Bhaga Bhaga by Chorus song Lyrics and video

Artist:Chorus
Album: Single
Music:Jakes Bejoy
Lyricist:Sanapati Bharadwaj Patrudu
Label:Sony Music South
Genre:Pop
Release:2024-10-07

Lyrics (English)

BHAGA BHAGA SONG LYRICS: Bhaga Bhaga is a Telugu song from the film Saripodhaa Sanivaaram starring Nani, S. J. Suryah, Priyanka Mohan, Aditi Balan, directed by Vivek Athreya. "BHAGA BHAGA" song was composed by Jakes Bejoy and sung by Chorus , with lyrics written by Sanapati Bharadwaj Patrudu .
ఇప్పటిదాక వాడి
రెండు కళ్ళే చూశారు
మూడో కన్ను చూశారో
శివతాండవమే
యుద్ధానికి రంగం
సిద్ధం సిద్ధం
సన్నద్ధం చేసే
శంఖారావం
అస్త్రాలను సంధించే
కన్నులు సయితం
రక్తాన్నే రగిలించే
ఊపిరి ఉష్ణం
పేళ పేళ పేళ పేళ
పేళ పేళ పేళ పేళ
రా రా రా రా
రా రా రా రా
నాకు కోపం వచ్చింది
నాకు కోపం వచ్చిందంటే
వీడు నా వాడు
ఇది నా సమస్య
భగ భగ భగ భగ
రుద్రుడు మండే
ఢమ ఢమ ఢమ ఢమ
డమరుక మ్రోగే
గడ గడ గడ గడ
దిక్కులు ఒణికే
పదగతి ఇది పదగతి ఇది
శివతాండవమే
రారా రా రే రగర రగా రే
రారా రా రే రగర రగా రే
రారా రా రే రారా రా రే
రారా రా రే రారా రా రే
డమరుక మ్రోగే
శివతాండవమే
డమరుక మ్రోగే
శివతాండవమే
భగ భగ భగ భగ
ఢమ ఢమ ఢమ ఢమ
భగ భగ భగ భగ
రుద్రుడు మండే
ఢమ ఢమ ఢమ ఢమ
డమరుక మ్రోగే
గడ గడ గడ గడ
దిక్కులు ఒణికే
పదగతి ఇది పదగతి ఇది
శివతాండవమే
రారా రా రే రగర రగా రే
రారా రా రే రగర రగా రే
రారా రా రే రారా రా రే
రారా రా రే రారా రా రే
డమరుక మ్రోగే
శివతాండవమే
భగ భగ భగ భగ
డమరుక మ్రోగే
ఢమ ఢమ ఢమ ఢమ
శివతాండవమే
పొతారు మొత్తం పోతారు
Ippatidaaka vadi
Rendu kalle chusaru
Moodo kannu chusaro
Shivathaandavamey
Yuddhaniki rangam
Siddham siddham
Sannaddham chese
Shankhaaraavam
Astraalanu sandhinche
Kannulu saitham
Rakthaanne ragilinche
Oopiri ushnam
Pela pela pela pela
Pela pela pela pela
Raa raa raa raa
Raa raa raa raa
Naku kopam vacchindhi
Naku kopam vachindhante
Veedu naa vaadu
Idhi naa samasya
Bhaga bhaga bhaga bhaga
Rudrudu mande
Dhama dhama dhama dhama
Damaruka mroge
Gada gada gada gada
Dikkulu vanike
Padagathi idhi padagathi idhi
Shivathaandavamey
Rara ra rey ragara raga rey
Rara ra rey ragara raga rey
Rara ra rey rara ra rey
Rara ra rey rara ra rey
Damaruka mroge
Shivathaandavamey
Damaruka mroge
Shivathaandavamey
Bhaga bhaga bhaga bhaga
Dhama dhama dhama dhama
Bhaga bhaga bhaga bhaga
Rudrudu mande
Dhama dhama dhama dhama
Damaruka mroge
Gada gada gada gada
Dikkulu vanike
Padagathi idhi padagathi idhi
Shivathaandavamey
Rara ra rey ragara raga rey
Rara ra rey ragara raga rey
Rara ra rey rara ra rey
Rara ra rey rara ra rey
Damaruka mroge
Shivathaandavamey
Bhaga bhaga bhaga bhaga
Damaruka mroge
Dhama dhama dhama dhama
Shivathaandavamey
Potharu mottham potharu
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Bhaga Bhaga lyrics in Telugu by Chorus, music by Jakes Bejoy. Includes YouTube video and lyrics in multiple languages.