The Life of Ram by Pradeep Kumar (Deepu) song Lyrics and video
Artist: | Pradeep Kumar (Deepu) |
---|---|
Album: | Single |
Music: | Govind Vasantha |
Lyricist: | Sirivennela Seetharama Sastry |
Label: | Aditya Music, Think Music India |
Genre: | Happy |
Release: | 2020-06-10 |
Lyrics (English)
The Life of Ram lyrics, ద లైఫ్ ఆఫ్ రామ్ the song is sung by Pradeep Kumar (Deepu) from Jaanu. The Life of Ram soundtrack was composed by Govind Vasantha with lyrics written by Sirivennela Seetharama Sastry. Yedharedhurayina yetu veluthundo adigana Em thochani parugayi pravahisthu pothunna Em choosthu unna ne vethikana edhayina Oorikane chuttu evevo kanipisthu unna Kadhalani o shilane ayina Thrutilo karige kalane ayina Em theda undhata Nuvevarantu adigithe ninnevarayina Illage kadadhaka o prashnayi untanantunna Edho oka badhulayi Nanu cherapoddhani Kalannaduguthu unna atozlyric.com Na ventapadi nuventha ontari Valanoddu anoddu dayunchi evaru Inkonni janmalaku saripadu Aneka sruthulni itharulu eragaru Na oopirini innalluga Thana vennanti nadipina cheyootha evaridhi Na yedha layanu kusalamu adigina Gusa gusa kaburula guma gumalevarivi Udhayam kagane thagadha puduthu unta Kalam ipude nanu kanaga Anaganaga antoone unta Epudu poorthavane avaka Thudileni kadha nenuga Gali vatam laga aage alavate leka Kalu nilavadhu ye chota Nilakadaga ye chirunama leka Ye badhulu pondhani lekha Endhuku vesthundo keka mounanga Na ventapadi nuventha ontari Valanoddu anoddu dayunchi evaru Inkonni janmalaku saripadu Aneka sruthulni itharulu eragaru Na oopirini innalluga Thana vennanti nadipina Cheyootha evaridhi Na yedha layanu kusalamu adigina Gusa gusa kaburula guma gumalevarivi Lololo ekantham na chuttu allina lokam Nake sontham antunna Vinnara nenu na needa iddharame chalantunna Rakoodadhu inkevarayina Amma vodilo monna andhani asalatho ninna Entho ooristhu undhi Jabilli antha dhooranunna Vennelaga chenthana unna Antu uyalaloopindhi jolali Thane nane nanine. ఏ దారేదురైనా ఎటువెలుతుందో అడిగానా ఏం తోచని పరుగై ప్రవాహిస్తూ పోతున్నా. ఏం చూస్తూ ఉన్నా నీ వెతికానా ఏదైనా ఊరికనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా కదలని ఓ శిలనే అయినా త్రృటిలో కరిగే కలనే అయినా ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నై ఉంటానంటున్న ఏదో ఒక బదులై నను చెరపొద్దని కాలాన్నడుగుతు ఉన్నా నా వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దూ అనొద్దు దయుంచి ఎవరు.. ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు. భారత్ల్య్రిక్స్.కోమ్ నా ఊపిరిని ఇన్మాలుగ తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది… నా యద లయను కుసలము అడిగిన గుస గుస కబురుల గుమ గుమ లెవరివి.. ఉదయం కాగానే తాజగా పుడుతూ ఉంటా .. కాలం ఇపుడే నను కనదా.. అనగనగా అంటూ నే ఉంటా ఎపుడు పూర్తవనే అవకా తుది లేని కథ నేనుగా.. గాలి వాటం లాగా ఆగే అలవాటే లేక .. కాలు నిలవదు యే చోటా నిలకడగ యే చిరునామా లేక యే బదులు పొందని లేఖ.. ఎందుకు వేస్తుందో కేక మౌనంగా నా వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దూ అనొద్దు దయుంచి ఎవరు.. ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు.. నా ఊపిరిని ఇన్మాలుగ తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది… నా యద లయను కుసలము అడిగిన గుస గుస కబురుల గుమ గుమ లెవరివి.. లోలో ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం.. నాకే సొంతం అంటున్నా విన్నారా నేను నా నీడ ఇద్దరమే చాలంటున్న రాకూడదు ఇంకెవరైనా.. అమ్మ ఒడిలో మొన్న అందని ఆశలతో నిన్న ఎంతో ఊరిస్తూ ఉంది. జాబిల్లి అంత దూరానున్నా వెన్నెలెగా చంతనే ఉన్నా అంటూ ఊయలలూపింది జోలాలి తానే.. నానే.. నానినే. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: The Life of Ram lyrics in Telugu by Pradeep Kumar (Deepu), music by Govind Vasantha. Includes YouTube video and lyrics in multiple languages.