Unnana Unnana by Chinmayi Sripada, Krishna Chaitanya song Lyrics and video

Artist:Chinmayi Sripada, Krishna Chaitanya
Album: Single
Music:Sahityya Sagar
Lyricist:Sahityya Sagar
Label:Aditya Music
Genre:Love
Release:2021-07-08

Lyrics (English)

Unnana Unnana lyrics, ఉన్నానా ఉన్నా the song is sung by Chinmayi Sripada, Krishna Chaitanya from Ippudu Kaaka Inkeppudu. Unnana Unnana Love soundtrack was composed by Sahityya Sagar with lyrics written by Sahityya Sagar.
Unnana unnana nenu
Neelona unnana
Naalone daagunna ninney
Ney premistunnana
Unnana unnana nenu
Neelona unnana
Naalone daagunna ninney
Ney premistunnana
Chanuvey challaarinattu
Baruvey naa gundey chuttu
Yentoo sarikotaga undi neetho
Pedhavey dachesey guttu
Kanuley chadiveystunattu
Yentho tikamakagaa vundhi naatho
Kaalam o o oo
Podupu kadhalu visirindhiley
Mounam o o oo
Manasukey teyralu veysindhi
Unnana unnana nenu
Neelona unnana
Naalone daagunna ninney
Ney premistunnana
Mugisey kadhalo malupey
Malichindi nee pai ishtam
Telipe daare leeka
Satamatamoutunna neystam
Cheyrdeesi cheyrannana chupullo
Cheyredelaa cheyredelaa
Bhashey leni bhandaanni
Mudivesukunna naadu
Dyaasey nuvveai vastunna
Adugadugu neetho neydu
Naa nuvvaithey atanuvvaina
Andistavani chustunna
Unna unna
Maatey kalapachu kadhaa
Praayam o o oo
Chilipi parugu teesindhile
Praanam o o oo
Nuvvoddanna neeventey vastundhi
Unnana unnana nenu
Neelona unnana
Naalone daagunna ninney
Ney premistunnana
Yeppudo ekkado appudey
Anthatitho selavanukunna
Idigo ippudey ikadey
Venuventey nadicheystunna
Hattukunna pottu preymani telisindilaa
Nammeydelaa pedavey daatey
Nee maratey bharuvekki aapestaavo
Hrudayam daagey oo chotey
Nee chitram mudristaavo
atozlyric.com
Vundo ledo teliyani premaku
Satamata maipotunnana
Nene nenaa
Nenepudo nuvvaiyaanaa
Duram o o oo
Oddununtey tarigeyadelaa
Teeram o o oo
Cheralantey adugaina veyyali.
ఉన్నానా ఉన్నానా నేను
నీలోనే ఉన్నానా
నాలోనే దాగున్న నిన్నే
నే ప్రేమిస్తున్నానా
ఉన్నానా ఉన్నానా నేను
నీలోనే ఉన్నానా
నాలోనే దాగున్న నిన్నే
నే ప్రేమిస్తున్నానా
చనువే చల్లారినట్టు
బరువే నా గుండె చుట్టు
ఏంటో సరికొత్తగ ఉందీ నీతో
పెదవే దాచేసే గుట్టు
కనులే చదివేస్తున్నట్టు
ఎంతో తికమకగా ఉంది నాకు
కాలం, ఓ ఓ…
పొడుపుకథలు విసిరిందిలే
మౌనం, ఓ ఓ…
మనసుకే తెరలు వేసింది
ఉన్నానా ఉన్నానా నేను
నీలోనే ఉన్నానా
నాలోనే దాగున్న నిన్నే
నే ప్రేమిస్తున్నానా
ముగిసే కథలో మలుపే
మలిచింది నీపై ఇష్టం
తెలిపే దారే లేక
సతమతమౌతున్న నేస్తం
చేరదీసి చేరనన్న చూపుల్లో
చేరేదెలా, చేరేదెలా
భాషేలేని బంధాన్ని
ముడివేసుకున్ననాడు
ధ్యాసే నువ్వై వస్తున్నా
అడుగడుగు నీతో నేడు
నా నువ్వైతే అరనవ్వైనా
అందిస్తావని చూస్తున్న
ఉన్నా ఉన్నా
మాటే కలపొచ్చుకదా
ప్రాయం, ఓ ఓఓ
చిలిపి పరుగు తీసిందిలే
ప్రాణం, ఓ ఓఓ
నువ్వొద్దన్న నీవెంటే వస్తుంది
ఉన్నానా ఉన్నానా నేను
నీలోనే ఉన్నానా
నాలోనే దాగున్న నిన్నే
నే ప్రేమిస్తున్నానా
ఎపుడు ఎకడో అపుడే
అంతటితో సెలవనుకున్న
ఇదిగో ఇపుడే ఇకడే
వెనువెంటే నడిచేస్తున్న
హత్తుకున్న పొత్తు పేరు ప్రేమని తెలిసిందిలా
నమ్మేదెలా పెదవే దాటే
నీ మాటే బరువెక్కి ఆపేస్తావో
హృదయం దాగే ఓ చోటే
నీ చిత్రం ముద్రిస్తావో
భారత్ల్య్రిక్స్.కోమ్
ఉందో లేదో తెలియని ప్రేమకు
సతమతమైపోతున్నానా
నేనే నేనా
నేనెపుడూ నువ్వయ్యానా
దూరం, ఓ ఓఓ
ఒడ్డునుంటె తరిగేదెలా
తీరం, ఓ ఓఓ
చేరాలంటె అడుగైనా వెయ్యాలి.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Unnana Unnana lyrics in Telugu by Chinmayi Sripada, Krishna Chaitanya, music by Sahityya Sagar. Includes YouTube video and lyrics in multiple languages.