Oo Antava.. Oo Oo Antava by Indravathi Chauhan song Lyrics and video
Artist: | Indravathi Chauhan |
---|---|
Album: | Single |
Music: | Devi Sri Prasad |
Lyricist: | Chandrabose |
Label: | Aditya Music |
Genre: | Item Songs |
Release: | 2021-12-11 |
Lyrics (English)
Oo Antava.. Oo Oo Antava lyrics, ఉ అంటావా ఉ ఊ అంటావా the song is sung by Indravathi Chauhan from Pushpa. Oo Antava.. Oo Oo Antava Item Number soundtrack was composed by Devi Sri Prasad with lyrics written by Chandrabose. Koka koka koka kadithe Kora kora mantoo choostaaru Potti potti gown ey vesthe Patti patti choostaaru Koka kaadhu gown u kaadhu Kattulona yemundhi Mee kallallone antha undhi Mee maga budhey vankara buddhi Oo antava mava.. Oo oo antava mava Oo antavaa mava.. Oo oo antava mava Thella thella gunte okadu Thalla kindhulowthaadu Nalla nalla gunte okadu Allaarallari chesthaadu Thelupu nalupu kaadhu meeku Rangulatho paniyemundhi Sandhudorikindhante saalu Mee maga buddhey vankara buddhi Oo antava mava.. Oo oo antava mava Oo antavaa mava.. Oo oo antava mava Yetthu yetthu gunte okadu Yegiri ganthulesthaadu Kurasa kurasa gunte okadu Murisi murisi pothaadu Yetthu kaadhu kurasa kaadhu Meeko satthem sebuthaanu Andhina draakshe theepi meeku Mee maga buddhey vankara buddhi Oo antava mava.. Oo oo antava mava Oo antavaa mava.. Oo oo antava mava Boddhu boddhu gunte okadu Muddhu gunnav antaadu Sanna sannangunte okadu Sarada padipothuntaadu Boddhu kaadhu sanna kaadhu Vompu sompu kaadhandi Ontiga sikkamantey saalu Mee maga buddhey vankara buddhi Oo antava mava.. Oo oo antava mava Oo antavaa mava.. Oo oo antava mava Peddha peddha manishi laaga Okadu pojulu kodathaadu Manchi manchi manasundantu Okadu neethulu sebuthaadu Manchi kaadhu sedda kaadhu Antha okate jathandi Deepalanni aarpesaaka Deepalanni aarpesaaka Andhari buddhi vankara buddhe Oo antava mava.. Oo oo antava mava Oo antame paapa.. Oo oo antama paapa Oo antava mava.. Oo oo antava mava Oo antame paapa. Oo oo antama paapa. కొక కొక కొక కడితే కోర కోర మంటూ చూస్తారు పొట్టి పొట్టి గౌన్-ఏ వేస్తే పట్టి పట్టి చూస్తారు కొక కాదు గౌన్-ఉ కాదు కట్టులోన ఏముంది మీ కల్లాల్లోనే అంత ఉంది మీ మగ బుద్ధే వంకర బుద్ధి ఉ అంటావా మావ… ఉ ఊ అంటావా మావ ఉ అంటావా మావ… ఉ ఊ అంటావా మావ తెల్ల తెల్ల గుంటే ఒకడు తల్లా కిందులౌతాడు నల్ల నల్ల గుంటే ఒకడు అల్లరల్లరి చేస్తాడు తెలుపు నలుపు కాదు మీకు రంగులతో పనియేముంది సందుదొరికిందంటే సాలు మీ మగ బుద్ధే వంకర బుద్ధి ఉ అంటావా మావ… ఉ ఊ అంటావా మావ ఉ అంటావా మావ… ఉ ఊ అంటావా మావ atozlyric.com ఎత్తు ఎత్తు గుంటే ఒకడు యెగిరి గంతులేస్తారు కురసా కురసా గుంటే ఒకడు మురిసి మురిసి పోతాడు ఎత్తు కాదు కురసా కాదు మీకో సత్తెము సెబుతాను అందిన ద్రాక్షే తీపి మీకు మీ మగ బుద్ధే వంకర బుద్ధి ఉ అంటావా మావ… ఉ ఊ అంటావా మావ ఉ అంటావా మావ… ఉ ఊ అంటావా మావ బొద్దు బొద్దు గుంటే ఒకడు ముద్దు గున్నావ్ అంటాడు సన్న సన్నంగుంటే ఒకడు సరదా పడిపోతుంటారు బొద్దు కాదు సన్న కాదు ఒంపు సోంపు కాదండి ఒంటిగా సిక్కామంటే సాలు మీ మగ బుద్ధే వంకర బుద్ధి ఉ అంటావా మావ… ఉ ఊ అంటావా మావ ఉ అంటావా మావ… ఉ ఊ అంటావా మావ పెద్ద పెద్ద మనిషి లాగ ఒకడు పోజులు కొడతాడు మంచి మంచి మనసుందంటూ ఒకడు నీతులు సెబుతాడు మంచి కాదు సెడ్డ కాదు అంత ఒకటే జాతండి దీపాలన్నీ ఆర్పేసాక దీపాలన్నీ ఆర్పేసాక అందరి బుద్ధి వంకర బుద్ధే ఉ అంటావా మావ… ఉ ఊ అంటావా మావ ఉ అంటావా మావ… ఉ ఊ అంటావా మావ ఉ అంటావా మావ… ఉ ఊ అంటావా మావ ఉ అంటావా మావ… ఉ ఊ అంటావా మావ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Oo Antava.. Oo Oo Antava lyrics in Telugu by Indravathi Chauhan, music by Devi Sri Prasad. Includes YouTube video and lyrics in multiple languages.