Sarigama by Anup Rubens song Lyrics and video

Artist:Anup Rubens
Album: Single
Music:Anup Rubens
Lyricist:Vanamali
Label:Mango Music
Genre:Love
Release:2020-07-01

Lyrics (English)

Sarigama lyrics, సరిగమ the song is sung by Anup Rubens from Orey Bujjigaa. The music of Sarigama Love track is composed by Anup Rubens while the lyrics are penned by Vanamali.
సరిగమ గమ గమ గామా
హంగామా చేద్దామా
పదానిస నిస నిస నిస్స
ఈ నిషా నీదమ్మా
ఆవో..! మిస మిసలాడే
నీ నీడే ఓ వండర్ లా
తల తలమని చూపే
తాకాల ఓ థండర్ లా
నీ కన్నుల్లో ఈ వేళలో
ఓ థౌసండ్ వాట్స్ వెన్నెలనే
చూస్తూ ఉన్నా
నా గుండెల్లో లోలోతుల్లో
నీ బొమ్మే గీసి
ఇంకా లోనికి నెట్టేస్తున్నా
నా గుండె చప్పుడు నువ్వే
నా ఊహల ఉప్పెన నువ్వే
భారత్ల్య్రిక్స్.కోమ్
ప్రతీ క్షణం నీ కలే కంటున్నా
పంచా నా గుండెనే నీకే
నువ్వే నా సొంతం అంటూ
ఇన్నాళ్లు వేశా నీతో అడుగే
చూడనా నా లోకమే
నీలోన ఈ క్షణమే
ఆగదే ఈ ప్రాణమే
అయ్యింది నీ వశమే
నీ ప్రేమే నా గమ్యం కాని
నీతో రోజు నీడై రానీ
నా గుండె చప్పుడు నువ్వే
నా ఊహల ఉప్పెన నువ్వే
ఆవో..! సరిగమ గమ గమ గామా
హంగామా చేద్దామా
పదానిస నిస నిస నిస్స
ఈ నిషా నీదమ్మా.
Sarigama gama gaama
Hangama cheddama
Padanisa nisa nisa
Ee nisha nee damma
O misa misa misalade
Nee neede o wonderla
Thala thalamani chupe
Thakala o thunderla
Nee kannullo ee velallo
O thousand watts vennelane
Chusthu unna
Na gundello lo lothullo
Nee bomme geesi
Inka loniki nettesthunna
Na gunde chappudu nuvve
Naa ohala uppena nuvve
atozlyric.com
Prathi kshanam nee kale kantunna
Panchana na gundeney Neeke
Nuvve na sontham
Antu innalu vesa neetho aduge
Choodan na lokame
Ne lona ee kshaname
Aagaadhe ee praname
Ayindhi ni vashame
Ni preme na gamyam kani
Neetho roju needai raani
Na gunde chappudu nuvve
Naa ohala uppena nuvve
Sarigama gama gaama
Hangama cheddama
Padanisa nisa nisa
Ee nisha nee damma.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Sarigama lyrics in Telugu by Anup Rubens, music by Anup Rubens. Includes YouTube video and lyrics in multiple languages.