Who Where Why by Roll Rida song Lyrics and video
Artist: | Roll Rida |
---|---|
Album: | Single |
Music: | Simon K. King |
Lyricist: | Roll Rida |
Label: | Aditya Music |
Genre: | Dance, Hip Hop |
Release: | 2021-05-28 |
Lyrics (English)
Who Where Why lyrics, హూ వేర్ వై వై the song is sung by Roll Rida from WWW. Who Where Why Hip Hop soundtrack was composed by Simon K. King with lyrics written by Roll Rida. Dhinna dhinnakku theri tikkumaari takkumaari Ganthuleshi atu itu thikkarege orivaari Kassumani oorukora oo pillagaa Kassumani oorukora oo pillagaa Who where why why Who where why why Who where why why Who where why why Emiraa bai naaku ardham kaatle Lock down mingindhi mottham gootle Pantki paddaadhi mottham thootle Cheppaleni baadhalu naaku thappatle Chepthunnaa vinu naa kadhemito Kathal paduthunna ee baadhallo India ni kanipette vasco da gama Intlovi kanipetna nen thop ra maama Intla undi nenu thelsukunna chaalaa Mooduvandhala iravai rendu tiles unnayanta Kitchen room ki velthe thelsukunna chaalaa Platelu glasslu kalipi anni kalipi rendu vandhalanta Intha talent undhi ani eppudoo thelvale Fan ki moodu rekkalanta monnane thelsu bay Intikaaru doorlu unnayani thelvale Elka koodaa friendaithadhi ani ankole Aanne pantunna, aanne lesthunna Aanne thintunna adugu bayata pedthale Godane choosthunna gorlu koruku thintunna Gaali gaani lekkunna gaalitho maataaduthunna Dhinna dhinnakku theri tikkumaari takkumaari Ganthuleshi atu itu thikkarege orivaari Kassumani oorukora oo pillagaa Kassumani oorukora oo pillagaa Babulu babulu babulu idhi www Who where why Kanipedithe padamu gubulu Manchigaane unnav gadhe… naa ee Pichhigaani lesindha bay, aay Sachhipoye face ye adhe, aay Bayata gachhu kooda poyatledhe, why Poddhunna madhyahannam raathri kooda thinna Arige dhaaka melkunna moodu gantlakanna Malla levagaane nenu mallee thintunna Barra barra perguthunna evvariki cheppananna Terras meedhakekki garden lona jagging Metla meedha meeting, zoom meeting Fooddemo uploading bathroom lo downloading Poremo exploding body emo thanlaading Memaithe ambaading police bombarding Bumsemo extending lockdown no ending Peggeynaa cheppu roomanthaa matthu Intlone pub-u switch boardni oning offing Offing oning oning offing offing oning atozlyric.com Chellitho meeting free unnaadhi Bathroom tabbulo sea unnaadhi Gate mundhu intikaada tree unnaadhi Dhaani kindha unna kukka life settunnaadhi Bayitiggaani elthe dhoola theeruthunnadhi Picnic ku pothaanu illunnadhi Cinemalu web series sollunnaadhi Kaani www maathram killunnaadhi Dhinna dhinnakku theri tikkumaari takkumaari Ganthuleshi atu itu thikkarege orivaari Kassumani oorukora oo pillagaa Kassumani oorukora oo pillagaa hoyy