజమే చెప్పాలి అని నాకు చెప్పే నువ్వే ఎన్నడూ నాతో ఉంటానని అబద్ధం చెప్పావే సంద్రంలోన నీరంతా కన్నీరాయెనే గుండెల్లోనా ప్రతిమూలా నీ గొంతే మోగెనే ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చెనే ఈ సుడిగాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చెనే యే ఎలే ఎలే ఎలే లే యే ఎలే ఎలే ఎలే లే. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Sandram Lona Neerantha lyrics in Telugu by Sean Roldan (Raghavendra Raja Rao), music by Devi Sri Prasad. Includes YouTube video and lyrics in multiple languages.