Ellipoke Saavariya by Javed Ali, Moushmi Neha song Lyrics and video
Artist: | Javed Ali, Moushmi Neha |
---|---|
Album: | Single |
Music: | Rap Rock Shakeel |
Lyricist: | Apsar Hussain |
Label: | Aditya Music |
Genre: | Love |
Release: | 2022-01-03 |
Lyrics (English)
Ellipoke Saavariya lyrics, ఎళ్ళిపోకే సావరియా the song is sung by Javed Ali, Moushmi Neha from Gandharwa. Ellipoke Saavariya Love soundtrack was composed by Rap Rock Shakeel with lyrics written by Apsar Hussain. Ellipoke saavariya Undipova o ghadiya El ellipoke saavariya Nuvvele naa dhuniya Ellamake ellamake saavariya Undipove undipove o ghadiya U… Enthasepe saavariya Gundello ee goduva U… Enthasepe saavariya Nannu chera nee nava Entha sepu enthasepu saavariya Chinnavaadu gundello ee godava Ellipoke saavariya Undipova o ghadiya El ellipoke saavariya Nuvvele naa dhuniya Hey… Nadumuni thaake kurulani adiga Na cheli tanuvuni thakoddhani Poolaki kuda kaburulu pampa Naa sakhi navvulu naavenani Nee soopul thaaki na gunde thadise Nee rooplul soosi naa kallu merise Leniponi kopamantha Ruddhamaake seliya Okkasari hatthukove Kougili bigiya Hey ellipoke saavariya Undipova o ghadiya El ellipoke saavariya Nuvvele naa dhuniya O manase mainam Karagaka thappadhu Ayina dhooram inkelane Gadiche kaalam Gadavaka maanadhu Manalo dooram tagginchave Nee sempallona aa kempuladhire Nee vompullona naa madhi chedire Veeluleni daarulanni Daatinaane cheliya Nuvvuleni panaminka Endhuku vidiya Undipotha saavariya Nuvvele naa dhuniya Undipotha saavariya Nee vaipe naa naava Masthugundi janta saavariya Soodabuddhi ayithandi o ghadiya Masthugundi janta saavariya Soodabuddhi ayithandi o ghadiya. atozlyric.com ఎళ్ళిపోకే సావరియా ఉండిపోవా ఓ ఘడియ ఎల్ ఎళ్ళిపోకే సావరియా నువ్వేలే నా దునియా ఎల్లమాకే ఎల్లమాకే సావరియా ఉండిపోవె ఉండిపోవే ఓ ఘడియ ఉ… ఎంతసేపే సావరియా గుండెల్లో ఈ గొడవ ఉ… ఎంతసేపే సావరియా నన్ను చేర నీ నావా ఎంతసేపు ఎంతసేపు సావరియా చిన్నవాడి గుండెల్లో ఈ గొడవ ఎళ్ళిపోకే సావరియా ఉండిపోవా ఓ ఘడియ ఎల్ ఎళ్ళిపోకే సావరియా నువ్వేలే నా దునియా హే… నడుముని తాకే కురులని అడిగా నా చెలి తనువుని తాకొద్దని పూలకి కూడా కబురులు పంపా నా సఖి నవ్వులు నావేనని నీ సుపుల్ తాకి నా గుండె తడిసె నీ రూపుల్ సూసి నా కళ్ళు మెరిసే లేనిపోని కోపమంతా రుద్దమకే సెలియా ఒక్కసారి హత్తుకోవే కౌగిలి బిగియా హే ఎళ్ళిపోకే సావరియా ఉండిపోవా ఓ ఘడియ ఎల్ ఎళ్ళిపోకే సావరియా నువ్వేలే నా దునియా ఓ మనసే మైనం కరగక తప్పదు అయినా దూరం ఇంకెలానే గడిచే కాలం గడవక మానదు మనలో దూరం తగ్గించవే నీ సెంపల్లోన ఆ కెంపులదిరే నీ ఒంపుల్లోనా నా మది చెదిరే వీలులేని దారులన్నీ దాటినానే చెలియా నువ్వు లేని పానమింకా ఎందుకు విడియా ఉండిపోతా సావరియా నువ్వేలే నా దునియా ఉండిపోతా సావరియా నీ వైపే నా నావ మస్తుగుంది జంట సావరియా సూడబుద్ది అయితాంది ఓ గడియ మస్తుగుంది జంట సావరియా సూడబుద్ది అయితాంది ఓ గడియ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ellipoke Saavariya lyrics in Telugu by Javed Ali, Moushmi Neha, music by Rap Rock Shakeel. Includes YouTube video and lyrics in multiple languages.