Babulu babulu babulu idhi www Who where why Kanipedithe padamu gubulu Babulu babulu babulu idhi www Who where why Kanipedithe padamu gubulu. దిన్న దిన్నక్కు తేరి టిక్కుమారి టక్కుమారి గంతులేశి అటు ఇటు తిక్కరేగే ఓరివారి కస్సుమని ఊరుకోర ఓ పిల్లగా కస్సుమని ఊరుకోర ఓ పిల్లగా హూ వేర్ వై వై హూ వేర్ వై వై హూ వేర్ వై వై హూ వేర్ వై వై ఏమిరా బై నాకు అర్ధం కాట్లే లాక్ డౌన్ మింగింది మొత్తం గూట్లే ప్యాంటుకి పడ్డాది మొత్తం తూట్లే చెప్పలేని బాధలు నాకు తప్పట్లే చెప్తున్నా విను నా కదేమిటో కథల్ పడుతున్న ఈ బాధల్లో ఇండియాని కనిపెట్టే వాస్కోడిగామా ఇంట్లోవి కనిపెట్న నేన్ తోప్ రా మామ ఇంట్ల ఉండి నేను తెల్సుకున్న చాలా మూడువందల ఇరవై రెండు టైల్స్ ఉన్నయంట కిచెన్ రూంకి వెల్తే తెల్సుకున్న చాలా ప్లేట్లు గ్లాస్లు కలిపి అన్ని కలిపి రెండు వందలంట ఇంత టాలెంటు ఉంది అని ఎప్పుడూ తెల్వలే ఫ్యాన్ కి మూడు రెక్కలంట మొన్ననే తెల్సు బే ఇంటికారు డోర్లు ఉన్నయని తెల్వలే ఎల్క కూడా ఫ్రెండైతది అని అన్కోలె ఆన్నే పంటున్న, ఆన్నే లేస్తున్న అన్నే తింటున్న అడుగు బయట పెడ్తలే గోడనే చూస్తున్న గోర్లు కొరుకు తింటున్న గాలి గాని లెక్కున్న గాలిలో మాటాడుతున్న దిన్న దిన్నక్కు తేరి టిక్కుమారి టక్కుమారి గంతులేశి అటు ఇటు తిక్కరేగే ఓరివారి కస్సుమని ఊరుకోర ఓ పిల్లగా కస్సుమని ఊరుకోర ఓ పిల్లగా ఇది డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు హూ వేర్ వై కనిపెడితే పడము గుబులు మంచిగానే ఉన్నవ్ గదే, నాయ్ ఈ పిచ్చిగాని లేసిందా బే, ఆయ్ సచ్చిపోయే ఫేసే అదే, ఆయ్ బయట బొచ్చు కూడా పోయట్లేదే, వై పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి కూడా తిన్న అరిగే దాకా మేల్కున్న మూడు గంట్లకన్న మల్ల లేవగానే నేను మళ్ళీ తింటున్న బర్ర బర్ర పెర్గుతున్న ఎవ్వరికి చెప్పనన్న టెర్రస్ మీదకెక్కి గార్డెన్ లోన జాగింగ్ మెట్ల మీద మీటింగ్, జూమ్ మీటింగ్ ఫుడ్డేమో అప్లోడింగ్ బాత్ రూమ్ లో డౌన్లోడింగ్ పోరేమో ఎక్స్ప్లోడింగ్ బాడి ఏమో తన్లాడింగ్ మేమైతే అంబాడింగ్ పోలీసు బంబార్డింగ్ బంసేమో ఎక్స్టెండింగ్ లాక్ డౌన్ నో ఎండింగ్ పెగ్గేయ్నా చెప్పు రూమంతా మత్తు ఇంట్లోనే పబ్బు స్విచ్ బోర్డుని ఆనింగు ఆఫింగు ఆఫింగు ఆనింగు ఆనింగు ఆఫింగు ఆఫింగు ఆనింగు చెల్లితో మీటింగు ఫ్రీ ఉన్నాది బాతురూము టబ్బులో సీ ఉన్నాది గేటు ముందు ఇంటికాడ ట్రీ ఉన్నాది దాని కింద ఉన్న కుక్క లైఫ్ సెట్టున్నాది బయిటిగ్గాని ఎల్తే ధూల తీరుతున్నది పిక్నిక్కు పోతాను ఇల్లున్నది సిన్మాలు వెబ్ సీరీస్ సొల్లున్నాది కానీ డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు మాత్రం కిల్లున్నాది దిన్న దిన్నక్కు తేరి టిక్కుమారి టక్కుమారి గంతులేశి అటు ఇటు తిక్కరేగే ఓరివారి కస్సుమని ఊరుకోర ఓ పిల్లగా కస్సుమని ఊరుకోర ఓ పిల్లగా భారత్ల్య్రిక్స్.కోమ్ ఇది డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు హూ వేర్ వై కనిపెడితే పడము గుబులు ఇది డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు హూ వేర్ వై కనిపెడితే పడము గుబులు. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Who Where Why lyrics in Telugu by Roll Rida, music by Simon K. King. Includes YouTube video and lyrics in multiple languages.