Achamaina Telugu Inti Pillave by Sai Charan song Lyrics and video
Artist: | Sai Charan |
---|---|
Album: | Single |
Music: | Satya Kashyap |
Lyricist: | Pranavam |
Label: | Aditya Music |
Genre: | Happy |
Release: | 2021-09-03 |
Lyrics (English)
Achamaina Telugu Inti Pillave lyrics, అచ్చమైన తెలుగు ఇంటి పిల్లవే the song is sung by Sai Charan from Savitri W/O Satyamurthy. Achamaina Telugu Inti Pillave Happy soundtrack was composed by Satya Kashyap with lyrics written by Pranavam. Harivillu vadhilina andaala ramani Kalalanni nijamalle chesese tharuni Kanuchoopu valalone bandhinchinaave Achhamaina telugu inti pillave Churakatthilaaga choopu guchhuthunnave Achhamaina telugu inti pillave Churakatthilaaga choopu guchhuthunnave Ayyo rama raama neekelaa seppane Ayyo krishna krishna antha karuku endhuke Ayyayyo ayyo allaaduthunnane Vayyaari vayyaari kayyaalu endhuke Vellipokalaa pilla vellipokalaa Vellipokalaa pilla vellipokalaa Achamaina telugu inti pillave Churakatthilaaga choopu guchhuthunnave Olammo olammo Neekanthaa pogareme Nippalle manduthaavu Uppenalaa visuruthaavu Meppinchedhelaage ninnu O saari cheyyi pyaru Chesesi theenmaaru Aapai cheddhaam shikaare Vellipokalaa pilla vellipokalaa Vellipokalaa pilla vellipokalaa O silakaa naa silakaa Ee alakaa manakoddhe O navvu, navvu chaale Nee sommu emi podhe Premisthe allukupothaa atozlyric.com Nee cheyyi gaaju nenai Nee kaali gajjelaaga Jathalo undi pothaane Vellipokalaa pilla vellipokalaa Vellipokalaa pilla vellipokalaa. హరివిల్లు వదిలిన అందాల రమణి కలలన్ని నిజమల్లే చేసేసే తరుణి కనుచూపు వలలోనే బంధించినావే అచ్చమైన తెలుగు ఇంటి పిల్లవే చురకత్తిలాగ చూపు గుచ్చుతున్నవే అచ్చమైన తెలుగు ఇంటి పిల్లవే చురకత్తిలాగ చూపు గుచ్చుతున్నవే అయ్యోరామా రామ నీకెలా సెప్పనే అయ్యో కృష్ణా కృష్ణఅంత కరుకు ఎందుకే అయ్యయ్యో అయ్యో అల్లాడుతున్ననే వయ్యారి వయ్యారి కయ్యాలు ఎందుకే భారత్ల్య్రిక్స్.కోమ్ వెళ్ళిపోకలా పిల్ల వెళ్ళిపోకలా వెళ్ళిపోకలా గిల్లి వెళ్ళిపోకలా అచ్చమైన తెలుగు ఇంటి పిల్లవే చురకత్తిలాగ చూపు గుచ్చుతున్నవే ఓలమ్మో ఓలమ్మో నీకంతా పొగరేమే నిప్పల్లే మండుతావు ఉప్పెనలా విసురుతావు మెప్పించేదెలాగే నిన్నూ ఓసారి చెయ్యి ప్యారు చేసేసి తీనుమారు ఆపై చేద్దాం శికారే వెళ్ళిపోకలా పిల్ల వెళ్ళిపోకలా వెళ్ళిపోకలా గిల్లి వెళ్ళిపోకలా ఓ సిలకా నా సిలకా ఈ అలకా మనకొద్దే ఓ నవ్వు, నవ్వు చాలే నీ సొమ్ము ఏమి పోదే ప్రేమిస్తే అల్లుకుపోతా నీ చెయ్యిగాజు నేనై నీ కాలి గజ్జెలాగ జతలో ఉండి పోతానే వెళ్ళిపోకలా పిల్ల వెళ్ళిపోకలా వెళ్ళిపోకలా గిల్లి వెళ్ళిపోకలా. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Achamaina Telugu Inti Pillave lyrics in Telugu by Sai Charan, music by Satya Kashyap. Includes YouTube video and lyrics in multiple languages.