Yedalo Nee Dyaname by Vineela Shivapuram song Lyrics and video
Artist: | Vineela Shivapuram |
---|---|
Album: | Single |
Music: | Indrajitt |
Lyricist: | Manukota Prasad |
Label: | Village Folks |
Genre: | Folk |
Release: | 2020-09-02 |
Lyrics (English)
Yedalo Nee Dyaname lyrics, యదలో నీ ధ్యానమే the song is sung by Vineela Shivapuram from Village Folks. Yedalo Nee Dyaname Folk soundtrack was composed by Indrajitt with lyrics written by Manukota Prasad. యదలో నీ ధ్యానమే నీకై ఆరాటమే ఇదిగో నీ గానమే నీకై పోరాటమే ఎప్పుడు వస్తావో ఎక్కడ ఉన్నవో కలవరపెడుతున్నరో ఓ నా బావో ఎప్పుడు వస్తావో ఎక్కడ ఉన్నవో కలవరపెడుతున్నరో ఓ నా బావో ఈ కాలం మీద మన్ను పోయా నిన్ను నన్ను దూరం చేసేనయ్యా పానం ఆగదు ఏందిరయ్యా నిన్ను చూడకుండ బావయ్య ఈ కాలం మీద మన్ను పోయా నిన్ను నన్ను దూరం చేసేనయ్యా పానం ఆగదు ఏందిరయ్యా నిన్ను చూడకుండ బావయ్య భారత్ల్య్రిక్స్.కోమ్ యదలో నీ ధ్యానమే నీకై ఆరాటమే ఇదిగో నీ గానమే నీకై పోరాటమే గుండెలో గుబులాయె గుబులే నీదాయె కదిలే ఈ కాలమే ఆగదు మనకోసమే నీకై చూస్తున్న ఆశగా బతికున్న దారుల్లో బావో చూపులు పరుచున్న నీకై చూస్తున్న ఆశగా బతికున్న దారుల్లో బావో చూపులు పరుచున్న ఈ ఆగం మీద అగ్గిపోయా ఆగం చేస్తివి బావయ్య దూరం భారం గోరువయ్యా మీద మీద నువ్వు రావయ్యా ఈ ఆగం మీద అగ్గిపోయా ఆగం చేస్తివి బావయ్య దూరం భారం గోరువయ్యా మీద మీద నువ్వు రావయ్యా యదలో నీ ధ్యానమే నీకై ఆరాటమే ఇదిగో నీ గానమే నీకై పోరాటమే కలిసున్నా రోజులు ఎన్నెన్నో గురుతులు గుర్తొస్తే సీనయ్య ఆగవు కన్నీళ్లు ఎన్నడూ ఏమంటివి నిమ్మలమే ఉంటివి జీవితమే నీదంటే సంబర పడిపోతిని ఎన్నడూ ఏమంటివి నిమ్మలమే ఉంటివి జీవితమే నీదంటే సంబర పడిపోతిని ఈ కాలం మీద మన్ను పోయా నిన్ను నన్ను దూరం చేసేనయ్యా పానం ఆగదు ఏందిరయ్యా నిన్ను చూడకుండా బావయ్య ఈ కాలం మీద మన్ను పోయా నిన్ను నన్ను దూరం చేసేనయ్యా పానం ఆగదు ఏందిరయ్యా నిన్ను చూడకుండా బావయ్య యదలో నీ ధ్యానమే నీకై ఆరాటమే ఇదిగో నీ గానమే నీకై పోరాటమే పక్కాగా ప్రాణమే రాసిస్తా రావయ్యా ఎవరు నిను ఆపిన నిలువవు న బావయ్య నిన్నే తలుచుకొని దిగులుతో కూసున్న రా నువ్వొస్తావనీ బతికే నేనున్నారా నిన్నే తలుచుకొని దిగులుతో కూసున్న రా నువ్వొస్తావనీ బతికే నేనున్నారా ఈ ఆగం మీద అగ్గిపోయా ఆగం చేస్తివి బావయ్య దూరం భారం గోరువయ్యా మీద మీద నువ్వు రావయ్యా ఈ ఆగం మీద అగ్గిపోయా ఆగం చేస్తివి బావయ్య దూరం భారం గోరువయ్యా మీద మీద నువ్వు రావయ్యా. Yedalo nee dyaname neekai aaratame Idhigo nee ganame neekai poratame Eppudu vasthavo ekkada unnavo Kalavara paduthunna ro o na bavo Eppudu vasthavo ekkada unnavo Kalavara paduthunna ro o na bavo Ee kalam meedha mannu poya Ninnu nannu duram chesenayya Panam aagadhu endhi rayya Ninnu chudakunta bavayya Ee kalam meedha mannu poya Ninnu nannu duram chesenayya Panam aagadhu endhi rayya Ninnu chudakunta bavayya Yedalo nee dyaname neekai aaratame Idhigo nee ganame neekai poratame atozlyric.com Gundelo gubulaye gubule needhaye Kadhile ee kalame aagadhu manakosame Nekai chusthunna aashaga bathikunna Darullo bavo chupulu paruchunna Neekai chusthunna aashaga bathikunna Darullo bavo chupulu paruchunna Ee aagam meedha aggi poya Aagam chesthivi bavayya Duram baram goruvoyya Meedha meedha nuvu ravayya Ee aagam meedha aggi poya Aagam chesthivi bavayya Duram baram goruvoyya Meedha meedha nuvu ravayya Yedalo nee dyaname neekai aaratame Idhigo nee ganame neekai poratame Kalisunna rojulu yennenno gurthulu Gurthosthe seenayya aagavu kannillu Yennadu emantivi nimmalame untivi Jeevithame needhante sambara padipothini Yennadu emantivi nimmalame untivi Jeevithame needhante sambara padipothini Ee kalam meedha mannu poya Ninnu nannu duram chesenayya Panam aagadhu endhi rayya Ninnu chudakunta bavayya Ee kalam meedha mannu poya Ninnu nannu duram chesenayya Panam aagadhu endhi rayya Ninnu chudakunta bavayya Yedalo nee dyaname neekai aaratame Idhigo nee ganame neekai poratame Pakkaga praname rasistha raavayya Evaaru ninu aapina niluvaku na bavayya Ninne taluchukoni diguuto kusunna raa Nuvosthavani bathike nenunnara Ninne taluchukoni diguuto kusunna raa Nuvosthavani bathike nenunnara Ee aagam meedha aggi poya Aagam chesthivi bavayya Duram baram goruvoyya Meedha meedha nuvu ravayya Ee aagam meedha aggi poya Aagam chesthivi bavayya Duram baram goruvoyya Meedha meedha nuvu ravayya. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Yedalo Nee Dyaname lyrics in Telugu by Vineela Shivapuram, music by Indrajitt. Includes YouTube video and lyrics in multiple languages.