Jathara by Anurag Kulkarni song Lyrics and video
Artist: | Anurag Kulkarni |
---|---|
Album: | Single |
Music: | Mickey J Meyer |
Lyricist: | Kalyan Chakravarthy Tripuraneni |
Label: | Dwaraka Creations |
Genre: | Dance |
Release: | 2023-09-20 |
Lyrics (English)
JATHARA SONG LYRICS: Jathara is a Telugu song from the film Peddha Kapu 1 starring Virat Karrna, Nagendra Babu and Easwari Rao, directed by Srikanth Addala. "JATHARA" song was composed by Mickey J Meyer and sung by Anurag Kulkarni , with lyrics written by Kalyan Chakravarthy Tripuraneni . Dandaka dum dandaka dum Dandaka dum dum dum Dandaka dum dandaka dum Dandaka dundaka dum Dittanga duku distike Uppocci nippu takene Durgamma talli kallake velugai Sammetla sagu dappuke Ugralu urikoccene Peddamma rangamekkaga udukai Pasupantina kattiki kuda Paduneppudu civaraku erupe Kallolapu kastam ragile Citukulu cintalavelera Polimeralu adaviki unna Vetadaga haddulu leve Puttenduku yuddhamu karanamedo Senaku teliyadura Rana nitine rasenduku Raktanni vadani tavunda Oka gitato balahinata Anadu poyinda Rana nitine rasenduku Raktanni vadani tavunda Oka gitato balahinata Onadu odinda Kadasagani kalam pratisari Vetikindi o nettuti dari Avakasapu asala nidalu Kammina kannula cupulu eravesi Tanu vesina ucculato Penu utsavame Anu nityam jata cesi Dandaka dum dandaka dum Dandaka dum dum dum Dandaka dum dandaka dum Dandaka dundaka dum Oddu varada kalusukoni Cetta pattalesukoni Navvutunte godare Kallu calave Niddurala tanunna Gumbananga godari Kattutappi poyinda Adde vadu kanarade Tadi adugula i nela Tanu evarani adigina o vela Talavakita tirani toduga Kasina koriviki kaduku verupela Enakati katha yetiki nerpala Edupu vyadha gontuku ceppala Canubalaku an̄cuna cesina Gayapu ratalu caritanu cadavala Pasupantina kattiki kuda Paduneppudu civaraku erupe Kallolapu kastam ragile Citukulu cintalavelera Polimeralu adaviki unna Vetadaga haddulu leve Puttenduku yuddhamu karanamedo Senaku teliyadura Rana nitine rasenduku Raktanni vadani tavunda Oka gitato balahinata Anadu poyinda Rana nitine rasenduku Raktanni vadani tavunda Oka gitato balahinata Onadu odinda Kadasagani kalam pratisari Vetikindi o nettuti dari Avakasapu asala nidalu Kammina kannula cupulu eravesi Tanu vesina ucculato Penu utsavame Anu nityam jata cesi Dittanga duku distike oy Uppocci nippu tokkene Durgamma talli kallake velugai O o sammetla sagu dappuke Ugralu urikoccene Peddamma rangamekkaga udukai Dandaka dum dandaka dum Dandaka dum dum dum Dandaka dum dandaka dum Dandaka dundaka dum డండక డుం డండక డుం డండక డుం డుం డుం డండక డుం డండక డుం డండక డుండక డుం దిట్టంగా దూకు దిష్టికే ఉప్పొచ్చి నిప్పు తాకెనే దుర్గమ్మ తల్లి కళ్ళకే వెలుగై సమ్మెట్ల సాగు డప్పుకే ఉగ్రాలు ఊరికొచ్చెనే పెద్దమ్మ రంగమెక్కగా ఉడుకై పసుపంటిన కత్తికి కూడా పదునెప్పుడు చివరకు ఎరుపే కల్లోలపు కాష్టం రగిలే చితుకులు చింతలవేలేరా పొలిమేరలు అడవికి ఉన్నా వేటాడగ హద్దులు లేవే పుట్టేందుకు యుద్ధము కారణమేదో సేనకు తెలియదురా atozlyric.com రణ నీతినే రాసేందుకు రక్తాన్ని వాడని తావుందా ఒక గీతతో బలహీనత ఆనాడు పోయిందా రణ నీతినే రాసేందుకు రక్తాన్ని వాడని తావుందా ఒక గీతతో బలహీనత ఓనాడు ఓడిందా కడసాగని కాలం ప్రతిసారి వెతికింది ఓ నెత్తుటి దారి అవకాశపు ఆశల నీడలు కమ్మిన కన్నుల చూపులు ఎరవేసి తను వేసిన ఉచ్చులతో పెను ఉత్సవమే అను నిత్యం జత చేసి డండక డుం డండక డుం డండక డుం డుం డుం డండక డుం డండక డుం డండక డుండక డుం ఒడ్డూ వరద కలుసుకొని చెట్టా పట్టాలేసుకొని నవ్వుతుంటె గోదారే కళ్ళు చాలవే నిద్దురలా తానున్నా గుంబనంగ గోదారి కట్టుతప్పి పోయిందా అడ్డే వాడు కనరాడే తడి అడుగుల ఈ నేల తను ఎవరని అడిగిన ఓ వేళ తలవాకిట తీరని తోడుగ కాసిన కొరివికి కాడుకు వెరుపేలా ఎనకటి కథ యేటికి నేర్పాలా ఏడుపు వ్యధ గొంతుకు చెప్పాల చనుబాలకు అంచున చేసిన గాయపు రాతలు చరితను చదవాలా పసుపంటిన కత్తికి కూడా పదునెప్పుడు చివరకు ఎరుపే కల్లోలపు కాష్టం రగిలే చితుకులు చింతలవేలేరా పొలిమేరలు అడవికి ఉన్నా వేటాడగ హద్దులు లేవే పుట్టేందుకు యుద్ధము కారణమేదో సేనకు తెలియదురా రణ నీతినే రాసేందుకు రక్తాన్ని వాడని తావుందా ఒక గీతతో బలహీనత ఆనాడు పోయిందా రణ నీతినే రాసేందుకు రక్తాన్ని వాడని తావుందా ఒక గీతతో బలహీనత ఓనాడు ఓడిందా కడసాగని కాలం ప్రతిసారి వెతికింది ఓ నెత్తుటి దారి అవకాశపు ఆశల నీడలు కమ్మిన కన్నుల చూపులు ఎరవేసి తను వేసిన ఉచ్చులతో పెను ఉత్సవమే అను నిత్యం జత చేసి దిట్టంగా దూకు దిష్టికే, ఓయ్ ఉప్పొచ్చి నిప్పు తొక్కెనే దుర్గమ్మ తల్లి కళ్ళకే వెలుగై ఓ ఓ సమ్మెట్ల సాగు డప్పుకే ఉగ్రాలు ఊరికొచ్చెనే పెద్దమ్మ రంగమెక్కగా ఉడుకై డండక డుం డండక డుం డండక డుం డుం డుం డండక డుం డండక డుం డండక డుండక డుం Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jathara lyrics in Hindi by Anurag Kulkarni, music by Mickey J Meyer. Includes YouTube video and lyrics in multiple languages.