Nuvve Naku Lokam by Karthik song Lyrics and video
Artist: | Karthik |
---|---|
Album: | Single |
Music: | Vijai Bulganin |
Lyricist: | Krishna Kanth |
Label: | T-Series Telugu |
Genre: | Playful |
Release: | 2024-09-16 |
Lyrics (English)
LYRICS OF NUVVE NAKU LOKAM: The song is recorded by Karthik from a Telugu-language film Janaka Ayithe Ganaka , directed by Sandeep Bandla. The film stars Murli Sharma, Vennela Kishore, Rajendra Prasad and Suhas in the lead role. "Nuvve Naku Lokam" is a Playful song, composed by Vijai Bulganin , with lyrics written by Krishna Kanth . ఓసారైనా చూడవే ఉండిపోవే ఉండిపోవే వింటావా నా మాటనే ఉండిపోవే ఉండిపోవే మనసే ఇరుకై నలిగా నేనే గదిలో నువు లేకా ఆ ఆ నిదుర కుదురు చెదిరే పోయే నువ్విలా వదిలాకా ఆ ఆ అనుకోనే లేదే నాలా నువ్ కాదే తలపే రాలేదే ఈ వైనం నీ నుండే నేనే నీకు సొంతం నీ మీదే నా ప్రాణం పోనే పోదే ఈ బంధం నువ్వే నాకు లోకం నువ్వుంటే సంతోషం నువ్వే లేక నే శూన్యం కొమ్మ వేరు బంధమే ఇది పువ్వే పూసి నిన్ను నన్ను వేరే చేసింది కష్టమున్న తేలికే మరి తోడే నువ్వే ఉన్నావంటే దాటేస్తానని నన్ను నమ్మేది ఒక్క నువ్వేలే నువు వెల్లావే ఏ ఏ ఓ మాటే ఇచ్చి తప్పానే ఒప్పుకుంటేనే ఏ ఏ కంట కన్నీరే మళ్ళీ రానీనే ఇంకో అవకాశం ఇచ్చేసి వచ్చేయ్ వే నేనే నీకు సొంతం నీ మీదే నా ప్రాణం పోనే పోదే ఈ బంధం నువ్వే నాకు లోకం నువ్వుంటే సంతోషం నువ్వే లేక నే శూన్యం ఓసారైనా చూడవే ఉండిపోవే ఉండిపోవే వింటావా నా మాటనే ఉండిపోవే ఉండిపోవే మనసే ఇరుకై నలిగా నేనే గదిలో నువు లేకా ఆ ఆ నిదుర కుదురు చెదిరే పోయే నువ్విలా వదిలాకా ఆ ఆ అనుకోనే లేదే నాలా నువ్ కాదే తలపే రాలేదే ఈ వైనం నీ నుండే తానా నానె నానే తానా నానె నానే తానే నానే తనానే తానా నానె నానే తానా నానె నానే తానే నానే తనానే Osaraina chudave Undipove undipove Vintava na matane Undipove undipove Manase irukai naliga nene Gadilo nuvu leka a a Nidura kuduru chedire poye Nuvvila vadilaka a a Anukone lede Nala nuv kade Talape ralede I vainam ni nunde Nene niku sontam Ni mide na pranam Pone pode i bandham Nuvve naku lokam Nuvvunte santosam Nuvve leka ne sunyam Komma veru bandhame idi Puvve pusi ninnu nannu vere chesindi Kastamunna telike mari Tode nuvve unnavante dhatestanani Nannu nammedi okka nuvvele Nuvu vellave e e O mate icchi tappane Oppukuntene e e Kanta kannire malli ranine Inko avakasam icchesi vacchey ve Nene niku sontam Ni mide na pranam Pone pode i bandham Nuvve naku lokam Nuvvunte santosam Nuvve leka ne sunyam Osaraina chudave Undipove undipove Vintava na matane Undipove undipove Manase irukai naliga nene Gadilo nuvu leka a a Nidura kuduru chedire poye Nuvvila vadilaka a a Anukone lede Nala nuv kade Talape ralede I vainam ni nunde Tana nane nane Tana nane nane Tane nane tanane Tana nane nane Tana nane nane Tane nane tanane Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Nuvve Naku Lokam lyrics in Hindi by Karthik, music by Vijai Bulganin. Includes YouTube video and lyrics in multiple languages.