Raa Saami by Mukesh song Lyrics and video
Artist: | Mukesh |
---|---|
Album: | Single |
Music: | D. Imman |
Lyricist: | Kasarla Shyam |
Label: | Gemini TV |
Genre: | |
Release: | 2021-10-29 |
Lyrics (English)
Raa Saami lyrics, రా సామి the song is sung by Mukesh from Peddanna. Raa Saami soundtrack was composed by D. Imman with lyrics written by Kasarla Shyam. Jutte dhoraka pattu Pattaa dulipi kottu Chettu meedhi dhayyaalannee Kaali kooli povaalaa Chimma cheekati chuttu Chirutha pulini pattu Urikochhe gurramekki Ooru ooru kaayaalaa Aey raa, aey raa Veta kathi patti veerabhadra saami Venta padi padi naraka naraka vachhe Raa saami… Maa saami… atozlyric.com Noti venta vinte poli poli keka Mannu minnu vennu vaniki sachhe Raa saami… Maa saami… Dhada dhada pidugula adugulive chedu Kothaku modhalu idhe Thada bade dharmam gelupu idhe Thondaataku badhulu idhe Meesam kosalu miraa miraa Kosunu thalalu saraa saraa Choosina chaalu koraa koraa Masiye raalu jaraa jaraa Veta kathi patti veerabhadra saami Venta padi padi naraka naraka vachhe Raa saami… Maa saami… Noti venta vinte poli poli keka Mannu minnu vennu jhallantu vanike Sharabha sharabha Thoda nuvu kodithe Meda thegi padithe Netthurantha kumkumalle Chuttu challi challipo Tega kalabaduthu Sega nuvu peduthu Kuthukalni kathirinchi Mantalallo yesipo Chukkalanni oodipada Dhikkulanni gada gada Udike gaaliki oopiri aaga Raa raa raa raa raa raa Maa polimera kaavalunde veera Gabbilaala gumpulekka Dhabbunochhe paapaminkaa Okate dhebbaku virichei rekka Raa raa raa raa raa raa Andhina mera anthu choodu dheera Kanta nippu dhumkuthundagaa Yedhuta undaleru Thappukoni dhaari ivvaraa boodidaithaaru Meesam kosalu miraa miraa Kosunu thalalu saraa saraa Choosina chaalu koraa koraa Masiye raalu jaraa jaraa Veta kathi patti veerabhadra saami Venta padi padi naraka naraka vachhe Raa saami… Maa saami… Noti venta vinte poli poli keka Mannu minnu vennu vaniki sachhe Raa saami… Maa saami… Jadalanu koradaga jhulipinche Shiva thaandavamee kadhele Pela pela urumulu kuripinche Penu pralayam ika ragile Kanchu ganta mogagaa gana gana Uchhu uri visirenu dhana dhana Jamukula mothalu bhala bhala Visha naagu dhandalu vila vila Meesam kosalu mirraa mirraa Kosunu thalalu saraa saraa Choosina chaalu koraa koraa Masiye migulu raalu raa raa veera Raa saami. జుట్టే దొరకపట్టు పట్టా దులిపి కొట్టు చెట్టు మీది దయ్యాలన్నీ కాలి కూలి పోవాలా చిమ్మా చీకటి చుట్టు చిరుత పులిని పట్టు ఉరికొచ్చే గుర్రమెక్కి ఊరు ఊరు కాయాలా ఎయ్ రా, ఎయ్ రా వేటకత్తి పట్టి వీరభద్ర సామి వెంటపడి నరక నరక వచ్చే రా సామి… మా సామి… నోటి వెంట వింటే పొలి పొలికేక మన్ను మిన్ను వెన్ను వణికి సచ్చే రా సామి… మా సామి… దడదడ పిడుగుల అడుగులివే చెడు కోతకు మొదలు ఇదే తడబడే ధర్మం గెలుపు ఇదే తొండాటకు బదులు ఇదే భారత్ల్య్రిక్స్.కోమ్ మీసం కొసలు మిర్రా మిర్రా కోసును తలలు సర్రా సర్రా చూసిన చాలు కొర్రా కొర్రా మసియే రాలు జర్రా జర్రా వేటకత్తి పట్టి వీరభద్ర సామి వెంటపడి నరక నరక వచ్చే రా సామి… మా సామి… నోటి వెంట వింటే పొలి పొలికేక మన్ను మిన్ను వెన్ను జల్లంటు వణికే శరభ శరభ తొడ నువు కొడితే మెడ తెగి పడితే నెత్తురంతా కుంకుమల్లే చుట్టు చల్లి చల్లిపో తెగ కలబడుతు సెగ నువు పెడుతు కుతుకల్ని కత్తిరించి మంటలల్లో ఏసిపో చుక్కలన్ని ఊడిపడ దిక్కులన్ని గడగడ ఉడికే గాలికి ఊపిరి ఆగా రారా రారా రారా మా పొలిమెర కావలుండే వీర గబ్బిలాల గుంపులెక్క దబ్బునొచ్చే పాపమింకా ఒకటే దెబ్బకు విరిచేయ్ రెక్క రారా రారా రారా అందినమేరా అంతు చూడు ధీరా కంట నిప్పు దుంకుతుండగా ఎదుట ఉండలేరు తప్పుకొని దారి ఇవ్వరా బూడిదైతారు మీసం కొసలు మిర్రా మిర్రా కోసును తలలు సర్రా సర్రా చూసిన చాలు కొర్రా కొర్రా మసియే రాలు జర్రా జర్రా వేటకత్తి పట్టి వీరభద్ర సామి వెంటపడి నరక నరక వచ్చే రా సామి… మా సామి… నోటి వెంట వింటే పొలి పొలికేక మన్ను మిన్ను వెన్ను వణికి సచ్చే రా సామి… మా సామి… జడలను కొరడగా ఝుళిపించే శివతాండవమీ కథలే పెలపెల ఉరుములు కురిపించే ఫెను ప్రళయం ఇక రగిలే కంచు గంట మోగగా గణాగణా ఉచ్చు ఉరి విసిరెను ధనాధనా జముకుల మోతలు భళాభళా విష నాగు దండలు విలావిలా మీసం కొసలు మిర్రా మిర్రా కోసును తలలు సర్రా సర్రా చూసిన చాలు కొర్రా కొర్రా మసియే మిగులు రారా వీరా రా సామి. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Raa Saami lyrics in Telugu by Mukesh, music by D. Imman. Includes YouTube video and lyrics in multiple languages.