Thank You (Title Track) by Karthik song Lyrics and video
Artist: | Karthik |
---|---|
Album: | Single |
Music: | S. Thaman |
Lyricist: | Vanamali |
Label: | Aditya Music |
Genre: | Happy |
Release: | 2022-07-19 |
Lyrics (English)
Thank You (Title Track) lyrics, థ్యాంక్ యూ (టైటిల్ ట్రాక్) the song is sung by Karthik from Thank You. Thank You (Title Track) Happy soundtrack was composed by S. Thaman with lyrics written by Vanamali. Kalala karigindhe nuvu chesina Andamaina gaayamthank you Ipudi edhaloni baruvantha Chitikelona maayam… Thank you Nuvu chesina thyaagamuku Manasunu niluvuna thadipe Gnapakamulaku annitiki thank you Ye runamechota migilipoyindho Thank you Aa darike cheri chebuthunna Thank you Veluthurulo nanu kammina cheekati kadigi Lokamu choopina kannulaku Saayam chesina chethula viluvanu telipe Mamathalake… Thank you Kalala karigindhe nuvu chesina Andamaina gaayam… Thank you Ipudi edhaloni baruvantha Chitikelona maayam… Thank you Epudo veraina Neelone nannu daachinaava, nestham Gathame chedhaina Chirunavvutho cheruvayyinaava, nestham Kalavani daarulu okatauthaayani telipi Nee jathalone nanu nilipi Neekika mumunnaamani ninduga palike O nestham… Thank you Thama cheyyandinchi Nanu gamyam cherche… Thank you Prathi manasuku nedu chebuthunna Thank you thank you Nanu sariddina ninnati naa tappulaki Nadakalu nerpina daarulaki Naa kanneetini thudichina Nee chethulaki andariki thank you. కలలా కరిగిందే నువు చేసిన అందమైన గాయం… థ్యాంక్ యూ ఇపుడీ ఎదలోని బరువంతా చిటికెలోన మాయం… థ్యాంక్ యూ నువు చేసినా త్యాగముకు మనసును నిలువున తడిపే జ్ఞాపకములకు అన్నిటికీ థ్యాంక్ యూ atozlyric.com ఏ ఋణమే చోటా మిగిలిపోయిందో థ్యాంక్ యూ ఆ దరికే చేరి చెబుతున్నా… థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెలుతురులో నను కమ్మిన చీకటి కడిగి లోకము చూపిన కన్నులకూ సాయం చేసిన చేతుల విలువను తెలిపే మమతలకే… థ్యాంక్ యూ కలలా కరిగిందే నువు చేసిన అందమైన గాయం… థ్యాంక్ యూ ఇపుడీ ఎదలోని బరువంతా చిటికెలోన మాయం… థ్యాంక్ యూ ఎపుడో వేరైనా నీలోనే నన్ను దాచినావా, నేస్తం గతమే చేదైన చిరునవ్వుతో చేరువయ్యినావా, నేస్తం కలవని దారులు ఒకటౌతాయని తెలిపి నీ జతలోనే నను నిలిపి నీకిక మేమున్నామనే నిండుగ పలికే ఓ నేస్తం… థ్యాంక్ యూ తమ చెయ్యందించి నను గమ్యం చేర్చే… థ్యాంక్ యూ ప్రతి మనసుకు నేడు చెబుతున్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ నను సరిదిద్దిన నిన్నటి నా తప్పులకి నడకలు నేర్పిన దారులకీ నా కన్నీటిని తుడిచిన నీ చేతులకి అందరికీ… థ్యాంక్ యూ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Thank You (Title Track) lyrics in Telugu by Karthik, music by S. Thaman. Includes YouTube video and lyrics in multiple languages.