Yevvarra Manaki Custody by Santosh Hariharan song Lyrics and video
Artist: | Santosh Hariharan |
---|---|
Album: | Single |
Music: | Santhosh Narayanan |
Lyricist: | Srinivasa Moorthy |
Label: | Sony Music South |
Genre: | Hip Hop |
Release: | 2022-01-29 |
Lyrics (English)
Yevvarra Manaki Custody lyrics, ఎవర్రా మనకి కస్టడీ the song is sung by Santosh Hariharan from Mahaan. Yevvarra Manaki Custody Hip Hop soundtrack was composed by Santhosh Narayanan with lyrics written by Srinivasa Moorthy. Hello bondu Nooney lona veguthunna uppu chepa soundu Goddu gedha gaddi meya adduleni groundu Raathirela rechagottey ramjugunna bandu Gangireddhulaa thirigey gangu anta beach Gaali javvaadhu Eeda fun-kemi thakkuvledhu jankaddhu Yamudu on the way ra baabai Aadu vachi manni peekedhemi ledhoyi Seven thirty nannu vidisi poledu Masthu figure ki manaki set avvadhu Very sad ee katte kaladhu Nannu vadhileyi vadhileyi vadhileyi Yevvarra manaki custody Ee voollo manamey killadi Hey man you are a no body Ika raasko future dead body Yevvarra manaki custody Ee voollo manamey killadi Hey man you are a no body Ika raasko future dead body Welcome buddy vochsinaadu kadhaa Party ready patsinaadu kadha Yei cheyyi veyyi yesinaadu kadha Vochi line lo kaasko Arey jalsagaa shorts vesukuni Friends nesukuni caru nadupukuni Paata paadukuni thalani oopukuni Thirigaam thirigaam thirigaam thirigaam Yendhiraa rules pettukuni Manasu champukuni tie kattukuni Office cherukuni jeetham theesukuni Roju roju thantaa padadam Anna inuko.. Amma baabu yekamaithey vochi padda neney Putti perigina yellu anni poye wasteu gaaney Ninna unna nenu nedu nenuga leney Netiloga anubhavisthaa baaki jeevithaanney Welcome buddy vochsinaadu kadhaa Party ready patsinaadu kadha Yei cheyyi veyyi yesinaadu kadha Vochi line lo kaasko Arey saradaga kaalu oopukuni Kadali choosukuntu chalini kaachukuntu Dance aadukuntu beatu kottukuntu Gadipam gadipam gadipam gadipam Yendhiraa.. Pilla jalla antoo Huggy maarchukuntoo illu kattukuntoo Baruvu baadhyathalu nethinesukuntoo Bus stand ayye bathukey bathukey Hey soosa.. Vamsamanthaa haayigunda koodabetta aasa Pakkanodu mukka thinaga vodili poyina dosa Yenthasepu yedhutuvaadi aasthi meedha dhyaasa Bathaka galava chaavakunda bhoomi meedha Soosa… Yevvarra manaki custody Ee voollo manamey killadi