Laddu Gaani Pelli by Bheems Ceciroleo, Mangli song Lyrics and video
Artist: | Bheems Ceciroleo, Mangli |
---|---|
Album: | Single |
Music: | Bheems Ceciroleo |
Lyricist: | Kasarla Shyam |
Label: | Aditya Music India |
Genre: | Wedding |
Release: | 2024-09-20 |
Lyrics (English)
LADDU GAANI PELLI SONG LYRICS: Laddu Gaani Pelli is a Telugu song from the film MAD starring Narne Nithin, Sangeeth Shobhan, Ram Nithin directed by Kalyan Shankar "LADDU GAANI PELLI" song was composed by Bheems Ceciroleo and sung by Bheems Ceciroleo, Mangli , with lyrics written by Kasarla Shyam . ఆకేసుకో వక్కెసుకో లవంగాల మొగ్గేసుకో సాలకుంటే వానేసుకో నచ్చినకా దిన్నేసుకో మా లడ్డు గాని పెళ్లి ఏ సుడా సక్కనివాడు గోడెక్కి దుకానోడు కత్తిలాంటి పోరిలను కన్నెత్తి సుడానోడు డీపీ-లే మార్చనోడు బీపీ-నే పెంచుకోడు యమా ఫ్రెషు పీస్ మా వోడు లడ్డు గాడు మా లడ్డు గాడు మామ లడ్డు గాని పెళ్లి ఇక చూసుకో లొల్లి లొల్లి మా లడ్డు గాని పెళ్లి ఎవడు ఆపుతాడో దింతల్లి లైటింగే కొట్టానోడు డేటింగే చేయనోడు ఇద్దరు ముగ్గురునైనా లైన్ లో పెట్టని వాడు ఫస్ట్ కిసు తెల్వనోడు లాస్ట్ పబ్ గుంజనోడు మాకెందుకు పనికిరాడులే మా పెళ్లి పిల్ల మా పెళ్లి పిల్ల మా పెళ్లి పిల్ల పుజా టిల్ తీన్మారు బ్యాండు భాజా అరె అరె అరె మా పెళ్లి పిల్ల పుజా ధిమితట్టువ పుట్టువతాజా ఓయ్ వీడు పొద్దుగాలే లేవంగానే పోతాడు జీము వినీకసలే పడదు బ్రాందీ విస్కీ రమ్ము పైసా ఖర్చు పెట్టానోడు రాతిరైతే బయటపోడు వీడో జెమ్ము అట్లన! ఇది పబులో ఉంటది ఫ్రైడే నైటు బ్యూటీ పార్లర్ కే నెలకు రెండు లక్షలు పెట్టు హీల్స్ చూడు రీల్స్ చూడు గల్లీ బయట ఫాన్స్ చూడు ఓ మై జోడు ఇంస్టా ఫాలోవార్స్ చూడు హే పిల్ల తోటి పెళ్లి గాని కలిపేసి తలిపేస్తే నెలకే రిసల్ట్ వస్తాది పొయ్యిమీద పొయ్యిమీద గిరాక దాని బుగ్గపట్టి కొరక ఏహే వాళ్ళ అయ్యా చూస్తే ఉరక నే దొరకనంటే దొరక ఏహే పొయ్యిమీద గిరాక దాని బుగ్గపట్టి కొరక వాళ్ళ అయ్యా చూస్తే ఉరక నే దొరకనంటే దొరక పొయ్యిమీద గిరాక దాని బుగ్గపట్టి కొరక వాళ్ళ అయ్యా చూస్తే ఉరక నే దొరకనంటే దొరక Akesuko vakkesuko Lavangala moggesuko Salakunte vanesuko Naccinaka dinnesuko Ma laddu gani pelli E suda sakkanivadu Godekki dukanodu KattilantI porilanu Kannetti sudanodu Dipi-le marcanodu Bipi-ne pencukodu Yama phresu pis ma vodu Laddu ggdu ma laddu gadu Mama laddu gani pelli Ika cusuko lolli lolli Laddu ggdu ma laddu gadu Mama laddu gani pelli Ika cusuko lolli lolli Laiṭinge kottanodu Detinge ceyanodu Iddaru muggurunaina lain lo pettani vaḍu Phasṭ kisu telvanodu Last pab gunjanoḍu makenduku panikiradule Ma peḷli pilla Ma peḷli pilla Ma pelli pilla puja til tinmaru byandu bhaja Are are are Ma peḷli pilla puja dhimitaṭṭuva puṭṭuvataja oy Vidu poddugale levangane potadu jimu Vinikasale padadu brandi viski rammu Paisa kharcu pettanodu Ratiraide bayatapodu vido jemmu Atlana idi pabulo untadi phraiḍe naitu ByuṭI parlar ke nelaku rendu lakṣalu pettu Hils cudu rils cudu Galli bayaṭa phans cudu O mai jodu Insṭa phalovars cudu He pilla toṭI peḷli gani Kalipesi talipeste nelake risalṭ vastadi Poyyimida Poyyimida giraka dani buggapaṭṭI koraka Ehe Valla ayya custe uraka Ne dorakanante doraka Ehe Poyyimida giraka dani buggapattI koraka Valla ayya custe uraka Ne dorakanante doraka Poyyimida giraka dani buggapatṭI koraka Vaḷḷa ayya custe uraka Ne dorakanante doraka Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Laddu Gaani Pelli lyrics in Hindi by Bheems Ceciroleo, Mangli, music by Bheems Ceciroleo. Includes YouTube video and lyrics in multiple languages.