Annayya by Sunitha Upadrashta song Lyrics and video
Artist: | Sunitha Upadrashta |
---|---|
Album: | Single |
Music: | Shekar Chandra |
Lyricist: | Bhaskarabhatla Ravi Kumar |
Label: | Mango Music |
Genre: | Love |
Release: | 2021-08-21 |
Lyrics (English)
Annayya lyrics, అన్నయ the song is sung by Sunitha Upadrashta from Bro. Annayya Love soundtrack was composed by Shekar Chandra with lyrics written by Bhaskarabhatla Ravi Kumar. Ee roju kosam nenenthagano Chusthune unnanu innalluga Mounalu anni maataduthunte Kanuvindhuga undi tholisariga Apuroopamega naaki kshanalu Daachesukuntanu gnapakaluga Annaya nuvvu pilisthe Chellila janmanetthanu Haayi haayiga nuvvu navvithe Entha entha murispothanu Annaya nuvvu thalisthe Kallamundhu vaalipothanu Nuvvu panchina premakepudu Runapadi poye untanu atozlyric.com Ee roju kosam nenenthagano Chusthune unnanu innalluga Naa kosam enno vadhili Dhooranga shilala bathikaave Naa kantlo ravalsina kanneerantha Nee vontlo chematalle maarchavu kadhara Naakosam nuvventha alladipoyavu Neekanna istanga nanu chusukunnavu Nee pichhi premantha naake kakunda Vadhinammaki daachara Annaya nuvvu pilisthe Chellila janmanetthanu Haayi haayiga nuvvu navvithe Entha entha murispothanu Annaya nuvvu thalisthe Kallamundhu vaalipothanu Nuvvu panchina premakepudu Runapadi poye untanu Naa kosam vethiki vethiki Ye nimisham dhigule padipoku Nenekkedikelathanu ninne vidichi Nee vecchani oopirilo vunnanu kalisi Nee gunde chappullu vintune untanu Nuvu chese allarlu chusthune untanu Polimaarapothunte ne thaluchukunnatte Anukomantanu Annaya nuvvu pilisthe Chellila janmanetthanu Haayi haayiga nuvvu navvithe Entha entha murispothanu Annaya nuvvu thalisthe Kallamundhu vaalipothanu Nuvvu panchina premakepudu Runapadi poye untanu. ఈ రోజు కోసం నేనేంతగానో చూస్తూనే ఉన్నాను ఇన్నాళ్లుగా మౌనాలు అన్నీ మాటాడుతుంటే కనువిందుగా ఉంది తొలిసారిగా అపురూపమేగా నాకీ క్షణాలు దాచేసుకుంటాను జ్ఞాపకాలుగా అన్నయ నువ్వు పిలిస్తే చెల్లిలా జన్మనేత్తాను హాయి హాయిగా నువ్వు నవ్వితే ఎంత ఎంత మురిసిపోతాను అన్నయ నువ్వు తలిస్తే కల్లముందు వాలిపోతాను నువ్వు పంచిన ప్రేమకేపుడు రుణపడి పోయే ఉంటాను ఈ రోజు కోసం నేనేంతగానో చూస్తూనే ఉన్నాను ఇన్నాళ్లుగా భారత్ల్య్రిక్స్.కోమ్ నాకోసం ఎన్నొ వదిలి దూరంగా శిలలా బతికావే నా కంట్లో రావాల్సిన కన్నీరంతా నీ వొంట్లో చేమటల్లే మార్చువు కదారా నాకోసం నువ్వెంత అల్లాడిపోయావు నీకన్న ఇష్టంగా నను చూసుకున్నాను నీ పిచ్చి ప్రేమంతా నాకె కాకుండ వదినమ్మకి దాచరా అన్నయ నువ్వు పిలిస్తే చెల్లిలా జన్మనేత్తాను హాయి హాయిగా నువ్వు నవ్వితే ఎంత ఎంత మురిసిపోతాను అన్నయ నువ్వు తలిస్తే కల్లముందు వాలిపోతాను నువ్వు పంచిన ప్రేమకేపుడు రుణపడి పోయే ఉంటాను నా కోసం వెతికి వెతికి ఏ నిమిషం దిగులే పడిపోకు నేనెక్కెడికెళతాను నిన్నే విడిచి నీ వెచ్చని ఊపిరిలో ఉన్నాను కలిసి నీ గుండె చప్పులు వింటూనే ఉంటాను నువ్వు చెసే అల్లర్లు చూస్తూనే ఉంటాను పొలిమారిపోతుంటే నే తలచుకున్నట్టే అనుకోమంటాను అన్నయ నువ్వు పిలిస్తే చెల్లిలా జన్మనేత్తాను హాయి హాయిగా నువ్వు నవ్వితే ఎంత ఎంత మురిసిపోతాను అన్నయ నువ్వు తలిస్తే కల్లముందు వాలిపోతాను నువ్వు పంచిన ప్రేమకేపుడు రుణపడి పోయే ఉంటాను. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Annayya lyrics in Telugu by Sunitha Upadrashta, music by Shekar Chandra. Includes YouTube video and lyrics in multiple languages.