Aaha by Kailash Kher song Lyrics and video
Artist: | Kailash Kher |
---|---|
Album: | Single |
Music: | Sidharth Sadasivuni |
Lyricist: | Phani Kumar Raghava |
Label: | Aditya Music |
Genre: | |
Release: | 2021-11-11 |
Lyrics (English)
Aaha lyrics, ఆహా the song is sung by Kailash Kher from Pushpaka Vimanam. Aaha soundtrack was composed by Sidharth Sadasivuni with lyrics written by Phani Kumar Raghava. O tharaka O o o tharaka Maya lokamlo Kanumarugai poyava O.. O.. Asale modhalukani Katha kanchi cherenuga Inthalone rama Arerey inthileni o inti vadi katha Rasinadu brahma Vinabaduthunda vema Veediki enti karma Kanikaramaina Chupinchaka malichave janma Chudani bhavasagarame Sudilo pada dhosena Tirigina aa chote thippindha Idhi pathi samsarama Aha orey jeevuda Aha telavarera Aha modhalettara Aha jara nee natana Aha o sundhara Aha nee lekkalanni Aha thalakindhuga Aha ayipoyena atozlyric.com O tharaka O o o tharaka O ayomayanga marena O prathi gadiya nayana Angatlo anni unna Alludi notlo shani undha Arachethilo vankar geethai Nee kapurame kulchinda Panakame lekundane Pudakedho thagilesindha Nanindha naluguri nota Ika nee paruve govinda Aha orey jeevuda Aha telavarera Aha modhalettara Aha jara nee natana Aha o sundhara Aha nee lekkalanni Aha thalakindhuga Aha ayipoyena O tharaka O o o tharaka Maya lokamlo Kanumarugai poyava. ఓ తారకా ఓ ఓ తారకా మాయ లోకములో కనుమరుగై పోయావా ఓ ఓ ఓ, అసలే మొదలుకాని కథ కంచి చేరెనుగా ఇంతలోనే రామ అరెరె ఇంతిలేని ఓ ఇంటివాడి కథ రాసి నాడు బ్రహ్మ వినపడుతుందా వేమా వీడికి ఏంటి కర్మ కనికరమైనా చూపించక మలిచావే జన్మ భారత్ల్య్రిక్స్.కోమ్ చూడని భవసాగరమే సుడిలో పడదోసేనా తిరిగిన ఆ చోటే తిప్పిందా ఇది పతి సంసారమా ఆహా ఒరే జీవుడా ఆహా తెలవారెరా ఆహా మొదలెట్టరా ఆహా జర నీ నటన ఆహా ఓ సుందరా ఆహా నీ లెక్కలన్నీ ఆహా తలకిందుగా ఆహా అయిపోయెనా ఓ తారకా ఓ ఓ తారకా ఓ ఓ, అయోమయంగా మారెనా ఓ ఓ, ప్రతి ఘడియకి నాయన అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని ఉందా అరచేతిలో వంకర గీతై నీ కాపురమే కూల్చిందా పానకము లేకుండానే పుడకేదో తగిలేసిందా నానిందా నలుగురి నోట ఇక నీ పరువే గోవిందా ఆహా ఒరే జీవుడా ఆహా తెలవారెరా ఆహా మొదలెట్టరా ఆహా జర నీ నటన ఆహా ఓ సుందరా ఆహా నీ లెక్కలన్నీ ఆహా తలకిందుగా ఆహా అయిపోయెనా ఓ తారకా ఓ ఓ తారకా. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Aaha lyrics in Telugu by Kailash Kher, music by Sidharth Sadasivuni. Includes YouTube video and lyrics in multiple languages.