Srujana Innava by Rahul Sipligunj song Lyrics and video

Artist:Rahul Sipligunj
Album: Single
Music:Ujjal
Lyricist:Bhashyasree
Label:Aditya Music
Genre:
Release:2020-08-24

Lyrics (English)

Srujana Innava lyrics, సృజన ఇన్నావా the song is sung by Rahul Sipligunj from Ravana Lanka. The music of Srujana Innava track is composed by Ujjal while the lyrics are penned by Bhashya Sree.
సృజన ఇన్నావా..?
సృజన ఇన్నావా..??
సృజన ఇన్నావా..!!
ప్రేమంటే పిచ్చి లేస్తుందే…
సృజన ఇన్నావా..?
సృజన ఇన్నావా..??
సృజన ఇన్నావా..!!
ప్రేమంటే పిచ్చి లేస్తుందే
సృజన ఇన్నావా..?
ఆఫీస్ ప్రేమ చూడు సమ్మగుంటది
పొద్దుగల్నే మన్నుపోయా తగులుకుంటది
కుదిరితే కప్ కాఫీ అని కుమ్ముకుంటది…
వీకంతా మజా చేసి మస్తుగుంటది…
వీకెండు… సృజనా… అరె..! వీకెండు
అరె వీకెండు దాటిపోతే సల్లబడ్తది…
సృజన ఇన్నావా..?
సృజన ఇన్నావా..??
ప్రేమంటే పిచ్చి లేస్తుందే…
సృజన ఇన్నావా..?
సినిమా వాడి ప్రేమ
సూపర్ డూపరుంటాది
సినిమా హిట్టు ఇస్తే
పాము లెక్క చుట్టుకుంటాది
భారత్ల్య్రిక్స్.కోమ్
అరె..! కట్ అన్నా చెప్పకుండా కిస్సులిస్తాది…
లాలి పప్ లాగ… లపాష్ చప్పరిస్తాది
ప్లాప్ ఐతే..! బొమ్మ ప్లాప్ ఐతే…
సినిమా ప్లాప్ అయితే… ఎర్రి పుష్పం చేసి పోతాది…
సృజన ఇన్నావా..?
సృజన ఇన్నావా..??
ప్రేమంటే పిచ్చి లేస్తుందే…
సృజన ఇన్నావా..?
రాజకీయ నాయకుడి ప్రేమ సుడాలి
పవరులోకి రాగానే షురు అయితాది
పవర్ కట్టే లేనట్టు ఇజ్జతిస్తది…
అరె..! పాంచ్ సాల్ దొరికినంత ఖతం చేస్తది…
పోయిందా..! పవరు పోయిందా
పవరు పోయిందా… క్యాలిఫ్లవర్ పెట్టి పోతదీ…
సృజన ఇన్నావా..?
సృజన ఇన్నావా..??
ప్రేమంటే పిచ్చి లేస్తుందే…
సృజన ఇన్నావా..? గోవిందా…
టిక్ టాక్ల పోరగాడి లవ్వు సూడురా
నచ్చిందా పోరికోసం సచ్చిపోతడురా
థిల్లేటి జాను కూడా ఇచ్చుకుంటడురా…
అరె..! దోస్తు గాని రూములోన రెచ్చిపోతడురా…
హ్యాండిస్తే… పోరి హ్యాండిస్తే…
సృజన హ్యాండిస్తే… ఫోన్ చేసి తిట్టి పోతడురా…
హలో సృజన..! తిన్నావారా..?
నన్ను వదిలేస్తున్నావా..??
నన్ను వదిలేస్తున్నావా అంటా…
ఎం ఎం ఎం ఎం నాటకాలాడుతుండావా నువ్వు..!!
అంత సిన్సియర్గా చేస్తే
ఎట్లా మోసం చేస్తావోయ్ నువ్ మనుషుల్ని…
నాకొద్దూ… నాక్ నాక్ నాక్ నాకొద్దూ…నాక్ నాక్ నాక్
రావారా..??
అహా రాను… రాను రాను రాను
పో…!!! నువ్వే పోవే..!!!!
దె న్ గో.
Srujana innava
Srujana innava
Srujana innava
Premante pichhi lesthundhe…
Srujana innava
Srujana innava
Srujana innava
Premante pichhi lesthundhe…
Srujana innava
Office prema choodu sammaguntadhi…
poddhugalne mannupoya thagulukuntadhi
Kudhirithe cup coffee ani kummukuntadhi…
Week-anthaa mazaa chesi masthuguntadhi…
Weekend… srujana… arre..! weekend
Arre weekend dhaatipothe sallabadthadhi…
Srujana innava
Srujana innava
Premante pichhi lesthundhe…
Srujana innava
Cinema vaadi prema…
Super duper untaadhi
Cinema hittu isthe…
Paamu lekka chuttukuntaadhi
Arre..! cut annaa cheppakundaa kissulisthaadhi…
Lollipop laaga… lapash chapparisthaadhi
Flop ithe..! bomma flop ithe…
Cinema flop ayithe… erri pushpam chesi pothaadhi…
Srujana innava
Srujana innava
Premante pichhi lesthundhe…
Srujana innava
atozlyric.com
Rajakeeya naayakudi prema sudaali…
Power loki raagaane shuru ayithaadhi
Power cut lenattu ijjathisthadhi…
Arre..! paanch saal dhorikinantha khatham chesthadhi…
Poyindhaa..! power poyindhaa
Power poyindhaa… cauliflower petti pothadhi
Srujana innava
Srujana innava
Premante pichhi lesthundhe…
Srujana innava
Tik tokla poragaadi love soodaraa…
Nachhindhaa porikosam sachhipothaduraa
Thilleti janu kooda ichhukuntaduraa…
Arre..! Dosthu gaani roomlona rechhipothaaduraa…
Hand-isthe… pori hand-isthe
Srujana hand-isthe… phone chesi thitti pothaduraa…
Hello srujana… thinnaavaaraa
Nannu vadhilesthunnaava…
Nannu vadhilesthunnaavaa antaa
Em em em em naatakaalaaduthundaavaa nuvvu..!
Antha sincere gaa chesthe…
Etlaa mosam chesthaavoi nuv manushulni
Naakoddhu… naak naak naak naakoddhu… naak naak naak
Raavaaraa
Ahaa raanu… raanu raanu raanu
Po..!! nuvve po…!!
Then go.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Srujana Innava lyrics in Telugu by Rahul Sipligunj, music by Ujjal. Includes YouTube video and lyrics in multiple languages.