Awesome by Sagar song Lyrics and video
Artist: | Sagar |
---|---|
Album: | Single |
Music: | Devi Sri Prasad |
Lyricist: | Sri Mani (SriMani, Shree Mani) |
Label: | Lahari Music | T-Series |
Genre: | Love, Happy |
Release: | 2022-02-21 |
Lyrics (English)
Awesome lyrics, ఆసం the song is sung by Sagar from Aadavaallu Meeku Johaarlu. Awesome Love soundtrack was composed by Devi Sri Prasad with lyrics written by Sri Mani. Enni enni enni enni mataladukunna Inka konni migilipovadam… Awesome Entha entha entha entha dhuram unna Nuvvu pakkanunna feeling kalagadam… Awesome Bagunnava ani nuvvadigava Naa badhalanni paripovadam… Awesome Bhonchesava ani o maatannava Naa aakale mayamavvadam… Awesome Enni enni enni enni mataladukunna Inka konni migilipovadam… Awesome Entha entha entha entha dhuram unna Nuvvu pakkanunna feeling kalagadam… Awesome Intha kalamu inni ratrulu Ilaga nuvvalle kaburle leka Kalam vyartham aayene Inni rojulu rendu kallalo Ilaga kalalne kathalni Choose veele lekapoyene Nuvvu nannu kalavamanna chotu ekkadunna O ganta mundhu nenu ravadam… Awesome Inti varaku sagananti veedukolu anna Ventane phonelu kalavadam… Awesome Nakentha nacchina Neekintha nachhane Dhennaina chi antu cha antu Neethoti evoti thitlu kalapana Ye pani vacchina Ma amme cheppina Nathoti edho pani undhi annavo Nee vaipe ne parugu theeyana haa Neeku istamaindhi edhi nuvvu cheppagane Naa istame maripovadam… Awesome Taj mahal andhamantu nuvvu poguduthunte Shajahan nene avvadam… Awesome Melkonnava ani nuvvadigava Naa niddhhure sorry cheppadam… Awesome Thellaripoyina ani phone pettava Aa suryudante vollu mandadam… Awesome. ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని మాటలాడుకున్నా ఇంక కొన్ని మిగిలిపోవడం… ఆసం ఎంత ఎంత ఎంత ఎంత దూరం ఉన్న నువ్వు పక్కనున్న ఫీలింగ్ కలగడం… ఆసం బాగున్నావా అని నువ్వడిగావా నా బాధలన్నీ పారిపోవడం… ఆసం బోంచేసావా అని ఓ మాటన్నావా నా ఆకలే మాయమవ్వడం… ఆసం ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని మాటలాడుకున్నా ఇంక కొన్ని మిగిలిపోవడం… ఆసం ఎంత ఎంత ఎంత ఎంత దూరం ఉన్న నువ్వు పక్కనున్న ఫీలింగ్ కలగడం… ఆసం atozlyric.com ఇంత కాలము ఇన్ని రాత్రులు ఇలాగ నువ్వల్లే కబుర్లే లేక కాలం వ్యర్థం ఆయెనే ఇన్ని రోజులు రెండు కళ్ళల్లో ఇలాగ కలల్నే కథల్ని చూసే వీలే లేకపోయెనే నువ్వు నన్ను కలవమన్న చోటు ఎక్కడున్నా ఓ గంట ముందు నేను రావడం… ఆసం ఇంటి వరకు సాగనంటి వీడుకోలు అన్న వెంటనే ఫోన్లు కలవడం… ఆసం నాకెంత నచ్చిన నీకింత నచ్చెనే దేన్నైనా చి అంటూ చ అంటూ నీతోటి ఏవోటి తిట్లు కలపనా ఏ పని వచ్చిన మా అమ్మే చెప్పిన నాతోటి ఎదో పని ఉంది అన్నావో నీ వైపే నే పరుగు తీయనా హా నీకు ఇష్టమైంది ఏది నువ్వు చెప్పగానే నా ఇష్టమే మారిపోవడం… ఆసం తాజ్ మహల్ అందమంటూ నువ్వు పొగుడుతుంటే షాజహాన్ నేనే అవ్వడం… ఆసం మేల్కొన్నావా అని నువ్వడిగావా నా నిద్దరే సారి చెప్పడం… ఆసం తెల్లారిపోయిందా అని ఫోనే పెట్టావా ఆ సూర్యుడంటే ఒళ్ళు మండడం… ఆసం Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Awesome lyrics in Telugu by Sagar, music by Devi Sri Prasad. Includes YouTube video and lyrics in multiple languages.