Little India by R.R. Dhruvan song Lyrics and video

Artist:R.R. Dhruvan
Album: Single
Music:S. Thaman
Lyricist:Ananta Sriram
Label:Divo Music
Genre:Dance
Release:2021-09-20

Lyrics (English)

Little India lyrics, లిటిల్ ఇండియా the song is sung by R.R. Dhruvan from Enemy. Little India Dance soundtrack was composed by S. Thaman with lyrics written by Ananta Sriram.
Gatigaa veyraa bachaa
Kacheri cheyraa chichaa
Chuttooraa anthaa motham
Kamme janam manoori vaallam
Kattedhaam middhelitta
Kallatho mabbul mutta
Pattanam katti petnam
Peddhaa chinna undettivaala
Heyy yeppudo vachinamraa
Yendharno idshinamraa
Girruna bhoomini kooda
Chakram chesi thippameevela
Hey akkada theeraalallo
Chikkina theppaa lole
Yennenno aatu potlu
Thattukuntoo negaam ee nella
Yera podham raa raa
Raa poncheti singam karaa
Yera podham raa raa
Raa poncheti singam karaa
Gatigaa veyraa bachaa
Kacheri cheyraa chichaa
Chuttooraa anthaa motham
Kamme janam manoori vaallam
Singapoorodu vacchi dharjaaga ninchunna sooreedu
Intha seeman kaapu kaache kaaludu
Mama nuvvu choodu maalo maalo specialoo
Choodu choodu mama
Singapporu thelguvaadi kathalu
Okka chota kosthe putte nidhulu
Looking modernity maa maa kallan kattesthundhi thelugammi
Matti thavvithe chematalooru maa maa
Minnu nakshathramul thaaku ooru
Godhaari laaga eeda paaru
Modernu mela thaalamula horu
Yennadoo maruvaddhu chettulaanti nuvvu nee peru
atozlyric.com
Rai elle dharullona
Vollonchi kashtinchaam
Koodiche desam kosam
Koolilai kashtinchaam
Anubandhaalenno unde
Sogasaina prapancham
Gathamu aa bhavishyathu
Okatai memu jeevinchaam
Heyy yeppudo vachinamraa
Yendharno idshinamraa
Girruna bhoomini kooda
Chakram chesi thippameevela
Hey akkada theeraalallo
Chikkina theppaa lole
Yennenno aatu potlu
Thattukuntoo negaam ee nella
Yera podham raa raa
Raa poncheti singam karaa
Yera podham raa raa
Raa poncheti singam karaa.
గట్టిగా వెయ్ రా బచ్చా
కచ్చేరి చెయ్ రా చిచ్చా
చుట్టూరా అంతా మొత్తం
కమ్మే జనం మనూరి వాళ్ళం
కట్టేద్దాం మిద్దెలిట్టా
కళ్ళతో మబ్బుల్ ముట్టా
పట్టణం కట్టీ పెట్నం
పెద్దా చిన్నా ఉండేట్టివ్వాలా
హే, ఎప్పుడో వచ్చినంరా
ఎందర్నో ఇడ్సినంరా
గిర్రునా భూమిన్ కూడా
చక్రం చేసి తిప్పామీవేళ
భారత్ల్య్రిక్స్.కోమ్
హే, అక్కడా తీరాలల్లో
చిక్కినా తెప్పాలోలే
ఎన్నెన్నో ఆటుపోట్లు
తట్టూకుంటూ నెగ్గామీనేలా
ఏరా పోదాం రారా
రా పొంచేటి సింగం కారా
ఏరా పోదాం రారా
రా పొంచేటి సింగం కారా
గట్టిగా వెయ్ రా బచ్చా
కచ్చేరి చెయ్ రా చిచ్చా
చుట్టూరా అంతా మొత్తం
కమ్మే జనం మనూరి వాళ్ళం
సింగపూరోడు వచ్చి దర్జాగా నించున్న సూర్యుడు
ఇంత సీమను కాపు కాచే కాలుడు
మామ నువు చూడు చూడు మాలో మాలో స్పెషలు
చూడు చూడు చూడు మామ
సింగపూరు తెలుగువాడి కథలు
ఒక్కచోటికొస్తే పుట్టే నిధులు
లూకింగ్ మోడెర్నిటి మామా కళ్ళను కట్టేస్తుంది తెలుగమ్మి
మట్టి తవ్వితే చెమటలూరు మామా
మిన్ను నక్షత్రముల్ తాకు ఊరు
గోదారిలాగ ఈడ పారు
మోడెర్న్ మేళ తాళముల హోరు
ఏనాడు మరువద్దు చెట్టులాంటి నువ్వు నీ పేరు
రైలెల్లే దారుల్లోన
ఒళ్ళోంచి కష్టించాం
కూడిచ్చే దేశం కోసం
కూలీలై కష్టించాం
అనుబంధాలెన్నో ఉండే
సొగసైన ప్రపంచం
గతము ఆ భవిష్యత్తు
ఒకటై మేం జీవించాం
హే, ఎప్పుడో వచ్చినంరా
ఎందర్నో ఇడ్సినంరా
గిర్రునా భూమిన్ కూడా
చక్రం చేసి తిప్పామీవేళ
హే, అక్కడా తీరాలల్లో
చిక్కినా తెప్పాలోలే
ఎన్నెన్నో ఆటుపోట్లు
తట్టూకుంటూ నెగ్గామీనేలా
ఏరా పోదాం రారా
రా పొంచేటి సింగం కారా
ఏరా పోదాం రారా
రా పొంచేటి సింగం కారా.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Little India lyrics in Telugu by R.R. Dhruvan, music by S. Thaman. Includes YouTube video and lyrics in multiple languages.