Touch Chesi Chudu (Title Track) by Brijesh Shandilya, Sreerama Chandra Mynampati song Lyrics and video
Artist: | Brijesh Shandilya, Sreerama Chandra Mynampati |
---|---|
Album: | Single |
Music: | JAM8 |
Lyricist: | |
Label: | Mango Music |
Genre: | |
Release: | 2020-05-30 |
Lyrics (English)
Touch Chesi Chudu (Title Track) lyrics, టచ్ చేసి చూడు (టైటిల్ ట్రాక్) the song is sung by Brijesh Shandilya, Sreerama Chandra Mynampati from Touch Chesi Chudu. Touch Chesi Chudu (Title Track) soundtrack was composed by JAM8 with lyrics written by Chandrabose. సర్రు సర్రునా నింగి మెరుపులా దూకుతాడు వీడు గిర్రు గిర్రునా నిప్పు వరదలా పొంగుతాడు వీడు గద గడ చేస్తే గాలికి కూడా సంకెలే వేస్తడూ దారితప్పుతుంటె నేలని కూడా సెలులో వేస్తడూ అనీ టైం వీడు టెర్రర్ Ak 47 కి వీడె గా ట్రిగ్గర్ టచ్ చేసి చూడూ…బూం బూం టచ్ చేసి చూడూ…బూం బూం టచ్ చేసి చూడూ…బూం బూం టచ్ చేసి చూడూ…బూం బూం టచ్ చేసి చూడూ… వీడి అడుగే పోలిస్ స్టేషన్ వీడి చూపే స్టింగ్ ఆపిరేషన్ 24/7 ఆన్ డ్యూటీ వీడిదే అరె రౌడీ మాఫీఅ విక్కిపీడియా వీడే అన్ని క్రైములకు అన్ని స్క్యాములకు వీడె ఎరేసర్ టచ్ చేసి చూడూ…బూం బూం టచ్ చేసి చూడూ…బూం బూం టచ్ చేసి చూడూ…బూం బూం టచ్ చేసి చూడూ…బూం బూం అనీ టైం వీడు టెర్రర్ Ak 47 కి వీడె గా ట్రిగ్గర్ టచ్ చేసి చూడూ…బూం బూం టచ్ చేసి చూడూ…బూం బూం టచ్ చేసి చూడూ…బూం బూం టచ్ చేసి చూడూ…బూం బూం హాలిడె వద్దంటాడు…వీకెండె వద్దంటాడు వెకేషన్ వద్దంటాడు…పిక్నిక్ ఏ వద్దంటాడు వర్కే వర్షిప్ అంటాడు వర్క్ హాలిక్ ఏ అంటాడు వర్క్ లోనె రిలాక్స్ అయ్యి రెఫ్రెష్ అవుతూ ఉంటాడు కలరు ఏదొ కనిపిస్తున్నా ఖాకీ రంగే గ్రేట్ అంటాడు కనుమల్లోని రక్తము ఖాకీ రంగే అంటాడు కాపు కాస్తూ ఉంటాడు కాపు కాస్తూ ఉంటాడు బెల్టుకి పొగరు క్యాపుకి పొగరు బ్యాడ్జికి తెగింపు బూటుకి వేగింపు కీడకు కరేజ్ కొడితే గ్యరేజ్ సీజింగ్ లోనె రంగోలి సర్చింగ్ లోనె సంక్రాంతి రైడింగ్ లోనె రంజాను ఎంకౌంతర్ లోనె దివాలి ఆట పాట ఆనందాన్ని ఆటు పోటు అనుబంధాలు డ్యూటి లోనె అంటాడు డ్యూటి తానై ఉంటాడు తోటలా ఏక్ బార్ టచ్ చేసి చూడు…చూడు భారత్ల్య్రిక్స్.కోమ్ మనమంతా నిదరోతే తను మేల్కొంటాడు రా మనలోనీ కలలకు తాను కావలి కదరా అడిగినచో రక్షిస్తే దేవుడు అంటామురా అదగనిదే రక్షితే వాడికంటె గొప్పరా అనీ టైం వీడు టెర్రర్ Ak 47 కి వీడె గా ట్రిగ్గర్ టచ్ చేసి చూడూ…బూం బూం టచ్ చేసి చూడూ…బూం బూం టచ్ చేసి చూడూ…బూం బూం టచ్ చేసి చూడూ…బూం బూం టచ్ చేసి చూడూ…బూం బూం టచ్ చేసి చూడూ…బూం బూం టచ్ చేసి చూడూ…బూం బూం టచ్ చేసి చూడూ…బూం బూం టచ్ చేసి చూడూ… Sarru sarrunaa ningi merupulaa dookutaadu veedu Girru girrunaa nippu varadalaa pongutaadu veedu Gada gada cheste gaaliki koodaa sankele vestadoo Daaritapputunte nelani koodaa cello vestadoo Any Time veedu Terror Ak 47 ki veede gaa Trigger Touch chesi choodoo…boom boom Touch chesi choodoo…boom boom Touch chesi choodoo…boom boom Touch chesi choodoo…boom boom Touch chesi choodoo… Veedi aduge police station Veedi choope sting operation 24/7 on duty veedide Are roudee mafia wikkipedia veede Anni crime laku anni scam laku Veede eresar Touch chesi choodoo…boom boom Touch chesi choodoo…boom boom Touch chesi choodoo…boom boom Touch chesi choodoo…boom boom Any Time veedu Terror Ak 47 ki veede gaa Trigger Touch chesi choodoo…boom boom Touch chesi choodoo…boom boom Touch chesi choodoo…boom boom Touch chesi choodoo…boom boom Holiday vaddantaadu…weekend vaddantaadu vacation vaddantaadu…picnic E vaddantaadu Work ea worship antaadu Work holic Ea antaadu Work lone relax ayyi refresh avutuu untaadu colour Edo kanipistunnaa Khaakee range great antaadu Kanumalloni raktamu khaakee range antaadu Kaapu kaastuu untaadu kaapu kaastuu untaadu Belt ki pogaru cap ki pogaru Badg ki tegimpu boot ki vegimpu Keedaku craz kodite garage Seasing lone rangoli Sarching lone sankraanti Riding lone ramjaanu Encounter lone diwaali Aata paata aanandaanni Aatu potu anubandhaalu Duty lone antaadu Duyi taanai untaadu Totalaa Ek baar Touch chesi choodu…choodu atozlyric.com Manamantaa nidarote tanu melkontaadu raa Manalonee kalalaku taanu kaavali kadaraa Adiginacho rakshiste devudu antaamuraa Adaganide rakshite vaadikante gopparaa Any Time veedu Terror Ak 47 ki veede gaa Trigger Touch chesi choodoo…boom boom Touch chesi choodoo…boom boom Touch chesi choodoo…boom boom Touch chesi choodoo…boom boom Touch chesi choodoo…boom boom Touch chesi choodoo…boom boom Touch chesi choodoo…boom boom Touch chesi choodoo…boom boom Touch chesi choodoo… Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Touch Chesi Chudu (Title Track) lyrics in Telugu by Brijesh Shandilya, Sreerama Chandra Mynampati, music by JAM8. Includes YouTube video and lyrics in multiple languages.