Raja Garu Bayatakosthe by David Simon song Lyrics and video
Artist: | David Simon |
---|---|
Album: | Single |
Music: | Prashanth R Vihari |
Lyricist: | Krishna Kanth |
Label: | Saregama Telugu |
Genre: | |
Release: | 2021-09-22 |
Lyrics (English)
Raja Garu Bayatakosthe lyrics, రాజాగారు బయటికొస్తే the song is sung by David Simon from Raja Vikramarka. Raja Garu Bayatakosthe soundtrack was composed by Prashanth R Vihari with lyrics written by Krishna Kanth. Raja garu bayatakosthe Pramaadhame prayaasatho Paraaru anthe Raajaa gaaru vetakosthe Bhujaalapai shikaarule Khararu anthe Adhirele Inchaina thaggadhinka Teevi needhe Adhirele Kangaaru machhukaina Lene ledhe Adhirele Ponchunna goodachaari aanavaale Ye alupu dhigulu padane padani Narudu veede Merupulaa Malupulaa Dhaare pattaade Raja gaaru bayatakosthe Pramaadhame prayaasatho Paraaru anthe Raja gaaru vetakosthe Bhujaalapai shikaarule Kharaaru anthe atozlyric.com Veedi way ne vere veraa Slow ne kaade raa Bullettaina bedhiri Jarigi jarigi podhaa Mruthyuvaina bedhiri Hadali hadali podhaa Shathruvaithe thanani Vadhaladasalu bang bang Vadhaladasalu bang bang Vadhaladasalu bang bang Vetaade kannullo ennenni thanthraalo Bethaalunne veedu prasnisthaadu Raaboye vidhvamsam ye kanta choosthaado Eelope pannaagam pannesthaade Merupulaa Malupulaa Dhaare pattaade. రాజాగారు బయటికొస్తే ప్రమాదమే ప్రయాసతో పరారు అంతే రాజాగారు వేటకొస్తే భుజాలపై షికారులే ఖరారు అంతే అదిరెలే ఇంచైనా తగ్గదింకా ఠీవి నీదే అదిరెలే కంగారు మచ్చుకైనా లేనే లేదే అదిరేలే పొంచున్న గూఢచారి ఆనవాలే ఏ అలుపు దిగులు పడనే పడని నరుడు వీడే మెరుపులా మలుపులా దారే పట్టాడే రాజాగారు బయటికొస్తే ప్రమాదమే ప్రయాసతో పరారు అంతే రాజాగారు వేటకొస్తే భుజాలపై షికారులే ఖరారు అంతే బుల్లెటైనా అదిరి జరిగి జరిగి పోదా మృత్యువైన బెదిరి హడలి హడలి పోదా శత్రువైతే తనని వదలదసలు బ్యాంగ్ బ్యాంగ్ వదలదసలు బ్యాంగ్ బ్యాంగ్ వదలదసలు బ్యాంగ్ బ్యాంగ్ భారత్ల్య్రిక్స్.కోమ్ వేటాడే కన్నుల్లో ఎన్నెన్నో తంత్రాలో బేతాళున్నే వీడు ప్రశ్నిస్తాడు రాబోయే విధ్వంసం ఏ కంటా చూస్తాడో ఈలోపే పన్నాగం పన్నేస్తాడే మెరుపులా మలుపులా దారే పట్టాడే. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Raja Garu Bayatakosthe lyrics in Telugu by David Simon, music by Prashanth R Vihari. Includes YouTube video and lyrics in multiple languages.