Mannimpu by Raghu Dixit song Lyrics and video
Artist: | Raghu Dixit |
---|---|
Album: | Single |
Music: | Devi Sri Prasad |
Lyricist: | Kalyan Chakravarthy Tripuraneni |
Label: | Saregama Telugu |
Genre: | Playful |
Release: | 2024-11-11 |
Lyrics (English)
LYRICS OF MANNIMPU: The song is recorded by Raghu Dixit from a Telugu-language film Kanguva , directed by Siva. The film stars Suriya, Disha Patani and Bobby Deol in the lead role. "Mannimpu" is a Playful song, composed by Devi Sri Prasad , with lyrics written by Kalyan Chakravarthy Tripuraneni . తననే తొలిచే మనుషులకే దాహం తీర్చు నేల గుణం తననే విరిచే చేతులకే నీడై కాచే చెట్టు గణం తననే తుంచే గాలులకే గంధం పూసే పూలవనం తననే వోలిచే ఉలి దెబ్బలకే శిల్పం ఇచ్చే రాయితనం మన్నింపు లేదంటే ఈ లోకాన ఏది లేదులే మన్నించే హృదయానికి ఏ బాధ రాదులే మన్నింపు లేదంటే ఈ లోకాన ఏది లేదులే మన్నించే హృదయానికి ఏ బాధ రాదులే కారడవిని కాల్చే చిచ్చువు కావా పగతో ఉంటె నిత్యం ఆ వేడిని దాటి వెలుగువు కావా మన్నిస్తే కొంచెం పడి తడబడుతూనే పొరబడుతూనే నేర్చే మనుషుల నైజం ప్రతి తప్పును పగతో దండిస్తే ఇక మిగిలేది శూన్యం ఏ నేరం ఎరుగని ఆకులను కన్నీరుగా రాల్చే కాలం మళ్ళీ తొలి చిగురులు ఇచ్చి మాన్పేస్తుంది తను చేసిన గాయం మన్నింపు లేదంటే ఈ లోకాన ఏది లేదులే మన్నించే హృదయానికి ఏ బాధ రాదులే మన్నింపు లేదంటే ఈ లోకాన ఏది లేదులే మన్నించే హృదయానికి ఏ బాధ రాదులే ఒక ఏనుగు కరిషం వేడిని చూసి వెళ్ళిన దూరం చెబుతా పులి వేసిన జాడల లోతును కొలిచి బరువెంతో చెబుతా ఒక్క నక్కే వేసే ఊలను వింటూ ఆకలి ఎంతో చెబుతా తూనీగలు ఎగిరే వేగంతో వర్షం వైనం చెబుతా ఒక చిన్న అలికిడితోనె అడవంతా కనిపెడతానే బిడ్డా నీ మనసును మాత్రం అంతే చిక్కక వెతికేస్తున్నానే మన్నింపు లేదంటే ఈ లోకాన ఏది లేదులే మన్నించే హృదయానికి ఏ బాధ రాదులే మన్నింపు లేదంటే ఈ లోకాన ఏది లేదులే మన్నించే హృదయానికి ఏ బాధ రాదులే Tanane tolice manusulake Daham tirchu nela gunam Tanane viriche chetulake Nidai kace chettu ganam Tanane tunche galulake Gandham puse pulavanam Tanane voliche uli debbalake Silpam icche rayitanam Mannimpu ledante I lokana edi ledule Manninche hrdayaniki E badha radule Mannimpu ledante I lokana edi ledule Manninche hrdayaniki E badha radule Karadavini kalche chicchuvu kava Pagato unte nityam A vedini dati veluguvu kava Manniste konchem Padi tadabadutune porabadutune Nerche manusula naijam Prati tappunu pagato dandiste Ika migiledi sunyam E neram erugani akulanu Kanniruga ralche kalam Malli toli chigurulu icchi Manpestundi tanu chesina gayam Mannimpu ledante I lokana edi ledule Manninche hrdayaniki E badha radule Mannimpu ledante I lokana edi ledule Manninche hrdayaniki E badha radule Oka enugu karisam vedini chusi Vellina duram chebuta Puli vesina jadala lotunu kolichi Baruvento chebuta Okka nakke vese ulanu vintu Akali ento chebuta Tunigalu egire veganto Varsam vainam chebuta Oka chinna alikiditone Adavanta kanipedatane Bidda ni manasunu matram Ante chikkaka vetikestunnane Mannimpu ledante I lokana edi ledule Manninche hrdayaniki E badha radule Mannimpu ledante I lokana edi ledule Manninche hrdayaniki E badha radule Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mannimpu lyrics in Telugu by Raghu Dixit, music by Devi Sri Prasad. Includes YouTube video and lyrics in multiple languages.