Kotthaga Kotthaga by Shreya Ghoshal, S. Thaman song Lyrics and video
Artist: | Shreya Ghoshal, S. Thaman |
---|---|
Album: | Single |
Music: | S. Thaman |
Lyricist: | Kalyan Chakravarthy Tripuraneni |
Label: | Aditya Music |
Genre: | |
Release: | 2020-11-05 |
Lyrics (English)
Kotthaga Kotthaga lyrics, కొత్తగా కొత్తగా the song is sung by Shreya Ghoshal, S. Thaman from Miss India. The music of Kotthaga Kotthaga track is composed by S. Thaman while the lyrics are penned by Kalyan Chakravarthy Tripuraneni. కొత్తగా కొత్తగా కొత్తగా రంగులే నింగిలో పొంగె సారంగమై లిప్తలో క్షిప్తమే కానని కాలమే మొలకలే వేసే నా సొంతమై నిన్నలో ఉన్న నీటి చారని కన్నులే తొంగి చూసుకోవనీ అందుకోలేని అంతు లేదని అంతటా సంతసం ఉందనీ దారినే మారిపోయిందనీ దాగిపోలేదుగా ఆమనీ చేయి చాస్తున్న ఈ చెలిమిని చూడనీ కొత్తగా కొత్తనీ సా రి గ మ ని గ రి సా సా రి గ మ ని గ రి సా సా రి గ మ ని గ రి సా రే ని స ని స ని స సా రి గ మ ని గ రి సా సా రి గ మ ని గ రి సా సా రి గ మ ని గ రి సా రే ని స ని స ని స భారత్ల్య్రిక్స్.కోమ్ కోరబోయినవేవైనా తెరుపై పోయేనా గురుతైనది చేదైనా మరుపై నీలోనా నే వెదురులోన మధుర గానమే వింటు ఉన్నా పరుసవేది మనసు కోనమే చూస్తూ ఉన్నా కరసులేని నగవు సందనాలు తీస్తూ ఉన్న నాలోన నే లేని ఈవేళ నా తూరుపై ఉన్న చీకట్లనీ వేకువే వేరు చేస్తుందని చేరువౌతున్న దూరాలలో చూడనా వెలుగులో వేడినీ సా రి గ మ ని గ రి సా సా రి గ మ ని గ రి సా సా రి గ మ ని గ రి సా రే ని స ని స ని స సా రి గ మ ని గ రి సా సా రి గ మ ని గ రి సా సా రి గ మ ని గ రి సా రే ని స ని స ని స కొత్తగా కొత్తగా కొత్తగా. Kotthaga kotthaga kotthaga Rangu ley ningilo ponge saarangamai Lipthalo kshiptame kaanani kaalame Molakale vese naa sonthamai Ninnalo unna neeti chaaruni Kannule thongi choosukovani Andukoleni anthu ledani Anthataa santasam undani Daari ye maari poyindani Daagipoledu gaa aamani Cheyi chaastunna ee chelimini Choodani kotthaga kotthani Sa re ga ma ni ga re sa Sa re ga ma ni ga re sa Sa re ga ma ni ga re sa Re ni sa ni sa ni sa Sa re ga ma ni ga re sa Sa re ga ma ni ga re sa Sa re ga ma ni ga re sa Re ni sa ni sa ni sa Koraboina verainaa terupai poyenaa Guruthainadi chedainaa marupai neelona Vedurulona madhura gaaname vintu unna Parusavedi manasu konamechoostu unna Karusuleni nagavu bandhanaalu teestu unna Naalona ne leni ee velana atozlyric.com Toorupai unna cheekatlani Vekuve veru chestundani Cheruvoutunna dooralalo Choodana velugulo vedini Sa re ga ma ni ga re sa Sa re ga ma ni ga re sa Sa re ga ma ni ga re sa Re ni sa ni sa ni sa Sa re ga ma ni ga re sa Sa re ga ma ni ga re sa Sa re ga ma ni ga re sa Re ni sa ni sa ni sa Kotthaga kotthaga kotthaga. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kotthaga Kotthaga lyrics in Telugu by Shreya Ghoshal, S. Thaman, music by S. Thaman. Includes YouTube video and lyrics in multiple languages.