Oohalo by Shanmukh Bharadwaj, Hrithika Aanandi song Lyrics and video
Artist: | Shanmukh Bharadwaj, Hrithika Aanandi |
---|---|
Album: | Single |
Music: | Shekar Chandra |
Lyricist: | Bhaskarabhatla Ravi Kumar |
Label: | Mango Music |
Genre: | Love |
Release: | 2021-11-22 |
Lyrics (English)
Oohalo lyrics, ఊహలో the song is sung by Shanmukh Bharadwaj, Hrithika Aanandi from Bro. Oohalo Love soundtrack was composed by Shekar Chandra with lyrics written by Bhaskarabhatla Ravi Kumar. Oohalo oogutu Manasu modatisari kotha paata padindi Ningilo telutu Ninu taluchukuntu nanu marachi potundi Niku nanu nenu choopakunda Dachukuntu daatukuntu Nee venaka tirugutunte Dongachatuga Entha hayigundo chepamante Matalona chepalenu Antha haayi kammukundi Gunde chatuga Premalo premalo padipoya Asalem nammalenantala Andhuke andhuke allutunna Pichi ratalne kavitalaa Inthakalaniki chinna pramaniki Pranam vachindile ninnu choosi Nuvu alavokaga okka aranavvuto Daari vesavule kotha bandhaniki Na manasulona rasukunna aksharalani Nuvu eppudochi chadivinavo kanni Achugudinattu andamaina ranga bommala Nuvu geeyagane nevu kuda bommanaitini Premalo premalo padipoya Asalem nammalenantala Andhuke andhuke allutunna Pichi ratalne kavitalaa Nuvu vachakane maata kalipakane Rekka todigindi naloni asa Nuvu nachavane manasu antondile Oppukodinka nenentha badinchina Na kallalona dachukunna rangu kanulani Nuvu entalaga vetiknaavo kani Nee rakathone tapakunda teerutayani Gatti namakanga undhi naku endhuko mari Premalo premalo padipoya Asalem nammalenantala Andhuke andhuke allutunna Pichi ratalne kavitalaa Oohalo oogutu Manasu modatisari kotha paata padindi Ningilo telutu Ninu taluchukuntu nanu marachi potundi. ఊహలో ఊగుతూ మనసు మొదటిసారి కొత్త పాట పాడింది నింగిలో తేలుతు నిన్ను తలుచుకుంటూ నను మరచిపోతుందే నీకు నను నేను చూపకుండా దాచుకుంటూ దాటుకుంటూ నీ వెనక తిరుగుతుంటే దినంగా చాటుగా ఎంత హాయిగుందే చెప్పమంటే మాటలోన చెప్పలేను అంత హాయి కమ్ముకుంది గుండె చాటుగా ప్రేమలో ప్రేమలో పడిపోయా అసలేం నమ్మలేనంతలా అందుకే అందుకే అల్లుతున్న పిచ్చి రాతల్నె కవితలా ఇంతకాలానికి చిన్న ప్రాణానికి ప్రాణం వచ్చిందిలే నిన్నుచూసి నువ్వు అలవోకగా ఒక్క అరనవుతూ దారి వేసావులే కొత్త బంధానికి atozlyric.com నా మనసులోన రాసుకున్న అక్షరాలని నువ్వు ఎప్పుడొచ్చి చదివినవే కానీ అచుగుడినట్టు అందమైన రంగు బొమ్మల నువ్వు గీయగానే నేను కూడా బొమ్మనైతిని ప్రేమలో ప్రేమలో పడిపోయా అసలేం నమ్మలేనంతలా అందుకే అందుకే అల్లుతున్న పిచ్చి రాతల్నె కవితలా నువ్వు వచ్చాకనే మాట కలిపాకనే రెక్క తొడిగింది నాలోని ఆస నువ్వు నచ్చావనే మనసి అందొంగిలె ఒప్పుకోడింకా నేనెంత బాధించిన నా కళ్ళలోన దాచుకున్న రంగు కనులని నువ్వు ఎంతలాగ వెతికినారు కానీ నీ రాకతోనే తప్పకుండ తీరుతాయని గట్టి నమ్మకంగా ఉంది నాకు ఎందుకో మరి ప్రేమలో ప్రేమలో పడిపోయా అసలేం నమ్మలేనంతలా అందుకే అందుకే అల్లుతున్న పిచ్చి రాతల్నె కవితలా ఊహలో ఊగుతూ మనసు మొదటిసారి కొత్త పాట పాడింది నింగిలో తేలుతు నిన్ను తలుచుకుంటూ నను మరచిపోతుంది. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Oohalo lyrics in Telugu by Shanmukh Bharadwaj, Hrithika Aanandi, music by Shekar Chandra. Includes YouTube video and lyrics in multiple languages.