Puttene Prema by Ram Miriyala song Lyrics and video
Artist: | Ram Miriyala |
---|---|
Album: | Single |
Music: | Ram Miriyala |
Lyricist: | Bhaskarabhatla Ravi Kumar |
Label: | Mango Music |
Genre: | Love |
Release: | 2021-05-22 |
Lyrics (English)
Puttene Prema lyrics, పుట్టేనే ప్రేమ the song is sung by Ram Miriyala from Gully Rowdy. Puttene Prema Love soundtrack was composed by Ram Miriyala with lyrics written by Bhaskarabhatla Ravi Kumar. Puttene prema padagottene prema Yem chesavo emo kadhamma Inthalo prema anthalo comaa Athalakuthalam avtunnanamma atozlyric.com Nee perento cheppu pachhabottesukunta Nee oorento cheppu pette sardesukunta Cell numberni cheppu ring ichhesukunta Manchi date unte cheppu pelli cheseseukunta Puttene puttene prema padagottene prema Yem chesavo emo kadhamma Inthalo prema anthalo comaa Athalakuthalam avtunnanamma Katthulatho eppudu Kallolanga unde darullo Puvvulaaga merisave o Maga purugulatho Chirakuga unde jeevithamlo Aada vasanipude chupave Nee caste ento cheppu nenu marchesukunta Nee taste ento cheppu vanta nerchesukuntanu Nuvvu cheppedhi cheppu nenu oppesukunta Nannku appunte cheppu nene teerchesukunta Puttene puttene prema padagottene prema Yem chesavo emo kadhamma Doma theralaaga oosuranivunde naa life Vendi thera chesave o Okka navvuthone kundilanti bujjigundelona Prema vitthanale jallesave Nee istalu cheppu list rasesukunta Nee kastalu cheppu netthi meedhesunta Em kaavalo cheppu gift ichhesukunta Nuvvu kadhante cheppu nenu ooresukunta Puttene puttene prema padagottene prema Yem chesavo emo kadhamma Inthalo prema anthalo comaa Athalakuthalam avtunnanamma. పుట్టేనే ప్రేమ పడగొట్టెనే ప్రేమ ఏంచేశావో ఏమో కదమ్మా ఇంతలో ప్రేమ అంతలో కోమా అతలాకుతలం అవుతున్నాన్నమ్మ నీ పేరేంటో చెప్పు పచ్చబొట్టేసుకుంటా నీ ఊరేంటో చెప్పు పెట్టె సర్దేసుకుంటా సెల్ నంబర్ని చెప్పు రింగ్ ఇచ్చేసుకుంటా మంచి డేట్ ఉంటె చెప్పు పెళ్లి చేసేసుకుంటా పుట్టెనే పుట్టేనే ప్రేమ పడగొట్టెనే ప్రేమ ఏంచేశావో ఏమో కదమ్మా ఇంతలో ప్రేమ అంతలో కోమా అతలాకుతలం అవుతున్నాన్నమ్మ కత్తులతో ఎప్పుడు కల్లోలంగా ఉండే దారుల్లో పువ్వులాగా మెరిసావే ఓ మగపురుగులతో చిరాకుగా ఉండే జీవితంలో ఆడ వాసనిపుడే చూపావే నీ క్యాస్ట్ ఏంటో చెప్పు నేను మార్చేసుకుంటా నీ టేస్ట్ ఏంటో చెప్పు వంట నేర్చేసుకుంటను నువ్వు చెప్పేది చెప్పు నేను ఒప్పేసుకుంటా నాన్నకు అప్పుంటే చెప్పు నేను తీర్చేసుకుంటా భారత్ల్య్రిక్స్.కోమ్ పుట్టెనే పుట్టేనే ప్రేమ పడగొట్టెనే ప్రేమ ఏంచేశావో ఏమో కదమ్మా దోమ తెరలాగా ఊసురనీవుండే నా లైఫు వెండి తెర చేసావే ఓ ఒక్క నవ్వుతోనే కుండీలాంటి బుజ్జిగుండెలోన ప్రేమ విత్తనాలే జల్లేసావే నీ ఇష్టాలు చెప్పు లిస్టు రాసేసుకుంటా నీ కష్టాలు చెప్పు నెత్తి మీదేసుకుంటా ఎం కావాలో చెప్పు గిఫ్ట్ ఇచ్చేసుకుంటా నువ్వు కాదంటే చెప్పు నేను ఊరేసుకుంటా పుట్టెనే పుట్టేనే ప్రేమ పడగొట్టెనే ప్రేమ ఏంచేశావో ఏమో కదమ్మా ఇంతలో ప్రేమ అంతలో కోమా అతలాకుతలం అవుతున్నాన్నమ్మ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Puttene Prema lyrics in Telugu by Ram Miriyala, music by Ram Miriyala. Includes YouTube video and lyrics in multiple languages.