Bagundu Bagundu Bagundune by Ramu song Lyrics and video
Artist: | Ramu |
---|---|
Album: | Single |
Music: | Kalyan |
Lyricist: | Laxman |
Label: | My First Show |
Genre: | Sad |
Release: | 2021-04-17 |
Lyrics (English)
Bagundu Bagundu Bagundun lyrics, బాగుండు బాగుండు బాగుండునే the song is sung by Ramu from My First Show. Bagundu Bagundu Bagundun Sad soundtrack was composed by Kalyan with lyrics written by Laxman. atozlyric.com Nuvve nathone unte Bagundu bagundu bagundune Nene neetho unte Ee bhadha ye bhadha lekundune Aanati navvulu Nee pedhavullo levule Aanati choopulu Nee kannullo levule Paadhale kandhani Pasi papala undhuve Aanati kala yetu poyindhe Nuvve nathone unte Bagundu bagundu bagundune Nene neetho unte Ee bhadha ye bhadha lekundune Addhaala medalo Andhaala ranila Unna nuvvena Sina boyinaavamma Ninne choodalani Maate kalapaalani Kalalenno kantu Kanneellu dhaachukunna Neram needho nadhole Bhaaram mosthundi manamele Papam chesindhi evarole Dhooram ayyindhi manamele Manamiddharam okataipoyunte Nuvve nathone unte Bagundu bagundu bagundune Nene neetho unte Ee bhadha ye bhadha lekundune Nuvve nathone unte Bagundu bagundu bagundune Nene neetho unte Ee bhadha ye bhadha lekundune Kalasina mana rojulu Choopina nee premalu Guruthosthe kannullo Kanneellu jaarene Yedchina em laabhamu Yedhurugua nuv unnadhe Ee janamaku nenu Ninnu cheralenule Aa devuni dheevena manakunte Nee jathalo thodai nenunte Devathala ninne choosukoni Nee chithilo thodochevadni Yedabasi pothimile manamu Nuvve nathone unte Bagundu bagundu bagundune Nene neetho unte Ee bhadha ye bhadha lekundune Nuvve nathone unte Bagundu bagundu bagundune Nene neetho unte Ee bhadha ye bhadha lekundune. నువ్వే నాతో ఉంటే బాగుండు బాగుండు బాగుండునే నేనే నీతో ఉంటే ఏ బాధ ఏ బాధ లేకుండున ఆ నాటి నవ్వులు నీ పెదవుల్లో లేవులే ఆ నాటి చూపులు నీ కన్నుల్లో లేవులే పాదాలేకందని పసిపాపల ఉందువే ఆ నాటి కల యేటు పోయిందే నువ్వే నాతో ఉంటే బాగుండు బాగుండు బాగుండునే నేనే నీతో ఉంటే ఏ బాధ ఏ బాధ లేకుండునే అద్దాల మేడలో అందాల రాణిలా ఉన్న నువ్వేనా సినబోయినవమ్మ నిన్నే చూడాలని మాటే కలపాలని కలలెన్నో కంటు నీళ్ళు కచుకున్న భారత్ల్య్రిక్స్.కోమ్ నేరం నిదో నాదో నే భారం మోస్తుంది మనమే లే పాపం చేసింది ఎవరోలే దూరం అయ్యింది మనమే లే మనమిద్దరం ఒకటైపోయిఉంటే నువ్వే నాతో ఉంటే బాగుండు బాగుండు బాగుండునే నేనే నీతో ఉంటే ఏ బాధ ఏ బాధ లేకుండునే నువ్వే నాతో ఉంటే బాగుండు బాగుండు బాగుండునే నేనే నీతో ఉంటే ఏ బాధ ఏ బాధ లేకుండునే కలిసిన మన రోజులు చూపిన నీ ప్రేమలు గురుతోస్తే కన్నుల్లో నీళ్ళు జారేనే ఏడ్చిన ఏం లాభము ఎదురుగా నువ్వు ఉండవే ఈ జన్మకు నేను నిను చెరలేనులే ఆ దేవుని దీవెన మన కుంటే నీ జతలో తోడై నేనుంటే దేవతల నిన్నే చూసుకొని నీ చితిలో తోడొచ్చేవన్ని ఏడబసై పోతిమి లే మనము నువ్వే నాతో ఉంటే బాగుండు బాగుండు బాగుండునే నేనే నీతో ఉంటే ఏ బాధ ఏ బాధ లేకుండునే నువ్వే నాతో ఉంటే బాగుండు బాగుండు బాగుండునే నేనే నీతో ఉంటే ఏ బాధ ఏ బాధ లేకుండునే. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bagundu Bagundu Bagundune lyrics in Telugu by Ramu, music by Kalyan. Includes YouTube video and lyrics in multiple languages.