Life Antene Beta by Vedala Hemachandra song Lyrics and video
Artist: | Vedala Hemachandra |
---|---|
Album: | Single |
Music: | Hari Gowra |
Lyricist: | Balaji |
Label: | Aditya Music |
Genre: | Masti, Sharaabi (Daru Party) |
Release: | 2021-01-21 |
Lyrics (English)
Life Antene Beta lyrics, లైఫ్ అంటేనే బేటా the song is sung by Vedala Hemachandra from Tongi Tongi Chudamaku Chandamama. Life Antene Beta Masti soundtrack was composed by Hari Gowra with lyrics written by Balaji. Life antene beta noorellunde data Teenagello kota vaadeepoota Whatsapp antu chat aa fb thone data Time anthaa waste antaa cheppei tata Twenty-lo timing-u dhoni laa batting Dhaateyyaaleeringu nuvve kingu Forty lo ageing-u, em chesthaav le bongu One by two sharing-u, sippe meeku Life antene beta noorellunde data Teenagello kota vaadeepoota Whatsapp antu chat aa fb thone data Time anthaa waste antaa cheppei tata atozlyric.com Ye market lo ammesi cinemallo ad esi Cigerattu mandhu haani antuntaare Mid night barunchi buddollanu thaaginchi Red light signal lone baipesthaare Okato rendu thappulanu chesi Ruchi choodaali bottlegaresi Vayasaipoyi vaalu kurchesi Aalochinchu life-u thiragesi Life antene beta noorellunde data Teenagello kota vaadeepoota Whatsapp antu chat aa fb thone data Time anthaa waste antaa cheppei tata Twenty-lo timing-u dhoni laa batting Dhaateyyaaleeringu nuvve kingu Forty lo ageing-u, em chesthaav le bongu One by two sharing-u, sippe meeku. లైఫ్ అంటేనే బేటా నూరేళ్ళుండే డేటా టీనేజిల్లో కోటా వాడీపూట వాట్సాప్ అంటూ ఛాటా ఎఫ్బీ తోనే డేటా టైం అంతా వేస్ట్ అంటా చెప్పేయ్ టాటా ట్వంటీలో టైమింగు ధోనీల బ్యాటింగు దాటెయ్యాలీరింగు నువ్వే కింగు ఫార్టీలో ఏజింగు ఏం చేస్తావ్ లే బొంగు వన్ బై టూ షేరింగు, సిప్పే మీకు లైఫ్ అంటేనే బేటా నూరేళ్ళుండే డేటా టీనేజిల్లో కోటా వాడీపూట వాట్సాప్ అంటూ ఛాటా ఎఫ్బీ తోనే డేటా టైం అంతా వేస్ట్ అంటా చెప్పేయ్ టాటా యే మార్కెట్లో అమ్మేసి సినిమాల్లో యాడేసి సిగరెట్టు మందు హాని అంటుంటారే మిడ్నైట్ బారుంచి బుడ్డోళ్ళను తాగించి రెడ్ లైట్ సిగ్నల్ లోనే బైపేస్తారే ఒకటో రెండో తప్పులను చేసి రుచి చూడాలి బాటిలెగరేసి వయసైపోయి వాలు కుర్చేసి ఆలోచించు లైఫు తిరగేసి లైఫ్ అంటేనే బేటా నూరేళ్ళుండే డేటా టీనేజిల్లో కోటా వాడీపూట వాట్సాప్ అంటూ ఛాటా ఎఫ్బీ తోనే డేటా టైం అంతా వేస్ట్ అంటా చెప్పేయ్ టాటా భారత్ల్య్రిక్స్.కోమ్ ట్వంటీలో టైమింగు ధోనీల బ్యాటింగు దాటెయ్యాలీరింగు నువ్వే కింగు 40లో ఏజింగు ఏం చేస్తావ్ లే బొంగు వన్ బై టూ షేరింగు, సిప్పే మీకు. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Life Antene Beta lyrics in Telugu by Vedala Hemachandra, music by Hari Gowra. Includes YouTube video and lyrics in multiple languages.