Padipoyane Sakhi by Judah Sandhy song Lyrics and video
Artist: | Judah Sandhy |
---|---|
Album: | Single |
Music: | Judah Sandhy |
Lyricist: | Purna Chari |
Label: | T-Series Telugu |
Genre: | Love |
Release: | 2025-01-06 |
Lyrics (English)
PADIPOYANE SAKHI SONG LYRICS: Padipoyane Sakhi Song is a Telugu song from the film Solo Boy starring Gautham krishna , Shweta Avasthi,Ramya Pasupuleti, directed by Naveen Kumar. "PADIPOYANE SAKHI" song was composed by Judah Sandhy and sung by Judah Sandhy , with lyrics written by Purna Chari . పడిపోయానే పడిపోయానే సఖీ కనబడి నువ్వే కథ మలిచావే సఖీ కలలే కన్నులే తెరిచాయే నిజమై ఎదుటే నిలిచాయే నను నడిపావే నను నడిపావే అడుగు అడుగు చనువైతే ఇలా మనం ఒకటైతే నువ్వు నేను మనమేలే ఇరువురి మనసుల పరిచయం ఇది కదా ఒకరికి ఒకరుగా అరుదుగా దొరికిన విలువగు వరమిదా చెలియా లా పడిపోయానే పడిపోయానే సఖీ కనబడి నువ్వే కథ మలిచావే ఓ సఖీ నీ గుండె పై నే వాలగా గురుతే అయ్యి నువ్వో సగం నేనో సగం తెలుసా నీ చేతిలో పారాణిలా అవ్వనా మరీ నీ అందమే ముద్దాడగా కదిలా మూడు ముళ్ళ వేడుకే నా మజిలీ నీవే కదా శతమానం భవతి అనగా సతిలో సగమై ఉంటాగా అని మాటిచ్చా అది పాటిస్తా మనసా వచసా మనమేగా మనం మనం మురిపెంగా కలిసామే విడిపోమే ఇరువురి తనువులు పరి పరి విధముల తపనల నడుమన నలిగిన క్షణమున కలిగిన విరహము ప్రేమేగా పడిపోయానే పడిపోయానే సఖీ కనబడి నువ్వే కథ మలిచావే ఓ సఖీ Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Padipoyane Sakhi lyrics in Telugu by Judah Sandhy, music by Judah Sandhy. Includes YouTube video and lyrics in multiple languages.