Pilaga Pilaga by Yashwanth Nag, Sravana Bhargavi song Lyrics and video
Artist: | Yashwanth Nag, Sravana Bhargavi |
---|---|
Album: | Single |
Music: | Yashwanth Nag |
Lyricist: | Akkala Chandramouli |
Label: | T-Series Telugu |
Genre: | Motivational |
Release: | 2024-09-14 |
Lyrics (English)
PILAGA PILAGA SONG LYRICS: Pilaga Pilaga is a Telugu song from the film Pailam Pilaga starring Sai Teja Kalvakota, Pavani Karanam directed by Anand Gurram "PILAGA PILAGA" song was composed by Gopi Sunder and sung by Yashwanth Nag & Sravana Bhargavi , with lyrics written by Akkala Chandramouli . కొండకొసుకు యేంటికేసి కందబలం సూపించేటి దండి మొగోడివా సిట్టెడంత ఏలు మీద పట్టనాటి పర్వతాన్ని నీళ్లబెట్టే దేవుడివా కొండకొసుకు యేంటికేసి కందబలం సూపించేటి దండి మొగోడివా సిట్టెడంత ఏలు మీద పట్టనాటి పర్వతాన్ని నీళ్లబెట్టే దేవుడివా సంద్రమంత లోతులోనే ముంత తోటి కొలిసేటి మొండి మొగోడివా నీళ్ల మీద సెద్దరేసి పూల బరిగె సేత బట్టి కొట్లాడే తురుమనువా ఈడిసి కొడితే పడతువురా రామలింగ అరేయ్ ఈపు పగిలి బొబ్బలెక్కు రామలింగ ఈడిసి కొడితే పడతువురా రామలింగ అరేయ్ ఈపు పగిలి బొబ్బలెక్కు రామలింగ పిలగా పిలగా ఓ పిలగా పిలగా పైలం పైలం జర పైలం పైలం గోలం గోలం భూగోళం లక్ష్యం యమ గండారగోళం లోకం లోకం ఈ లోకం అంతే సిక్కని కల్లోలం పిలగా పిలగా ఓ పిలగా పిలగా పైలం పైలం జర పైలం పైలం గోలం గోలం భూగోళం లక్ష్యం యమ గండారగోళం లోకం లోకం ఈ లోకం అంతే సిక్కని కల్లోలం ఇరగ మరగ మదమెక్కిన అధికారం ఉత్త జనం మీద ఈల ఈరంగం సర్కారీ ఆఫీసర్ లా డార్కారీ లెక్కలు పనివాడ ప్రజలత్తె తిప్పలు అరుగుడె సెప్పలు పనివాడ ప్రజలత్తె తిపుడ్డె తిప్పలు అరె అరుగుడే సెప్పులు బరిగీసిన మనుషులు బారాబారి మోసాలు నక్కజిత్తుల ఆటలు వనకార టింకర మాటలు పైకి సూడు ఎరుగులు అరేయ్ లోన సూడు పురుగులు ప్రపంచమే బహు జూతా లఫంగా వేషములాట ప్రపంచమే బహు జూతా లఫంగా వేషములాట ప్రపంచమే బహు జూతా లఫంగా వేషములాట పిలగా పిలగా ఓ పిలగా పిలగా పైలం పైలం జర పైలం పైలం గోలం గోలం భూగోళం లక్ష్యం యమ గండారగోళం లోకం లోకం ఈ లోకం అంతే సిక్కని కల్లోలం ఈడిసి కొడితే పడతువురా రామలింగ పిలగా పిలగా ఓ పిలగా పిలగా పైలం పైలం జర పైలం పైలం గోలం గోలం భూగోళం లక్ష్యం యమ గండారగోళం లోకం లోకం ఈ లోకం అంతే సిక్కని కల్లోలం Kondakosuku yentikesi Kandabalam supincheti Dhandi mogodiva Sittedantha yelu meeda Pattanati parvathanni Nillabette devudiva Kondakosuku yentikesi Kandabalam supincheti Dhandi mogodiva Sittedantha yelu meeda Pattanati parvathanni Nillabette devudiva Sandramantha lothulone Muntha thoti koliseti Mondi mogodiva Nilla meeda seddaresi Poola barige setha batti Kotlade thurumananuva Eedisi kodithe padathuvura Ramalinga Arey eepu pagili bobbalekku Ramalinga Eedisi kodithe padathuvura Ramalinga Arey eepu pagili bobbalekku Ramalinga Pilaga pilaga O pilaga pilaga Pailam pailam Jara pailam pailam Golam golam Bhoogolam goalam Yama gandaragolam Lokam lokam ee lokam Anthe sikkani kallolam Pilaga pilaga O pilaga pilaga Pailam pailam Jara pailam pailam Golam golam Bhoogolam goalam Yama gandaragolam Lokam lokam ee lokam Anthe sikkani kallolam Iraga maraga madamekkina adhikaram Uttha janam meeda eella eerangam Sarkari officer la darkari lekkalu Panivada prajalatthe thipudde thippalu Arugude seppalus panivada prajalatthe Thipudde thippalu Are arugude seppulu Barigeesina manushyulu Barabari mosalu Nakkajitthula aatalu Vanakara tinkara maatalu Paiki soodu erugulu Arey lona soodu purugulu Prapanchame bahu joota Lafanga veshumulaata Prapanchame bahu joota Lafanga veshumulaata Prapanchame bahu joota Lafanga veshumulaata Pilaga pilaga O pilaga pilaga Pailam pailam Jara pailam pailam Golam golam Bhoogolam goalam Yama gandaragolam Lokam lokam ee lokam Anthe sikkani kallolam Eedisi kodithe padathuvura Ramalinga Pilaga pilaga O pilaga pilaga Pailam pailam Jara pailam pailam Golam golam Bhoogolam goalam Yama gandaragolam Lokam lokam ee lokam Anthe sikkani kallolam Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Pilaga Pilaga lyrics in Hindi by Yashwanth Nag, Sravana Bhargavi, music by Yashwanth Nag. Includes YouTube video and lyrics in multiple languages.