Power Of Youth by Nakash Aziz song Lyrics and video
Artist: | Nakash Aziz |
---|---|
Album: | Single |
Music: | S. Thaman |
Lyricist: | Ramajogayya Sastry |
Label: | Hombale Films |
Genre: | Dance |
Release: | 2020-12-03 |
Lyrics (English)
Power Of Youth lyrics, పవర్ అఫ్ యూత్ the song is sung by Nakash Aziz from Yuvarathnaa. Power Of Youth Dance soundtrack was composed by S. Thaman with lyrics written by Ramajogayya Sastry. జాగో జాగోరే యువత నీలో కల నిజమయ్యేట్టు పక్కా గురిచూసి కొట్టు గో గో గోగోరే చిరుత నీ బలమెంతో తెలిసేట్టు ఎక్కు పై మెట్టు మెట్టు హే తొక్కిపెట్టకు నీలో సరుకు ఎక్కుపెట్టు తగు లక్ష్యం కొరకు విశ్రమించకు, నీరసించకు విజయమందు వరకు హే ఊపిరాగినా బతికే కిటుకు నేర్పి చూడు నీ ఆలోచనకి ఉన్న పేరు మరి కాస్త పేరయ్యే గొప్ప దారి వెతుకు భారత్ల్య్రిక్స్.కోమ్ పవర్ అఫ్ యూత్ పవర్ అఫ్ యూత్ పవర్ అఫ్ యూత్ పవర్ అఫ్ యూత్ ఛాలెంజె ఏదైనా ఛాలెంజె ఎవరిదైనా ఎదురించాలి, ఎదురెళ్ళాలి లేనేలేదనుకో వెనుకడుగు గెలుపనేదెవ్వడి సొత్తు జన్మతో అందరి హక్కు చెమటలు చిందే నీ ప్రతి కష్టం తిరిగిస్తుంది చల్లని వెలుగు హే యువత యువత హే యువత యువత హే కాళ్ళను లాగే జనాల ముందే కాలరు ఎగిరేద్దాం హే యువత యువత హే యువత యువత అవమానించిన వాళ్ళ ఫోనుల్లోనే డీపీ అయిపోదాం హే గెలుపు రంగుగా పెదవుల తళుకు వెలుగు వరకు నువ్వలుపని అనకు ఛీ కొట్టినోళ్ల పొగరంత నరకు చిరునవ్వు కత్తితో పవర్ అఫ్ యూత్ పవర్ అఫ్ యూత్ పవర్ అఫ్ యూత్ పవర్ అఫ్ యూత్ కామెంటు చేసేవాళ్ళు లోకాన పనిలేనోళ్లే మన టైమస్సలు ఖాలీ లేదే వాళ్లకి మనకి పోలిక లేదే హే యువత యువత హే యువత యువత మన ఓటమికెదురు చూసేవాళ్ళని చూస్తూ ఉంచేద్దాం హే యువత యువత హే యువత యువత పరీక్షలోన ఫెయిల్ అయినా సరే బతుకును గెలిచేద్దాం హే ఊపిరాగినా బతికే కిటుకు నేర్పి చూడు నీ ఆలోచనకి ఉన్న పేరు మరి కాస్త పేరయ్యే గొప్ప దారి వెతుకు పవర్ అఫ్ యూత్ పవర్ అఫ్ యూత్ పవర్ అఫ్ యూత్. Jaago jaagore yuvathaa neelo kala nijamayyettu Pakkaa gurichoosi kottu Gogo gogore chiruthaa nee balamentho thelisettu Ekku paimettu mettu Thokkipetaku neelo saruku Ekkupettu thagu lakshyam koraku Visraminchaku neerasinchaku Vijayamandhuvaraku Hey oopiraaginaa bathike kituku Nerpichodu nee alochanaku Unnaperu marikaastha Perayye goppa daari vetuku atozlyric.com Power of youth Power of youth Power of youth Power of youth Challenge edhe ayinaa Challenge evvaridhainaa Edhirinchali edhurellaali Leneledhanuko venukadugu Gelupanedhevvadi sotthu Janmatho andhari hakku Chematalu chindhe nee prathi kashtam Tirigisthundi challani velugu Yuvathaa yuvathaa hey Yuvathaa yuvathaa hey Kaallanulaage janaalamundhe Kaalaru ettheddhaam Yuvathaa yuvathaa hey Yuvathaa yuvathaa hey Avamaaninchinavaalla Phonelone d.p ayipodhaam Hey gelupurangugaa Pedhavula thaluku veluguvaraku nuvvalupani Anaku cheekottinolla pogarantha Naruku chirunavvu katthitho Power of youth Power of youth Power of youth Power of youth Kaamentu chesevaallu Lokaana panilenolle Mana time assalu khaalee ledhe Vaallaki manaki polike ledhe Yuvathaa yuvayhaa hey Yuvathaa yuvathaa hey Mana otamikedhuru choosevaallani Choostoone unchudhaam Yuvathaa yuvathaa hey Yuvathaa yuvathaa hey Pareekshalona fail ayinaa Sare bathukunu gelicheddhaam Hey oopiraaginaa bathike kituku Nerpichoodu nee alochanaku Unnaperu marikaastha perayye Goppa daari vetuku Power of youth Power of youth Power of youth. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Power Of Youth lyrics in Telugu by Nakash Aziz, music by S. Thaman. Includes YouTube video and lyrics in multiple languages.