Sittapata Sinukulaku by Prabha, Gajwel Venu song Lyrics and video
Artist: | Prabha, Gajwel Venu |
---|---|
Album: | Single |
Music: | Gajwel Venu |
Lyricist: | Prabha (Ammulu) |
Label: | Amulya Studio |
Genre: | Folk |
Release: | 2021-07-21 |
Lyrics (English)
Sittapata Sinukulaku lyrics, సిటాపటా సినుకులకు the song is sung by Prabha, Gajwel Venu from Amulya Studio. Sittapata Sinukulaku Folk soundtrack was composed by Gajwel Venu with lyrics written by Prabha (Ammulu). Sittapata sinukulaku Yeda thinnavuro raathiri Nuvu yeda pannavuro raathiri Komatolla intikada kolatamaadite Aada voyinne rathiri Nenu suda voyinne rathiri Sittapata sinukulaku Yeda thinnavuro raathiri Nuvu yeda pannavuro raathiri Gaa komatolla inti kada kolatam aadite Aada voyinne rathiri Nenu suda voyinne rathiri Kalamam baaye current paaye Yeda tinnavu ro raathiri Nuvu yeda pannavuro raathiri Kaapolla inti kada kabaddi aadite Aada voyinne rathiri Nenu suda voyinne rathiri Sittapata sinukulaku Yeda tinnavu ro raathiri Nuvu yeda pannavuro raathiri atozlyric.com Aa kaapolla inti kada kolatam aadite Aada voyinne rathiri Nenu suda voyinne rathiri Kanllanni kayalu kayanga sustuniro Yeda thinnavu ro raathiri Nuvu yeda pannavu ro raathiri Goundlolla inti kada golilu aadite Aada voyinne rathiri Nenu suda voyinne rathiri Sittapata sinukulaku Yeda tinnavu ro raathiri Nuvu yeda pannavuro raathiri Gaa goundlolla inti kada golilu aadite Aada voyinne rathiri Nenu suda voyinne rathiri Nammi vachchina danni ro nenu Aagam seyaku bavayya Nannu aagam seyaku bavayyo Naa meeda niku unna Prema anubandham nen erugaka pothini Chi buddi thakkuvonni aithini Kada daka nithone kalisunta bavayya Vadhili pettaku bavayya Nannu ontari cheyaku bavayya Nammukunna ninnu aagam cheyanu Pranam istane janaki Nee meeda pamaaname janaki Vadhili pettaku bavayya Nannu ontari cheyaku bavayya Aa aagam cheyanu janaki Nee meeda pamaaname janaki Nannu vadhili pettaku bavayya Nannu ontari cheyaku bavayya Ninnu aagam cheyanu janaki Nee meeda pamaaname janaki. సిటాపటా సినుకులకు యెడ తిన్నవురో రాతిరి నువ్వు యెడ పన్నవురో రాతిరి కోంటోళ్ళ ఇంటికాడ కోలాటమాడితే ఆడ వొయిన్నే రాతిరి నేను సుడ వొయిన్నే రాతిరి సిటాపటా సినుకులకు యెడ తిన్నవురో రాతిరి నువ్వు యెడ పన్నవురో రాతిరి గా కోంటోళ్ళ ఇంటికాడ కోలాటమాడితే ఆడ వొయిన్నే రాతిరి నేను సుడ వొయిన్నే రాతిరి కలమం బాయే కరెంటు పాయె యెడ తిన్నవురో రాతిరి నువ్వు యెడ పన్నవురో రాతిరి కాపోల్ల ఇంటి కాడ కబడ్డీ ఆడితే ఆడ వొయిన్నే రాతిరి నేను సుడ వొయిన్నే రాతిరి సిటాపటా సినుకులకు యెడ తిన్నవురో రాతిరి నువ్వు యెడ పన్నవురో రాతిరి ఆ కాపోల్ల ఇంటి కాడ కబడ్డీ ఆడితే ఆడ వొయిన్నే రాతిరి నేను సుడ వొయిన్నే రాతిరి కన్లన్నీ కాయలు కాయంగా సూస్థినిరో యెడ తిన్నావు రో రాతిరి నువ్వు యెడ పన్నవురో రాతిరి గౌండ్లోల్ల ఇంటి కాడ గోళీలు ఆడితే ఆడ వొయిన్నే రాతిరి నేను సుడ వొయిన్నే రాతిరి కన్లన్నీ కాయలు కాయంగా సూస్థినిరో యెడ తిన్నావు రో రాతిరి నువ్వు యెడ పన్నవురో రాతిరి గా గౌండ్లోల్ల ఇంటి కాడ గోళీలు ఆడితే ఆడ వొయిన్నే రాతిరి నేను సుడ వొయిన్నే రాతిరి నమ్మి వచ్చిన దాన్ని రో నేను ఆగం సేయకు బావయ్య నన్ను ఆగం సేయకు బావయ్యో నా మీద నీకు ఉన్న ప్రేమ అనుబంధం నెను ఎరుగక పోతిని చి బుద్ది తక్కువోణ్ణి అయితిని కడ దాక నీతోనే కలిసుంట బావయ్య వదిలి పెట్టకు బావయ్య నన్ను ఒంటరి చేయకు బావయ్య నమ్ముకున్న నిన్ను ఆగం చేయను ప్రాణం ఇస్తానే జానకి నీ మీద పమానమే జానకి భారత్ల్య్రిక్స్.కోమ్ వదిలి పెట్టకు బావయ్య నన్ను ఒంటరి చేయకు బావయ్య ఆ ఆగం చేయను జానకి నీ మీద పమానమే జానకి నన్ను వదిలి పెట్టకు బావయ్య నన్ను ఒంటరి చేయకు బావయ్య నిన్ను ఆగం చేయను జానకి నీ మీద పమానమే జానకి. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Sittapata Sinukulaku lyrics in Telugu by Prabha, Gajwel Venu, music by Gajwel Venu. Includes YouTube video and lyrics in multiple languages.