College Papa by Bheems Ceciroleo, Varam, Keerthana Sharma song Lyrics and video
Artist: | Bheems Ceciroleo, Varam, Keerthana Sharma |
---|---|
Album: | Single |
Music: | Bheems Ceciroleo |
Lyricist: | Kasarla Shyam |
Label: | Aditya Music India |
Genre: | Dance |
Release: | 2023-10-04 |
Lyrics (English)
LYRICS OF COLLEGE PAPA: The song is recorded by Bheems Ceciroleo , Varam and Keerthana Sharma from a Telugu-language film MAD , directed by Kalyan Shankar. The film stars Raghu Babu, Sangeeth Shobhan, Anudeep K.V. and Sri Gouri Priya in the lead role. "College Papa" is a Dance song, composed by Bheems Ceciroleo , with lyrics written by Kasarla Shyam . Eh kallajodu college papa soodu Gallareddy gooda kaada aapi soodu Erra roja puvvu sethikicchi soodu Andharimundhu i love you seppi soodu Arey padithe line la padathadhi Lekapothe thidathadhi Pothe izzaththu pothadhi Adhi pothe inkoti osthadhi Eh nalla kanla addhalu thodigina pori Arey padithe line la padathadhi Lekapothe thidathadhi Pothe izzaththu pothadhi Adhi pothe inkoti osthadhi Hero honda bandi meedha poradu soodu Cooling glassu petti cutting isthad aadu Shah rukh khan lekka propose chesthad aadu Reply kosam cheppularagaa thiruguthaadu Arey okay ani antimaa oyo ki rammantadu Okkasaari padithimaa lekkananna cheyyadu Okay ani antimaa oyo ki rammantadu Okkasaari padithimaa lekkananna cheyyadu Areyrererey padedhaaka pareshanu chesthadu vaadu Okay ani antimaa oyo ki rammantadu Okkasaari padithimaa lekkananna cheyyadu Eh goketodni meeru gokanisthuntaaru Picchiga mee yenaka padithe pose isthaaru Statusu lo single ani pettesthaaru Lover unna dhaani friend nu try chesthaaru Nadisinanni rojulu nadipisthane untaru Avva ayyanu joopi vere pelli chesukuntaru Nadisinanni rojulu nadipisthane untaru Avva ayyanu joopi vere pelli chesukuntaru Oh yeddi poralla chesi aadipisthaaru Nadisinanni rojulu nadipisthane untaru Career lantu cheppithene pelli jesukuntatu Nadisinanni rojulu nadipisthane untaru Career lantu cheppithene pelli jesukuntatu ఏ కల్లజోడు కాలేజీ పాప సూడు గల్లారెడ్డి గూడ కాడ ఆపీ సూడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి సూడు అందరీముందు ఐ లవ్ యు సెప్పి సూడు atozlyric.com అరే పడితే లైన్ లా పడతాది లేకపోతె తిడతాది పోతే ఇజ్జత్తు పోతాది అది పోతే ఇంకోటి ఒస్తాది ఏ నల్ల కన్ల అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ లా పడతాది లేకపోతె తిడతాది పోతే ఇజ్జత్తు పోతాది అది పోతే ఇంకోటి ఒస్తాది హీరో హోండా బండి మీద పోరాడు సూడు కూలింగ్ గ్లాసు పెట్టి కట్టింగ్ ఇస్తాడ్ ఆడు షారూఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడ్ ఆడు రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు అరే ఓకే అని అంటిమా ఓయో కి రమ్మంటాడు ఒక్కసారి పడితిమా లెక్కనన్నా చెయ్యడు ఓకే అని అంటిమా ఓయో కి రమ్మంటాడు ఒక్కసారి పడితిమా లెక్కనన్నా చెయ్యడు అరేరేరేరేయ్ పడేదాక పరేషాను చేస్తాడు వాడు ఓకే అని అంటిమా ఓయో కి రమ్మంటాడు ఒక్కసారి పడితిమా లెక్కనన్నా చెయ్యడు ఏ గోకెటోడ్ని మీరు గోకనిస్తుంటారు పిచ్చిగా మీ యెనక పడితే పోసే ఇస్తారు స్టేటసు లో సింగిల్ అని పెట్టేస్తారు లవర్ ఉన్న దాని ఫ్రెండును ట్రై చేస్తారు నడిసినన్ని రోజులు నడిపిస్తానే ఉంటారు అవ్వ అయ్యను జూపి వెరే పెళ్లి చేసుకుంటారు నడిసినన్ని రోజులు నడిపిస్తానే ఉంటారు అవ్వ అయ్యను జూపి వెరే పెళ్లి చేసుకుంటారు ఓ యెడ్డీ పోరాళ్ల చేసి ఆడిపిస్తారు నడిసినన్ని రోజులు నడిపిస్తానే ఉంటారు కెరీర్ లంటూ చెప్పితేనే పెళ్లి జేసుకుంటాడు నడిసినన్ని రోజులు నడిపిస్తానే ఉంటారు కెరీర్ లంటూ చెప్పితేనే పెళ్లి జేసుకుంటాడు Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: College Papa lyrics in Hindi by Bheems Ceciroleo, Varam, Keerthana Sharma, music by Bheems Ceciroleo. Includes YouTube video and lyrics in multiple languages.