Egirey Egirey by Chinmayi Sripada song Lyrics and video
Artist: | Chinmayi Sripada |
---|---|
Album: | Single |
Music: | Suresh Bobbili |
Lyricist: | Suresh Gangula |
Label: | Aditya Music |
Genre: | Friendship, Happy |
Release: | 2022-02-07 |
Lyrics (English)
Egirey Egirey lyrics, ఎగిరే ఎగిరే the song is sung by Chinmayi Sripada from 10th Class Diaries. Egirey Egirey Friendship soundtrack was composed by Suresh Bobbili with lyrics written by Suresh Gangula. Egirey egirey naa paadalu paikegirey Digave digave digamanna akasame Egirey egirey lerevarantu manakedurey Eduray yanule sarikottha aanandamey Padhave padhave manasa Panjaramodili vayasa Pachhani kalale telusa Pallaki techeney Vinave vinave sogasa Swechaga aduge vesa Sankellanni tenchi Dikkule datavey Parada datesina Sarada chupinchana Varadhai ee vegana Ooragana nene sagana Yenno varnala vana villey Nanney allindhe snehamalle Vacchi valindhe kallamunde ivvale Kommaremmallo koyilalle Kotha ragale pongi porley Intha anandam ledu munde neevalle Gadhilo odigunna naa oosule Vadhila seethakoka chilakai Madhilo anigunna naa asale Alalai uvethunegisaile Adhupe maricha aduge vidicha Parugeteesa selayerula Kanule tericha kalale kalisa Marala manishai nedu puttanila Okko kshananney odisipadadam Okko rakamga egasipadadam Inko lokamlo adugupedadam ivale Ghatame gurthantu lenanthaga Gadipa okko kshname varamai Ikapai prathiroju nadhantuga Manase virisindhi vasanthamai Veeche galai toche disaga Aduge kadhipa naluvaipula Adigevare asale leruga Kanuke chinukai chelaregipoyanila Prayam alalla pongipoye Pranam galullo telipoye Bharam kanullo teeripoye ee vela. ఎగిరే ఎగిరే నా పాదాలు పైకెగిరే దిగవే దిగవే దిగమన్న ఆకాశమే ఎగిరే ఎగిరే లేరెవరంటూ మనకెదురే ఎదురయ్యనులే సరికొత్త ఆనందమే పదవే పదవే మనసా పంజరమొదిలి వయస పచ్చని కలలే తెలుసా పల్లకీ తెచ్చెనే వినవే వినవే సొగస స్వేచ్ఛగా అడుగే వేసా సంకెళ్లన్నీ తెంచి దిక్కులే దాటవే atozlyric.com పరదా దాటేసిన సరద చూపించన వరదై ఈ వేగాన ఓ రాగాన నేనే సాగనా ఎన్నో వర్ణాల వానవిల్లే నన్నే అల్లిందే స్నేహమల్లే వచ్చి వాలిందే కళ్లముందే ఇవ్వాలే కొమ్మారెమ్మల్లో కోయిలల్లే కొత్త రాగాలె పొంగి పొర్లే ఇంత ఆనందం లేదు ముందే నీవల్లే గదిలో ఒదిగున్న నా ఊసులే వదిలా సీతకోకచిలకై మదిలో అనిగున్న నా ఆశలే అలలై ఉవ్వెత్తునెగిసాయిలే అదుపు మరిచా అడుగే విడిచా పరుగె తీసా సెలయేరులా కనులే తెరిచా కలలే కలిసా మరల మనిషై నేడు పుట్టానిలా ఒక్కో క్షణాన్నే ఒడిసిపడదాం ఒక్కో రకంగా ఎగసిపడదాం ఇంకో లోకంలో అడుగుపెడదాం ఇవ్వాలే గతమే గుర్తంటు లేనంతగా గడిపా ఒక్కో క్షణమే వరమై ఇకపై ప్రతిరోజు నాదంటుగా మనసే విరిసింది వాసంతమై వీచేగాలై తోచే దిశగా అడుగే కదిపా నలువైపులా అడిగే వారే అసలే లేరుగా కనుకే చినుకై చెలరేగిపోయానిలా ప్రాయం అలల్లా పొంగిపోయే ప్రాణం గాలుల్లో తేలిపోయే భారం కనుల్లో తీరిపోయే ఈ వేళే. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Egirey Egirey lyrics in Telugu by Chinmayi Sripada, music by Suresh Bobbili. Includes YouTube video and lyrics in multiple languages.