Ganesh by Mangli song Lyrics and video
Artist: | Mangli |
---|---|
Album: | Single |
Music: | Suresh Bobbili |
Lyricist: | Laxman |
Label: | Mangli Official |
Genre: | Devotional |
Release: | 2021-09-10 |
Lyrics (English)
Ganesh lyrics, గణేష్ the song is sung by Mangli from Mangli Official. Ganesh Devotional soundtrack was composed by Suresh Bobbili with lyrics written by Laxman. Lambodara lambodara Hey, mattitho ninnu jesi chitti mandapamesi Adaviki poyi poolu pandlu thechhinam Poolaa maalesi pulihora naivedhyam petti Mokki nee mundhu gunjillu theesinam Matteetho ninnu jesi chitti mandapamesi Adaviki poyi poolu pandlu thechhinam Poolaa maalesi pulihora naivedhyam petti Mokki nee mundhu gunjillu theesinam atozlyric.com Ye, devadhi deva Aadhi poojitha anduko maa harathi Gajaananaa ganapathi gaja mukhude Gam ganaagana gam ganesha Gam ganaagana gam Gam ganaagana gam ganesha Gam ganaagana gam Bhajanatho bhakthi choopu pongi pothade Gam ganaagana gam ganesha Gam ganaagana gam Gam ganaagana gam ganesha Gam ganaagana gam Sinukamma kurisindho sindhesetollam Maa senu selakallo semata sukkaalam Kaalaale kallamlo raashulayyelaa Deevinchu maa bathuku veligipoyelaa Ninu nilipi navarathrule Maimarichi pothaamule Marichelaa kailaasame Kolaataale vesthaamule Irukanugoke mandapaanne Maa manase vishaalamantaa Saalanukove saripokunte Maa sinni ladde Nuvvunte saalantaa Kolaasagaa ullaasangaa maatho Gajaananaa ganapathi gaja mukhude Gam ganaagana gam ganesha Gam ganaagana gam Gam ganaagana gam ganesha Gam ganaagana gam Bhajanatho bhakthi choopu pongi pothade Gam ganaagana gam ganesha Gam ganaagana gam Gam ganaagana gam ganesha Gam ganaagana gam Matteetho ninnu jesi chitti mandapamesi Adaviki poyi poolu pandlu thechhinam Poolaa maalesi pulihora naivedhyam petti Mokki nee mundhu gunjillu theesinam Aa endee ennello endi kondallo Nee thalli odilo gaarangaa perigi Maa oori sandhullo mike-u sappullo Sindhesi aadeve koliche bhakthullo Eluka rathamekkuthaavelaa Enugu roopamunna noovalaa Gouramma purudu poyagaa Gangamma odi cheruthaavule Ranguranguleguruthunte Modalayye nee ooregimpe Sinnaa pedda sindhesthunte Saami evaraape Aaraaveera namahshivayani Khadgaale kantham vippe Adhi vinte parameshvarude Maatho paadam kadhipe Nee venta dhaaranthaa Puvvula vaanai kurise bhakthantaa Gajaananaa ganapathi gaja mukhude Gam ganaagana gam ganesha Gam ganaagana gam Gam ganaagana gam ganesha Gam ganaagana gam Bhajanatho bhakthi choopu pongi pothade Gam ganaagana gam ganesha Gam ganaagana gam Gam ganaagana gam ganesha Gam ganaagana gam Gam ganaagana gam ganesha Gam ganaagana gam Gam ganaagana gam ganesha Gam ganaagana gam. లంబోదర లంబోదర హే, మట్టీతో నిన్ను చేసి చిట్టీ మండపమేసి అడవీకి పోయి పూలు పండ్లు తెచ్చినం పూలా మాలేసి పులిహోర నైవేద్యం పెట్టి మొక్కి నీ ముందు గుంజిళ్ళు తీసినం మట్టీతో నిన్ను చేసి చిట్టీ మండపమేసి అడవీకి పోయి పూలు పండ్లు తెచ్చినం పూలా మాలేసి పులిహోర నైవేద్యం పెట్టి మొక్కి నీ ముందు గుంజిళ్ళు తీసినం ఏ, దేవాది దేవా ఆది పూజిత అందుకో హారతి, ఈ ఈఈ ఈ గజాననా గణపతి గజ ముఖుడే గం గణాగణ గం గణేశ గం గణాగణ గం గం గణాగణ గం గణేశ గం గణాగణ గం భారత్ల్య్రిక్స్.కోమ్ భజనతో భక్తి చూపు పొంగి పోతడే గం గణాగణ గం గణేశ గం గణాగణ గం గం గణాగణ గం గణేశ గం గణాగణ గం సినుకమ్మ కురిసిందో సిందేసేటోళ్లం మా సేను సెలకల్లో సెమటా సుక్కాలం కాలాలే కల్లంలో రాశులయ్యేలా దీవించు మా బతుకు వెలిగి పోయేలా నిను నిలిపి నవరాత్రులే మైమరిచి పోతాములే మరిచేలా కైలాసమే కోలాటాలే వేస్తాములే ఇరుకనుగోకే మండపాన్నే మా మనసే విశాలమంటా సాలనుకోవే సరిపోకుంటే మా సిన్ని లడ్డే నువ్వుంటే సాలంటా కొలాసగా ఉల్లాసంగా మాతో, హో హో గజాననా గణపతి గజ ముఖుడే గం గణాగణ గం గణేశ గం గణాగణ గం గం గణాగణ గం గణేశ గం గణాగణ గం భజనతో భక్తి చూపు పొంగి పోతడే గం గణాగణ గం గణేశ గం గణాగణ గం గం గణాగణ గం గణేశ గం గణాగణ గం మట్టీతో నిన్ను చేసి చిట్టీ మండపమేసి అడవీకి పోయి పూలు పండ్లు తెచ్చినం పూలా మాలేసి పులిహోర నైవేద్యం పెట్టి మొక్కి నీ ముందు గుంజిళ్ళు తీసినం ఆ ఎండీ ఎన్నెల్లో ఎండి కొండల్లో నీ తల్లి ఒడిలోనా గారంగా పెరిగి మా ఊరి సందుల్లో మైకు సప్పుల్లో సిందేసి ఆడేవే కొలిచే భక్తుల్లో ఎలుక రథమెక్కుతావెలా ఏనుగు రూపమున్న నూవలా గౌరమ్మ పురుడు పోయగా గంగమ్మ ఒడి చేరుతావులే రంగురంగులెగురుతుంటే మొదలయ్యే నీ ఊరేగింపే సిన్నా పెద్ద సిందేస్తుంటే సామి ఎవరాపే ఆరావీర నమఃశివాయని ఖడ్గాలే కంఠం విప్పే అది వింటే పరమేశ్వరుడే మాతో పాదం కదిపే నీ వెంట దారంతా పువ్వుల వానై కురిసే భక్త భక్తంటా, ఆ ఆఆ ఆ గజాననా గణపతి గజ ముఖుడే గం గణాగణ గం గణేశ గం గణాగణ గం గం గణాగణ గం గణేశ గం గణాగణ గం భజనతో భక్తి చూపు పొంగి పోతడే గం గణాగణ గం గణేశ గం గణాగణ గం గం గణాగణ గం గణేశ గం గణాగణ గం. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ganesh lyrics in Telugu by Mangli, music by Suresh Bobbili. Includes YouTube video and lyrics in multiple languages.