Vachaadayyo Saami by Kailash Kher, Divya Kumar song Lyrics and video
Artist: | Kailash Kher, Divya Kumar |
---|---|
Album: | Single |
Music: | Devi Sri Prasad |
Lyricist: | Ramajogayya Sastry |
Label: | Lahari Music | T-Series |
Genre: | Funny |
Release: | 2020-05-28 |
Lyrics (English)
Vachaadayyo Saami lyrics, వచ్చాడయ్యో సామి the song is sung by Kailash Kher, Divya Kumar from Bharath Ane Nenu. Vachaadayyo Saami Funny soundtrack was composed by Devi Sri Prasad with lyrics written by Ramajogayya Sastry. Musali thatha mudatha mukham Murisi poyenee Gudise paaka guddi deepam Merisipoyee Rachabanda pakkanunna ramulori gullo ganta Ranga ranga sambaranga mogene Vachaadayyo saami Ningi sukkaltho godugetthindi bhoomi Ichaadayyo saami Kottha rekkalni molaketthinche haami Vachaadayyo saami Ningi sukkaltho godugetthindi bhoomi Ichaadayyo saami Kottha rekkalni molaketthinche haami Katthi sutthi palugu paara theeyandi Mana kashtam sukkalu Kunkum bottuga pettandi Annam bette panimutle mana devullu Mari aayudhala poojalu cheddham pattandi Mari aayudhala poojalu cheddham pattandi Ammoru kannu therisina nava raathiri Innalla simma seekati thellaare samayam kudiri Vachaadayyo saami Ningi sukkaltho godugetthindi bhoomi Ichaadayyo saami Kottha rekkalni molaketthinche haami O matti godalu chebuthaayi Seema manushula kashtaalu Ye dhaari gathukulu chebuthaayi Palle bathukula chitraalu Pandagosthe prathi okkari manasu Mari parugayyedi putti perigina palle vaipega Assalaina panduga yepudante Aa kanna thalli kanti neeru Thudichina rojegaaa atozlyric.com O naadu kala kala veligina raayalori seemidi Eenadu velavela bothe Praanamantha chinna bothundi Vachaadayyo saami Ningi sukkaltho godugetthindi bhoomi Ichaadayyo sami Kottha rekkalni molaketthinche haami Ae chethi vrutthulu nooraru Chevagaligina pani vaaru Chemata bottu thadilone Thalukkumantadi prathi ooru Yenda poddhuki veligipotharu Ee andhagaallu vaana jalluku merisipotharu Evvadi kanna thakkuva puttaru veellandiri laage Baaga bathike hakkulu unnollu Palletoollu pattukommalani Otti jola paata paadakaa Thalladillu thala raathalaku Saayamedho cheyalantaa Vachadayyo saami Ningi sukkaltho godugetthindi bhoomi Ichaadayyo saami ముసలి తాతా ముడత ముఖం మురిసిపోయెనే (మురిసిపోయెనే) గుడిసె పాకా గుడ్డి దీపం మెరిసిపోయెనే (మెరిసిపోయెనే) రచ్చబండ పక్కనున్న రాములోరి గుళ్ళో గంటా రంగ రంగ సంబరంగ మోగెనే వచ్చాడయ్యో సామి నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ వచ్చాడయ్యో సామి నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి ఓ, ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ కత్తి సుత్తి పలుగు పార తియ్యండి మన కష్టం సుక్కలు కుంకుమ బొట్టుగ పెట్టండి (మన కష్టం సుక్కలు కుంకుమ బొట్టుగ పెట్టండి) ఓ, అన్నం పెట్టే పని ముట్లే మన దేవుళ్ళు మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి (మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి) అమ్మోరు కన్ను తెరిచిన నవరాతిరి ఇన్నాళ్ళ సిమ్మ సీకటి తెల్లారే సమయం కుదిరి వచ్చాడయ్యో సామి నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమీ ఓ, ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ ఓ మట్టి గోడలు చెబుతాయి సీమ మనుషుల కష్టాలు యే దారి గతుకులు చెబుతాయి పల్లె బ్రతుకుల చిత్రాలు పండగొస్తే ప్రతి ఒక్కరి మనసు మరి పరుగయ్యేది పుట్టి పెరిగిన పల్లెవైపేగా అస్సలైన పండగ ఎపుడంటే ఆ కన్న తల్లి కంటి నీరు తుడిచిన రోజేగా ఓ నాడు కళకళ వెలిగిన రాయలోరి సీమిది ఈ నాడు వెల వెల బోతే ప్రాణమంత చినబోతుంది వచ్చాడయ్యో సామి నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి (భూమి) ఓ, ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ హే చేతి వృత్తులు నూరారు చేవకలిగిన పనివారు హే, చెమట బొట్టు తడిలోనే తళుక్కుమంటది ప్రతి ఊరు భారత్ల్య్రిక్స్.కోమ్ ఎండపొద్దుకి వెలిగిపోతారు ఈ అందగాళ్ళు వాన జల్లుకు మెరిసిపోతారూ ఎవ్వరికన్నా తక్కువ పుట్టారు వీళ్ళందరిలాగే బాగ బతికే హక్కులు ఉన్నోళ్ళూ పల్లెటూళ్ళు పట్టుకొమ్మలని వట్టి జోల పాట పాడకా తల్లడిల్లు తలరాతలకు సాయమేదొ చేయాలంట వచ్చాడయ్యో సామి నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి ఓ, ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Vachaadayyo Saami lyrics in Telugu by Kailash Kher, Divya Kumar, music by Devi Sri Prasad. Includes YouTube video and lyrics in multiple languages.