Chinna Idi Vintha Lokam by song Lyrics and video
Artist: | |
---|---|
Album: | Single |
Music: | Vivek Sagar |
Lyricist: | |
Label: | Aditya Music |
Genre: | Happy |
Release: | 2024-08-21 |
Lyrics (English)
CHINNA IDI VINTHA LOKAM SONG LYRICS: Chinna Idi Vintha Lokam is a Telugu song from the film 35-Chinna Katha Kaadu starring Priyadarshi Pulikonda, Gautami, Bhagyaraj, directed by Nanda Kishore Emani "CHINNA IDI VINTHA LOKAM" song was composed by Vivek Sagar and sung by Vijay Prakash , with lyrics written by Bharadwaj-Gali . చిన్న ఇది వింత లోకం ఎం చేసిన నేరమే హ హ ఓ ఓ ఓ ఓ ఓ చిన్న ఇది వింత లోకం ఎం చేసిన నేరమే కన్నా ఇది ఇంద్రజాలం అంతా ఇరకాటమే చెప్పింది వింటే డతారు చప్పట్లే ఇబ్బంది అంటే పెడాతారు ఇక్కట్లే చెప్పింది వింటే కొడతారు చప్పట్లే ఇబ్బంది అంటే పెడతా పెడతారు ఇక్కట్లే ప్రశ్నించమకుంటే ఏమీలాడతుంది ప్రశ్నించమకుంటే ఏమీలాడతుంది అర్థం కాకుంటే ఎగతాళి చేస్తుంది అర్థం లేకున్నా అటు వైపే తోస్తుంది పనికొచ్చేవండీ తనకూడదులే తనకున్నవాణ్ణి సరిహద్దులు చెప్పింది వింటే కొడతారు చప్పట్లే ఇబ్బంది అంటే పెడతా పెడతారు ఇక్కట్లే చుక్కాని లేని చుక్కల్ని చూడు లెక్కల్ని వల్లే వేసాయి చక్కంగా ఆడు చిట్టి గిజిగాడు ఎక్కాలె నేర్చుకున్నాడా అర్థంకాని పాటలన్ని బెత్తం తో స్నేహం చేస్తే వస్తాయా? పోటీ అంటూ ప్రాణం తీసే తలాకుమాలిన్ బరువులు కదలమని పోరే వారే బదులు వినరే కళలు నెరవేరే తీరం చాలా దూరం ఆ దారి చెప్పింది వింటే కొడతారు చప్పట్లే ఇబ్బంది అంటే పెడతా పెడతారు ఇక్కట్లే చెప్పింది వింటే కొడతారు చప్పట్లే ఇబ్బంది అంటే పెడతా పెడతారు ఇక్కట్లే సిఇదివింతలోకం ఇందుచేసినేనేమీ కాలిని ఇంద్రజాలో అంట ఇర్కాకర్నే ఐనా మీవంటి వారే మింటినే అంటుతారు మారిపోకుంటే తీరే ఏమొచ్చినా లోకం ఎదుగూర్చినా Chinna idi vintha lokam Em chesina nerame Ha ha o o o o o Chinna idi vintha lokam Em chesina nerame Kanna idhi indrajaalam Anthaa irakaatame Cheppindi vinte Dathaaru chappatle Ibbandi ante Pedaathaaru ikkatle Cheppindi vinte Kodathaaru chappatle Ibbandi ante Pedath pedathaaru ikkatle Prashninchmakunte Yemeelaadatundi Prashninchmakunte Yemeelaadatundi Artham kaakunte Egathaali chesthundi Artham lekunnaa Atu vaipe thosthundi Panikochhevandee Thanakddule Thanakunnavanni Sarihaddhule Cheppindi vinte Kodathaaru chappatle Ibbandi ante Pedath pedathaaru ikkatle Chukkaani leni Chukkalni choodu Lekkalni valle Vesaaya Chakkangaa aadu Chitti gijigaadu Yekkaale nerchukunnaadaa Arthamkaani paataalanni Bettham tho sneham Chesthe vasthaayaa Potee antoo praanam theese Thalakumaalin baruvule Kadalamani pore vaare Badulu vinare Kalalu neravere teeram Chaala dooram Aa daare Cheppindi vinte Kodathaaru chappatle Ibbandi ante Pedath pedathaaru ikkatle Cheppindi vinte Kodathaaru chappatle Ibbandi ante Pedath pedathaaru ikkatle Sinaindhivintlokam Inechesineneme Kalaini idrajalo Anta irkakarne Inaa meevante vaare Mintine antuthaare Maripokunte theere Yemochinaa lokam Edugorchinaa Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Chinna Idi Vintha Lokam lyrics in Hindi by , music by Vivek Sagar. Includes YouTube video and lyrics in multiple languages.