Padipoya by Javed Ali song Lyrics and video
Artist: | Javed Ali |
---|---|
Album: | Single |
Music: | Devi Sri Prasad |
Lyricist: | Baskar Batla |
Label: | Aditya Music |
Genre: | Love |
Release: | 2021-01-08 |
Lyrics (English)
Padipoya lyrics, పడిపోయా the song is sung by Javed Ali from Alludu Adhurs. Padipoya Love soundtrack was composed by Devi Sri Prasad with lyrics written by Baskar Batla. ఓ మేరుపల్లె మెరిసి ఉరుమల్లె ఉరిమి వానల్లే కురిసావే నిజామా లేదా కలా ఓ గొడుగల్లె తడిసి వరదల్లె ఉరికి నీలోకే దూకానే నాలోంచి నేనే ఇలా కళ్ళతోటి కళ్ళకి ఎన్ని చూపు లేఖలో గుండెతోటి గుండెకెన్ని మౌనభాషలో భారత్ల్య్రిక్స్.కోమ్ పడిపోయా పడిపోయా పడిపోయా నీ ప్రేమలో పడిపోయా పడిపోయా పడిపోయా ఈ హాయిలో పడిపోయా పడిపోయా పడిపోయా నీ ప్రేమలో పడిపోయా పడిపోయా పడిపోయా ఈ హాయిలో నెలవంకై వెలిగిందే నీ పెదవులపై చిరునవ్వు ఆ వంకే చాలు కదా నను నీతో రానివ్వు చలిమంటై తరిమిందే నీ వెచ్చని ఊపిరి నావైపు అది మొదలు నీకోసం రోజూ పడిగాపు కోలకళ్ల చిన్న కోనేట్లోన రంగు చేపలాగ ఈదానే అందమంటూ ఉన్న చెంపల్లోన దోరసిగ్గు లాగ నేను మారానే పడిపోయా పడిపోయా పడిపోయా నీ ప్రేమలో పడిపోయా పడిపోయా పడిపోయా ఈ హాయిలో ఎంతైనా పొగడొచ్చే నిను చెక్కిన దేవుడి శిల్పకళ ప్రాణాలే ఇవ్వొచ్చే నీకే కానుకలా భద్రంగా దాచొచ్చే నిను రంగుల బొమ్మల సూచికలా మురిపంగా చదవొచ్చే రోజు రోజు ఆలా గాలికూగుతున్న ముంగురులేమో కొంటె సైగలే చేస్తుంటే నిన్ను హత్తుకున్న అత్తరులేమో గుప్పుమంటు గుండె వీడి పోతుంటే పడిపోయా పడిపోయా పడిపోయా నీ ప్రేమలో పడిపోయా పడిపోయా పడిపోయా ఈ హాయిలో పడిపోయా పడిపోయా పడిపోయా నీ ప్రేమలో పడిపోయా పడిపోయా పడిపోయా ఈ హాయిలో. O merupalle merisi Urumalle urimi Vaanalle kurisaave Nizama ledha kala O godugalle thadisi Varadhalle uriki Neeloke dhookaane Naalonchi nene ilaa Kallathoti kallaki Enni choopu lekalo Gundethoti gundekenni Mouna bhaashalo Padipoya padipoya padipoya Nee premalo Padipoya padipoya padipoya Ee haayilo Padipoya padipoya padipoya Nee premalo Padipoya padipoya padipoya Ee haayilo Nelavankai veliginde Nee pedavulapai chirunavvu Aa vanke chaalu kada Nanu neetho raanivvu Chali mantai tharimindhe Nee vechani oopiri na vaipu Adhi modhalu neekosam Roju padigaapu Kola kalla chinna konetlona Rangu chepa laaga eedhaane Andhamantukunna chempallona Dhora siggu laaga nenu maaraane Padipoya padipoya padipoya Nee premalo Padipoya padipoya padipoya Ee haayilo Enthaina pogadoche Ninu chekkina devudi silpakala Praanale ivvoche neeke kanukala Bhadranga dhaachoche Ninu rangula bommala sanchikala Muripenga chadavoche roju roju ala atozlyric.com Gaalikooguthunna mungurulemo Konte saigale chesthunte Ninnu hathukunna atharulevo Guppumantu gunde meeti pothunte Padipoya padipoya padipoya Nee premalo Padipoya padipoya padipoya Ee haayilo Padipoya padipoya padipoya Nee premalo Padipoya padipoya padipoya Ee haayilo. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Padipoya lyrics in Telugu by Javed Ali, music by Devi Sri Prasad. Includes YouTube video and lyrics in multiple languages.