Prema Prema by K. S. Chithra song Lyrics and video
Artist: | K. S. Chithra |
---|---|
Album: | Single |
Music: | Pranam Kamlakhar |
Lyricist: | Joshua Shaik |
Label: | Joshua Shaik Ministries Official |
Genre: | Christian |
Release: | 2022-06-08 |
Lyrics (English)
Prema Prema lyrics, ప్రేమా ప్రేమ the song is sung by K. S. Chithra from Joshua Shaik Ministries Official. Prema Prema Christian soundtrack was composed by Pranam Kamlakhar with lyrics written by Joshua Shaik. Prema Prema… Nee Pere Prema Prema… Nee Pere Prema Prema… Nee Pilupe Prema Prema… Nee Pere Prema Prema… Nee Pilupe Prema Prema… Nee Pere Preme Maargamu Preme Sathyamu Preme Maargamu Preme Sathyamu Preme Jeevamu Nee Varame Preme Shobhamu Preme Shaanthamu Preme Shreshtamu Nee Guname Chelime Kori Dharike Cheri Karune Choopi Kalathanu Baapi Nirathamu Niluchunu Nee Dhivya Prema Premaa Prema… Nee Pere Premaa Prema… Nee Pilupe Premaa Prema… Nee Pere Preme Thyaagamu Preme Saakshyamu Preme Thyaagamu Preme Saakshyamu Preme Mokshamu Nee Charithe Siluve Mosi Brathuke Maarchina Kaluvari Prema Naa Korake Premaku Moolam Premaku Roopam Neeve Yesu Premaku Praanam Anudhinam Anukshanam Nee Premalone Prema Prema… Nee Pere Prema Prema… Nee Pilupe Prema Prema… Nee Pere Prema Prema… Nee Pilupe Prema Prema… Nee Pere. ప్రేమా ప్రేమ… నీ పేరే ప్రేమా ప్రేమ… నీ పేరే ప్రేమా ప్రేమ… నీ పిలుపే ప్రేమా ప్రేమ…. నీ పేరే ప్రేమా ప్రేమ… నీ పిలుపే ప్రేమా ప్రేమ… నీ పేరే ప్రేమే మార్గము ప్రేమే సత్యము ప్రేమే మార్గము ప్రేమే సత్యము ప్రేమే జీవము నీ వరమే ప్రేమే శోభము ప్రేమే శాంతము ప్రేమే శ్రేష్టము నీ గుణమే చెలిమే కోరీ దరికే చేరీ కరుణే చూపీ కలతను బాపి నిరతము నిలుచును నీ దివ్య ప్రేమ ప్రేమా ప్రేమ…. నీ పేరే ప్రేమా ప్రేమ… నీ పిలుపే ప్రేమా ప్రేమ… నీ పేరే ప్రేమే త్యాగము ప్రేమే సాక్ష్యము ప్రేమే త్యాగము ప్రేమే సాక్ష్యము ప్రేమే మోక్షము నీ చరితే సిలువే మోసీ బ్రతుకే మార్చిన కలువరీ ప్రేమ నా కొరకే ప్రేమకు మూలం ప్రేమకు రూపం నీవే యేసు ప్రేమకు ప్రాణం అనుదినం అనుక్షణం నీ ప్రేమలోనే atozlyric.com ప్రేమా ప్రేమ…. నీ పేరే ప్రేమా ప్రేమ… నీ పిలుపే ప్రేమా ప్రేమ… నీ పేరే ప్రేమా ప్రేమ… నీ పిలుపే ప్రేమా ప్రేమ… నీ పేరే. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Prema Prema lyrics in Telugu by K. S. Chithra, music by Pranam Kamlakhar. Includes YouTube video and lyrics in multiple languages.