Naa Girlfrienduu by Anudeep Dev song Lyrics and video
Artist: | Anudeep Dev |
---|---|
Album: | Single |
Music: | Shakti Kanth |
Lyricist: | Bhaskarabhatla Ravi Kumar |
Label: | Mango Music |
Genre: | Love |
Release: | 2021-09-02 |
Lyrics (English)
Naa Girlfrienduu lyrics, నా గర్ల్ ఫ్రెండు the song is sung by Anudeep Dev from Nootokka Jillala Andagadu. Naa Girlfrienduu Love soundtrack was composed by Shakti Kanth with lyrics written by Bhaskarabhatla Ravi Kumar. నా గుండెల్లోకి కోయిల దూరిందా బోల్డన్నీ ప్రేమ పాటలు పాడిందా కొత్త కొత్త ఆశలు రేపిందా లవ్లీ గర్ల్ ఫ్రెండు ఆ సీతాకోక ఎగిరి వచ్చిందా నేనే నచ్చి నాపై వాలిందా నల్లని కళ్ళకు రంగులు అద్దిందా క్రేజీ గర్ల్ ఫ్రెండు నా ఖాళి ఖాళీ గదిలో ఆకాసం నింపిందా వీచే గాలే తెచ్చి బంధంలో ముంచిందా అర చెంచా ఊహల్లోకి సంద్రాలే పంపిందా నా గర్ల్ ఫ్రెండు, హేయ్ నా గర్ల్ ఫ్రెండు, హేయ్ నా గర్ల్ ఫ్రెండు, హేయ్ నా గర్ల్ ఫ్రెండు గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్ ఫ్రెండు గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్ మేరీ గర్ల్ ఫ్రెండు గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్ ఫ్రెండు గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్ ఫ్రెండు గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్ ఫ్రెండు గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్ మేరీ గర్ల్ ఫ్రెండు గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్ ఫ్రెండు గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్ ఫ్రెండు బెరడా తీసిన అత్తరు సీసాలా చీకటి తెంచిన దీపావళి లాగా పంద్రాగస్టు గాల్లో జెండాలా ఎగిరా గర్ల్ ఫ్రెండు హే, రోజురోజు పువ్వుల ఋతువేగా హే వెళ్ళే దారి వెన్నెల వరదేగా రెప్పల మాటు గుప్పును కలలేగా ఉంటె గర్ల్ ఫ్రెండు చుట్టూ ఉన్న కంచె నవ్వుల్తో తెంచిందా సన్నజాజి తీగ నా కాలికి తగిలిందా ఏ హద్దుల్లేని హాయి నట్టింట్లో పూసిందా నా గర్ల్ ఫ్రెండు, హేయ్ నా గర్ల్ ఫ్రెండు, హేయ్ నా గర్ల్ ఫ్రెండు, హేయ్ నా గర్ల్ ఫ్రెండు. Naa gundelloki koyila dhoorindaa Boledanni prema paatalu padindaa Kottha kottha aashalu repindaa Lovely girl frienduu Aa seethakoka eigiri vachhindhaa Nene nachhi naapai vaalindhaa Nallani kallaku rangulu addhindhaa Crazy girl frienduu Naa khaali khaali gadhilo aakaasam nimpinda Veeche gaale techhi bandhamlo munchindha Ara chenchaa oohalloki sandraale pampinda Naa girlfrienduu heyy Naa girlfrienduu, heyy Naa girlfrienduu, heyy Naa girlfrienduu Girl girl girl girl girl girl friend Girl girl girl girl girl meri girl friend Girl girl girl girl girl girl friend Girl girl girl girl girl girl friend Girl girl girl girl girl girl friend Girl girl girl girl girl meri girl friend Girl girl girl girl girl girl friend Girl girl girl girl girl girl friend Beradaa teesina attharu seesaala Cheekati tenchina deepaavali laaga Pandhraagashtu gaallo jendaal Egiraa girl frienduu Hey, rojuroju puvvula ruthuvega Hey, velle dhaari vennela varadhega Reppala maatu guppunu kalalegaa Unte girl frienduu Chuttu unna kanche navvultho tenchindhaa Sannajaaji theega naa kaaliki tagilindhaa Ye haddhulleni haayi nattintlo poosindhaa Naa girlfrienduu, heyy Naa girlfrienduu, heyy Naa girlfrienduu, heyy Naa girlfrienduu. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Naa Girlfrienduu lyrics in Telugu by Anudeep Dev, music by Shakti Kanth. Includes YouTube video and lyrics in multiple languages.