Parichayamele by Ritesh G Rao song Lyrics and video
Artist: | Ritesh G Rao |
---|---|
Album: | Single |
Music: | B Ajaneesh Loknath |
Lyricist: | Rambabu Gosala |
Label: | Hombale Music |
Genre: | Playful |
Release: | 2024-11-05 |
Lyrics (English)
LYRICS OF PARICHAYAMELE: The song is recorded by Ritesh G Rao from a Telugu-language film Bagheera , directed by D.R. Suri. The film stars Sri Murali, Rukmini Vasanth and Prakash Raj in the lead role. "Parichayamele" is a Playful song, composed by B Ajaneesh Loknath , with lyrics written by Rambabu Gosala . ప్రతి ఉదయం వెతికే కన్నులే ఏ ఏ హే నిను చూసి నిలిచే చూపులే తేనెల చినుకుల తీపి ఊసులే వింటూ మనసే మౌనమాయెలే విసిరేస్తావా చిలిపి చిన్ని నవ్వులే నీలో చూసా వేల వసంతాలే పెదవులు పిలిచే పేరు నీదిలే పలికే వెన్నెల గువ్వ నువ్వులే చేసేస్తావా కొంటె కళ్ళ సైగలే తీస్తా నీకై పరుగు ఏడు జన్మలే పరుగు ఏడు జన్మలే పరిచయమేలే పరిచయమేలే నిజముగా మారే కలలే పరవశమేలే పరవశమేలే హృదయము ఒప్పుకోని పదనిసలే అతిశయమేలే అతిశయమేలే నువ్ ఎదురైతే కనులే కలకలమేలే కలకలమేలే నా మదిలో కల్లోలంలే నువ్వే నువ్వే జతగా ఉంటె అడుగు వెంట అడుగేస్తుంటే ప్రణయం ఆ ఆ ఆ నీ దారే నేను కానా నీ బంధం నేను అవ్ నా నేను నీలో సగము అయితే జన్మ ధన్యమే ఏ ఏ ఏ అతిశయమేలే అతిశయమేలే నువ్ ఎదురైతే కనులే కలకలమేలే కలకలమేలే నా మదిలో కల్లోలములే Prati udayam vetike kannule e e he Ninu cusi nilice cupule Tenela cinukula tipi usule Vintu manase maunamayele Visirestava cilipi cinni navvule Nilo cusa vela vasantale Pedavulu pilice peru nidile Palike vennela guvva nuvvule Cesestava konte kalla saigale Tista nikai parugu edu janmale Parugu edu janmale Paricayamele paricayamele Nijamuga mare kalale Paravasamele paravasamele Hrdayamu oppukoni padanisale Atisayamele atisayamele Nuv eduraite kanule Kalakalamele kalakalamele Na madilo kallolanle Nuvve nuvve jataga unte Adugu venta adugestunte Pranayam a a a Ni dare nenu kana Ni bandham nenu av na Nenu nilo sagamu ayite Janma dhanyame e e e Atisayamele atisayamele Nuv eduraite kanule Kalakalamele kalakalamele Na madilo kallolamule Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Parichayamele lyrics in Telugu by Ritesh G Rao, music by B Ajaneesh Loknath. Includes YouTube video and lyrics in multiple languages.