Dham Dham Dham by Rahul Sipligunj, Damini song Lyrics and video
Artist: | Rahul Sipligunj, Damini |
---|---|
Album: | Single |
Music: | M. M. Keeravani |
Lyricist: | Chandrabose |
Label: | Mango Music |
Genre: | Happy |
Release: | 2021-10-06 |
Lyrics (English)
Dham Dham Dham lyrics, ధం ధం ధం the song is sung by Rahul Sipligunj, Damini from Konda Polam. Dham Dham Dham Happy soundtrack was composed by M. M. Keeravani with lyrics written by Chandrabose. Paccha paccha shettu sema Pattu seerelanta Nalla nalla mulla kampa Nalla pusalanta Kicha kichalade udutha pichika Laali paatanta Gala gala pare selaloo neellu Sanubaalanta atozlyric.com Adavi thalli intikochhina Daggari shuttalam Vana lachhimi odilo Kattalanni Gattekichedham Adavi thalli intikochhina Daggari shuttalam Vana lachhimi odilo Kattalanni Gattekichedham Dham dham dham thirigedham Dham dham dham dorledham Dham dham dham thirigedham Dham dham dham dorledham Dham dham dham thirigedham Dham dham dham dorledham Dham dham dham dham daya chupalani Adavini adagedham Mana panalanni nilipe thallaki Saagila padipodham Poga manchemo sambranesi Premaga thalani nimirenanta Shethiki tagile pedu beradu Thayathalle thadime nanta Maddhiteku aakulu manaku Isana karralu isirenanta Gaddi garika pachhika manaku Parupu parisi pilisenanta Dham dham dham chusedham Dham dham dham chuttedam Dham dham dham dham adave manaku Kovela anukundham Koraka mundhe varalanichhe Thallini kolichedham Sukka sukka dachalantu Thene teege thelipenanta Surukuntene bathukundhantu Dhuppi kadithi seppenanta Peddapuli tho thalapadu dhairnam Adavi pandhe nerpenanta Kalise unte balamundhantu Resu kukkalu saatenanta Potta kutiki etadeti Jeevulu seppe patam okate Thinna intini dvamsam sese Papaniki odi kattodhanthe Dham dham dham chadhivedham Dham dham dham nerchedham Dham dham dham dham ee patalanu Brathukuna paatidham Adivini minchina badi ledhantu Adugulu kalipedham haa. పచ్చపచ్చ సెట్టు సేమ పట్టు సీరెలంటా నల్ల నల్ల ముళ్ళ కంప నల్ల పూసలంటా కిచ కిచలాడే ఉడుత పిచ్చుక లాలి పాటంటా గలగల పారే సేలలో నీళ్లు సనుబాలంట అడవితల్లి ఇంటికొచ్చిన దగ్గరి సుట్టాలం వనలచ్చిమి ఒడిలో కట్టాలన్నీ గట్టెక్కిచ్చేద్దాం అడవితల్లి ఇంటికొచ్చిన దగ్గరి సుట్టాలం వనలచ్చిమి ఒడిలో కట్టాలన్నీ గట్టెక్కిచ్చేద్దాం ధంధం ధం తిరిగేద్దాం ధంధం ధం దొర్లేద్దాం ధంధం ధం తిరిగేద్దాం ధంధం ధం దొర్లేద్దాం ధం ధం ధం తిరిగేద్దాం ధం ధం ధం దొర్లేద్దాం ధం ధం ధం ధం దయ చూపలని అడవిని అడిగేద్దాం మన పాణాలన్నీ నిలిపే తల్లికి సాగిల పడిపోదాం పొగమంచేమో సామ్రానేసి ప్రేమగ తలనే నిమిరేనంట సేతికి తగిలే పేడు బెరడు తాయెత్తల్లే తడిమెనంట మద్దే టేకు ఆకులు మనకు విసన కర్రలు విసిరేనంట గడ్డి గరిక పచ్చిక మనకు పరుపే పరిసి పిలిసేనంటా ధంధం ధం సూసేద్ధాం ధంధం ధం సుట్టేద్దాం ధంధం ధం అడవే మనకు కోవెల అనుకుందాం కోరక ముందే వరాలనిచ్చే తల్లిని కొలిసేద్ధాం, ఆ ఆఆ సుక్క సుక్కా దాచలంటూ తేనేటీగే తెలిపేనంటా సురుకుంటేనే బతుకుందంటూ దుప్పి కడితీ సెప్పేనంటా భారత్ల్య్రిక్స్.కోమ్ పెద్దపులితో తలపడు ధైర్యం అడవి పందే నేర్పేనంటా కలిసే ఉంటే బలముందంటూ రేసు కుక్కలు సాటేనంట పొట్టకూటికి ఏటాడేటి జీవులు సెప్పే పాటం ఒకటే తిన్న ఇంటిని ధ్వంసం సేసే పాపానికి ఒడికట్టొద్దంతే, ఏ ఏఏ ధంధం ధం సదివేద్దాం ధంధం ధం నేర్సేద్దాం ధంధం ధం ఈ పాఠాలను బతుకున పాటిద్దాం అడవిని మించిన బడి లేదంటూ అడుగులు కదిపేద్దాం. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dham Dham Dham lyrics in Telugu by Rahul Sipligunj, Damini, music by M. M. Keeravani. Includes YouTube video and lyrics in multiple languages.