Hey man you are a no body Ika raasko future dead body Yevvarra manaki custody Ee voollo manamey killadi Hey man you are a no body Ika raasko future dead body Hey man… Oo… Uppu gaali eetha kallu matta gidasa Oo.. Yevarithora Yevvarra manaki… Aa… Yevvarra manaki… Yevvarra manaki… Aa. హలో బాండు నూనెలోన వేగుతున్న ఉప్పుచేప సౌండు గొడ్డు గేద గడ్డి మేయ అడ్డులేని గ్రౌండు రాతిరేళ రెచ్చగొట్టె రంజుగున్న బ్యాండు గంగిరెద్దులాగ తిరిగే గ్యాంగు అంట బీచు గాలి జవ్వాదు ఈడ ఫన్నుకేమి తక్కులేదు జంకొద్దు యముడు ఆన్ ద వే రా బాబాయ్ ఆడు వచ్చి మన్ని పీకేదేమి లేదోయ్ 7:30 నన్ను విడిచి పోలేదు మస్తు ఫిగురుకి మనకి సెట్ అవదు వెరీ సాడ్ ఈ కట్టె కాలదు నన్ను వదిలేయ్ వదిలేయ్ వదిలేయ్ atozlyric.com ఎవర్రా మనకి కస్టడీ ఈ ఊళ్ళో మనమే ఖిలాడీ హే మ్యాన్ యు ఆర్ ఎ నోబడీ ఇక రాస్కో ఫ్యూచర్ డెడ్ బాడీ ఎవర్రా మనకి కస్టడీ ఈ ఊళ్ళో మనమే ఖిలాడీ హే మ్యాన్..! యు ఆర్ ఎ నోబడీ ఇక రాస్కో ఫ్యూచర్ డెడ్ బాడీ వెల్కమ్ బడ్డీ వచ్చినాడు కదా పార్టీ రెడీ వచ్చినాడు కదా యెయ్ చెయ్యి వెయ్ ఏసినాడు కదా వచ్చి లైన్లో కాస్కో అరె, జల్సాగా షార్ట్స్ వేసుకొని ఫ్రెండ్స్ నేసుకొని కారు నడుపుకొని పాట పాడుకొని తలని ఊపుకొని తిరిగాం తిరిగాం తిరిగాం తిరిగాం ఏందిరా రూల్స్ పెట్టుకొని మనసు చంపుకొని టై కట్టుకొని ఆఫీస్ చేరుకొని జీతం తీసుకొని రోజు రోజు తంటా పడడం అన్న ఇనుకో… అమ్మ బాబు ఏకమైతే వచ్చి పడ్డ నేనే పుట్టి పెరిగినేళ్ళు అన్ని పోయే వేస్ట్ గాన్నే నిన్న ఉన్న నేను నేడు నేనుగా లేనే నేటిలోగా అనుభవిస్తా బాకీ జీవితాన్నే వెల్కమ్ బడ్డీ వచ్చినాడు కదా పార్టీ రెడీ వచ్చినాడు కదా యెయ్ చెయ్యి వెయ్ ఏసినాడు కదా వచ్చి లైన్లో కాస్కో అరె, సరదాగా కాలు ఊపుకుంటు కడలి చూసుకుంటు చలిని కాచుకుంటు డాన్సు ఆదుకుంటు బీటు కొట్టుకుంటు గడిపాం గడిపాం గడిపాం గడిపాం ఏందిరా పిల్ల జిల్లా అంటూ హగ్గీ మార్చుకుంటు ఇల్లు కట్టుకుంటు బరువు భాద్యతలు నెత్తినేసుకుంటు బస్ స్టాండయ్యే బతుకే బతుకే హే సూసా… వంశమంత హాయిగుండ కూడబెట్ట ఆశ పక్కనోడు ముక్క తినగా వదిలి పోయిన దోశ ఎంతసేపు ఎదుటివాడి ఆస్తి మీదే ధ్యాస బతకగలవా చావకుండా భూమి మీద సూసా… ఎవర్రా మనకి కస్టడీ ఈ ఊళ్ళో మనమే ఖిలాడీ హే మ్యాన్ యు ఆర్ ఎ నోబడీ ఇక రాస్కో ఫ్యూచర్ డెడ్ బాడీ ఎవర్రా మనకి కస్టడీ ఈ ఊళ్ళో మనమే ఖిలాడీ హే మ్యాన్ యు ఆర్ ఎ నోబడీ ఇక రాస్కో ఫ్యూచర్ డెడ్ బాడీ హే మ్యాన్… హూ… ఉప్పు గాలి ఈత కళ్ళు మట్ట గిడస హూ… ఎవరితోరా ఎవర్రా మనకు ఎవర్రా మనకి ఎవర్రా మనకి, హా. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Yevvarra Manaki Custody lyrics in Telugu by Santosh Hariharan, music by Santhosh Narayanan. Includes YouTube video and lyrics in multiple languages.