Sinnavaada by Ananya Bhat, Gowtham Bharadwaj song Lyrics and video
Artist: | Ananya Bhat, Gowtham Bharadwaj |
---|---|
Album: | Single |
Music: | Jay Krish |
Lyricist: | Sanapati Bharadwaj Patrudu |
Label: | Sony Music South |
Genre: | |
Release: | 2022-02-17 |
Lyrics (English)
Sinnavaada lyrics, సిన్నవాడ the song is sung by Ananya Bhat, Gowtham Bharadwaj from Ashoka Vanamlo Arjuna Kalyanam. Sinnavaada soundtrack was composed by Jay Krish with lyrics written by Sanapati Bharadwaj Patrudu. Orori sinnavada sinnavada Gaggolu padakoy pillavada Inchi ginchi sochayinchi Labam ledhura Orori sinnavada sinnavada Abbabba vinantavera Aata paata aatu potu Antha mayara Rara rakumara Saana chushalera Nee katha raase pani naadhi Endha thondhara Orori sinnavada sinnavada Gaggolu padakoy pillavada Inchi ginchi sochayinchi Labam ledhura Orori sinnavada sinnavada Abbabba vinantavera Aata paata aatu potu Antha mayara Thalapulu moose kalavarama Manasuni mose kala nijama Vadhalaku nanne aasha vadhama Aasha ledu dosa ledu Endhira nee sodhi Burra dhaka pone podha Chethilo oodhedhi Chupchap untu chustha unte Poyedhi emundhi Sari sari vishayame kurasaga Cheppesey o saari Adugule thadabade vadhugulo Vadhu sanchari Rara rakumara Saana chushalera Nee katha raase pani naadhi Endha thondhara Orori sinnavada sinnavada Gaggolu padakoy pillavada Inchi ginchi sochayinchi Labam ledhura Orori sinnavada sinnavada Abbabba vinantavera Aata paata aatu potu Antha mayara. ఓరోరి సిన్నవాడ సిన్నవాడ గగ్గోలు పడకోయ్ పిల్లవాడా ఇంచి గించి సోచాయించి లాభం లేదురా atozlyric.com ఓరోరి సిన్నవాడ సిన్నవాడ అబ్బబ్బ విననంటావేరా ఆట పాట ఆటు పోటు అంత మాయరా రారా రాకుమార సాన చూశాలేరా నీ కథ రాసే పని నాది ఎందా తొందరా ఓరోరి సిన్నవాడ సిన్నవాడ గగ్గోలు పడకోయ్ పిల్లవాడా ఇంచి గించి సోచాయించి లాభం లేదురా ఓరోరి సిన్నవాడ సిన్నవాడ అబ్బబ్బ విననంటావేరా ఆట పాట ఆటు పోటు అంత మాయరా తలపులు మూసే కలవరమా మనసుని మోసే కల నిజామా వదలకు నన్నే ఆశ వాదమా ఆశ లేదు దోశ లేదు ఏందిరా నీ సోది బుర్ర దాకా పోనే పోదా చేతిలో ఊదేది చుప్చాప్ ఉంటూ చూస్తా ఉంటె పోయేది ఏముంది సరిసరి విషయమే కురసగా చెప్పేసేయ్ ఓ సారి అడుగులే తడబడే వదుగులో వధు సంచారి రారా రాకుమార సాన చూశాలేరా నీ కథ రాసే పని నాది ఎందా తొందరా ఓరోరి సిన్నవాడ సిన్నవాడ గగ్గోలు పడకోయ్ పిల్లవాడా ఇంచి గించి సోచాయించి లాభం లేదురా ఓరోరి సిన్నవాడ సిన్నవాడ అబ్బబ్బ విననంటావేరా ఆట పాట ఆటు పోటు అంత మాయరా. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Sinnavaada lyrics in Telugu by Ananya Bhat, Gowtham Bharadwaj, music by Jay Krish. Includes YouTube video and lyrics in multiple languages.