Devathalantha by Anurag Kulkarni song Lyrics and video

Artist:Anurag Kulkarni
Album: Single
Music:Sricharan Pakala
Lyricist:Kittu Vissapragada
Label:Lahari Music | T-Series
Genre:Happy
Release:2021-02-18

Lyrics (English)

Devathalantha lyrics, దేవతలంతా the song is sung by Anurag Kulkarni from Naandhi. Devathalantha Happy soundtrack was composed by Sricharan Pakala with lyrics written by Kittu Vissapragada.
Devathalantha ulikkipadela
Devudu kuda maimarichela
Vennelathone disti theesela
Unnave pilla jabili chella
Choopula banam vesi kannulatho laage
Konte pane cheyyake baala
Hai gundela lona kudi kaalu pettasave
Nuvvevare mallela maala
Are kovelalo deepamole chinnaboyene
Nuvve kannulatho navvina vela
Gudi gantaluga naa manase motha mogene
Kathe thaarumaaru chesi vellake
Devathalantha ulikkipadela
Devudu kuda maimarichela
Vennelathone disti theesela
Unnave pilla jabili chella
Saraasari atu itu chudalantu kallu
Nee kosame vethukuthu usurantunte
Hatatthuga edhurugaa ila vasthe nuvvu
Haadavide padi madhi husharayyindhe
atozlyric.com
Raane raadhu kada niddhara naa vaipu
Nuvve pagati kalai rathirosthunte
Pone povu kada oohalu aa lopu
Ninne naa yedhalo daachukuntunte
Malli ye nimisham duramugaa velliponani
Nuvve santhakame pettave pilla
Ilaa naa edhute daggaraga undipommani
Naa pai ottu petti bettu cheyyana
Devathalantha ulikkipadela
Devudu kuda maimarichela
Vennelathone disti theesela
Unnave pilla jabili chella.
దేవతలంతా ఉలిక్కిపడేలా
దేవుడు కూడా మైమరిచేలా
వెన్నెలతోనే దిష్టి తీసేలా
ఉన్నవే పిల్లా జాబిలి చెల్లా
చూపుల బాణం వేసి కన్నులతో లాగే
కొంటె పనే చెయ్యకే బాల
హయ్ గుండెల లోన కుడి కాలు పెట్టేసావే
నువ్వెవరే మల్లెల మాల
అరె కోవెలలో దీపమోలే చిన్నబోయెనే
నువ్వే కన్నులతో నవ్విన వేళా
గుడి గంటలుగా నా మనసే మోత మొగెనె
కథే తారుమారు చేసి వెళ్లకే
దేవతలంతా ఉలిక్కిపడేలా
దేవుడు కూడా మైమరిచేలా
వెన్నెలతోనే దిష్టి తీసేలా
ఉన్నవే పిల్లా జాబిలి చెల్లా
సరాసరి అటు ఇటు చూడాలంటూ కళ్ళు
నీ కోసమే వెతుకుతూ ఉసూరంటుంటే
హఠాత్తుగా ఎదురుగా ఇలా వస్తే నువ్వు
హడావిడే పడి మది హుషరాయిందే
రానే రాదు కదా నిద్దర నా వైపు
నువ్వే పగటి కలై రాతిరొస్తుంటే
పోనేపోవు కదా ఊహలు ఆ లోపు
నిన్నే నా ఎదలో దాచుకుంటుంటే
మల్లి ఏ నిమిషం దూరముగా వెళ్ళిపోనని
నువ్వే సంతకమే పెట్టవే పిల్లా
ఇలా నా ఎదుటే దగ్గరగా ఉండిపొమ్మని
నా పై ఒట్టు పెట్టి బెట్టు చెయ్యనా
భారత్ల్య్రిక్స్.కోమ్
దేవతలంతా ఉలిక్కిపడేలా
దేవుడు కూడా మైమరిచేలా
వెన్నెలతోనే దిష్టి తీసేలా
ఉన్నవే పిల్లా జాబిలి చెల్లా.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Devathalantha lyrics in Telugu by Anurag Kulkarni, music by Sricharan Pakala. Includes YouTube video and lyrics in multiple languages.