Idhi Sneham by Ariaana-Viviana song Lyrics and video
Artist: | Ariaana-Viviana |
---|---|
Album: | Single |
Music: | Anup Rubens |
Lyricist: | Bhaskarabatla |
Label: | AVA Entertainment |
Genre: | Friendship |
Release: | 2022-07-25 |
Lyrics (English)
Idhi Sneham lyrics, ఇది స్నేహం the song is sung by Ariaana-Viviana from Ginna. Idhi Sneham Friendship soundtrack was composed by Anup Rubens with lyrics written by Bhaskarabatla. మౌనం కూడా మాటాడదా కుహు కుహు కోయిల పాటవ్వదా మనసున సందడి మొదలవ్వదా ఒక స్నేహం తోడైతే స సరిగరి సరి రీగమాగరిగ గామపపగామ రినిస atozlyric.com హరివిల్లుకి రంగుల్లా చిరుగాలికి అల్లరులా సెలయేటికి సవ్వడిలా ఇది స్నేహం ఇది స్నేహం ఇది స్నేహం ఇది స్నేహం ఇది స్నేహం ఎహె దోస్తీ దిస్ ఈజ్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఆ దైవం రాడే ప్రతి దానికి కనుకే లోకం ప్రతివైపుకీ పంపించాడే మన మంచికి వరంలాగా ఈ స్నేహమే లా- ఆ గుండెకి చప్పుడులా కనుపాపకి రెప్పల్లా టెన్ టు ఫైవ్ అరె చేతికి గీతల్లా లాలా లా పెదవంచుకి నవ్వుల్లా పాదాలకి పురుగుల్లా ప్రాణానికి ప్రాణంగా ఇది స్నేహం ఇది స్నేహం ఇది స్నేహం ఇది స్నేహం ఇది స్నేహం ఇది స్నేహం నువు తలిచేలోగా వచ్చేయడం అడిగేలోగా ఇచ్చెయ్యడం బ్రతికేలోగా తెచ్చెయ్యడం స్నేహంలోనా ఉందే గుణం లా- నీ ఆశకి నిచ్చెనలా నీ ఊహకి ఊపిరిలా నీ దారికి దీపంలా లాలా లా నీ మాటకి అర్థంలా నిను చూపే అద్దంలా ప్రతి పూట పండుగరా ఇది స్నేహం ఇది స్నేహం ఇది స్నేహం ఇది స్నేహం ఇది స్నేహం ఎహె దోస్తీ దిస్ ఈజ్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Idhi Sneham lyrics in Telugu by Ariaana-Viviana, music by Anup Rubens. Includes YouTube video and lyrics in multiple languages.