Naa Kanupaapa by Bhadra Rajin song Lyrics and video
Artist: | Bhadra Rajin |
---|---|
Album: | Single |
Music: | Gopi Sundar |
Lyricist: | Ramajogayya Sastry |
Label: | Mango Music |
Genre: | Sad |
Release: | 2020-10-16 |
Lyrics (English)
Naa Kanupaapa lyrics, నా కనుపాప the song is sung by Bhadra Rajin from Nishabdham. Naa Kanupaapa Sad soundtrack was composed by Gopi Sundar with lyrics written by Ramajogayya Sastry. నా కనుపాప వెతికింది నీ కోసం కన్నీరు వెతికింది నీ కోసం నా శ్వాస వెతింది నీ కోసం నేనైనా బ్రతికుండి ఎటు కదిలావు నను వదిలావు ఇక కానరాను సెలవని జత విడిపోయి గగమైనావు నను ఓదార్చేది ఎవరని నువు వీడినావు మౌనం నిండు నిశ్శబ్దం నువు విడినా ప్రాణం నిండు నిశ్శబ్దం నువు వీడినా లోకం నిండు నిశ్శబ్దం నువు విడినా మార్గం నిండు నిశ్శబ్దం నా కనుపాప వెతికింది నీ కోసం కన్నీరు వెతికింది దినమొక నరకం అడుగు పడుదుగా నిజమొగా గరళం గుటక దిగదుగా బలైయావు కళైయవు తిరిగిరాని లోకంలోకి నిన్నే నీవు అర్పించావు నా చెలిమి నువు వీడినా మౌనం నిండు నిశ్శబ్దం నువు విడినా ప్రాణం నిండు నిశ్శబ్దం నువు వీడినా లోకం నిండు నిశ్శబ్దం నువు విడినా మార్గం నిండు నిశ్శబ్దం భారత్ల్య్రిక్స్.కోమ్ మరుక్షణమని ఈ తెలిసిరాదుగా తెలిసేలోపే నువ్వు లేవుగా ఉన్న నేను లేనే లేను పడి ఉన్నాను తడి నయనంగా మందే లేని గాయం లాగ మిగిలేనా నువు వీడినా మౌనం నిండు నిశ్శబ్దం నువు విడినా ప్రాణం నిండు నిశ్శబ్దం నువు వీడినా లోకం నిండు నిశ్శబ్దం నువు విడినా మార్గం నిండు నిశ్శబ్దం. Naa kanupapaa vethikindhi neekosam Kanneeru vethikindhi neekosam Naa swaasa vethikindhi neekosam Nenaina brathikundhi atozlyric.com Yetu kadhilaavo nanu vadhilaavo Ika kanaraanu selavani Jatha vidipoyi gathamai naavo Nanu odharchedhi yevarani Nuvvu leni naa mounam Nindu nishabdham Nuvvu leni naa praanam Nindu nishabdham Nuvvu leni naa lokam Nindu nishabdham Nuvvu leni naa maargam Nindu nishabdham Naa kanupapaa vethikindhi neekosam Kanneeru vethikindhi Ninamoka narakam adugu padadhugaa Nijamoka gharalam gutakadhi gadhugaa Balayyavu kalayyavu thirigi raani lokam loki Ninne neevu arpinchavvu naa chelimi Nuvvu leni naa mounam Nindu nishabdham Nuvvu leni naa praanam Nindu nishabdham Nuvvu leni naa lokam Nindu nishabdham Nuvvu leni naa maargam Nindu nishabdham Maru kshaamaniye thelisi raadhuga Thelise lope nuvvu levugaa Unna nenu lene lenu padunnanu thadi nayanamga Mandhe leni gaayamlaga migilenaa Nuvvu leni naa mounam Nindu nishabdham Nuvvu leni naa praanam Nindu nishabdham Nuvvu leni naa lokam Nindu nishabdham Nuvvu leni naa maargam Nindu nishabdham. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Naa Kanupaapa lyrics in Telugu by Bhadra Rajin, music by Gopi Sundar. Includes YouTube video and lyrics in multiple languages.