ABCD by Inno Genga, Roll Rida song Lyrics and video
Artist: | Inno Genga, Roll Rida |
---|---|
Album: | Single |
Music: | Anivee |
Lyricist: | Kittu Vissapragada |
Label: | Sony Music |
Genre: | Happy |
Release: | 2021-02-04 |
Lyrics (English)
ABCD lyrics, ఏబీసీడీ the song is sung by Inno Genga, Roll Rida from Vivaha Bhojanambu. ABCD Happy soundtrack was composed by Anivee with lyrics written by Kittu Vissapragada. అర్థరాత్రి వేళా నిద్రమత్తులో బ్రహ్మ దేవుడొచ్చి ఇంగ్లీషులో లవ్ స్టోరీ ఒకటి ఇంకు పెన్నుతో రాసినాడురో రాసినాడురో చిట్టిగుండెలోన ఫ్లాష్ మాబ్ లా బుజ్జి బ్రెయినులోన ట్రాఫిక్ జాములా ప్రెసెంట్ టెన్సులోన టెన్షన్ వచ్చెరా లవ్ కొట్టేరా లవ్ పుట్టేరా ఓ పిల్లా చూడరదే జిమ్మిక్ జిమ్మిక్ చేస్తాగా నీ కోసం వెయిట్ చేసి టుంబుకు టుంబుకు అయితున్న నువ్వు పిలువు చాలు ఇట్లా నేను హాజరు అయిత గిట్ల నీ మీద ఏసిన దస్తిని క్లియర్ చేయి రాస్తానే హే హే కుచ్ హోయ యు అండ్ మీ మ్యాచ్ హోయ బ్యూటీ చూసి చచ్చిపోయా సంథింగ్ సంథింగ్ పిచ్చి హోయ వస్తా చెంగు చెంగ మై హార్ట్ వైభవంగా నిన్ను చూస్తూ సంబరంగా అయిత నా సామిరంగా ఏ బీ సీ డీ నువు నా జోడి ఏ బీ సీ డీ యువర్ మై జోడి ఏ బీ సీ డీ నువు నా జోడి ఏ బీ సీ డీ యువర్ మై జోడి కాన్ఫిడెన్సు లేని యాంటీనా పై కాకి నేను కలరు ఫుల్లుగున్న టీవీలోన బొమ్మ నువ్వు ట్యూన్ చేసుకుంటే దూరదర్శన్ తగిలినట్టు కుదిరినాది జట్టు కుదిరినాది జట్టు ఇంత మంది ముందు పక్క పక్క నిలబడేట్టు కళ్ళలోన కొత్త ఫ్లడ్ లైటు వెలిగినట్టు గుక్క తిప్పకుండా లవ్ స్టోరీ చెప్పుకుంటూ తిరుగుతాను ఒట్టు దాచలేను గుట్టు లెట్స్ గో ఉప్పుకప్పురంబు పద్యమే మారిపోయినట్టుగా చాలు చాలు అంటూ బిగించు కరెంటు కొత్త రైమ్స్ చెప్పనా ట్విన్కుల్ ట్విన్కుల్ లిటిల్ స్టార్ నేను ఇపుడు సూపర్ స్టార్ ఐ ఆమ్ ది లైటు యువర్ మై మూన్ లైట్ పిచ్చి పిచ్చిగుంది రచ్చ లేగుతుంది కన్ను మూసుకుంటే నేనలా గుచ్చి గుచ్చి నన్ను నిద్ర లేపుతంది మిడ్ నైటులోన నీ కల బ్రాండెడిస్టు హార్టు బీటు నన్ను డ్రిల్ మాస్టర్ లాగ చెప్పగా చెస్ బోర్డులాగ ఫిబ్రోబాసులాగ కాంబినేషన్ ఎట్టుగా ఏ బీ సీ డీ నువు నా జోడి ఏ బీ సీ డీ యువర్ మై జోడి ఏ బీ సీ డీ నువు నా జోడి ఏ బీ సీ డీ యువర్ మై జోడి భారత్ల్య్రిక్స్.కోమ్ హే బేబీ నాతోనే రావే నువ్వు లేక ఐ విల్ గో క్రేజె హే బేబీ నాతోనే రావే నువ్వు లేక ఐ విల్ గో క్రేజె హే బేబీ నాతోనే రావే నువ్వు లేక ఐ విల్ గో క్రేజె హే బేబీ నాతోనే రావే నువ్వు లేక ఐ విల్ గో క్రేజె. Artharatri vela nidramatthulo Brahma devudochi engilshulo Lovestory okati inku pennutho Raasinaduro raasinaduro Chitti gundelona flash mob la Bujji brainulona traffic jamula Present tensulona tensiona vachhera Love kottera love puttera O pilla chhudaradhe Jimmik jimmik chesthaga Nee kosam wait chesi Tumbuku tumbuku ayithunna Nuvvu piluvu chalu ilta Nenu hajaru ayitha gitla Nee meeda esina dasthini Clear cheyi rasthane Hey hey kuch hoya You and me match hoya Beauty chusi chachipoya Something something pichi hoya Vastha chengu chenga my heart vaibavanga Ninnu chusthu sambaranga ayitha naa samiranga Abcd nuvu naa jodi Abcd your my jodi Abcd nuvu naa jodi Abcd your my jodi atozlyric.com Confidence leni antenna pai kaki nenu Coloru fullugunna tv lona bomma nuvvu Tune chesukunte duradarshan thagilinattu Kudirinadhi jattu kudirinadhi jattu Intha mandhi mundu pakka pakka nilabadettu Kallalona kottha flood light veliginattu Gukka thippakunda love story cheppukuntu Thiruguthanu ottu dachalenu guttu Lets go Uppu kappurambu padyame maripoyinattuga Chalu chalu antu biginchu currentu Kottha rhymes cheppana Twinkle twinkle little star Nenu pippudu super star I am the light your my moon light Pichi pichigundhi rachalethundi Kannu musukunte nenala Guchi guchi nannu nidra Leputhandi mid night lona nee kala Brandedsitu heart beatu Nannu drill master laaga cheppaga Chess board laga free Bosslaga combinationa ettugaa Abcd nuvu naa jodi Abcd your my jodi Abcd nuvu naa jodi Abcd your my jodi Hey baby naathone raave Nuvvu leka i will go crazy Hey baby naathone raave Nuvvu leka i will go crazy Hey baby naathone raave Nuvvu leka i will go crazy Hey baby naathone raave Nuvvu leka i will go crazy. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: ABCD lyrics in Telugu by Inno Genga, Roll Rida, music by Anivee. Includes YouTube video and lyrics in multiple languages.