Neelaveni by Dilip Devgan, Jayasri song Lyrics and video
| Artist: | Dilip Devgan, Jayasri |
|---|---|
| Album: | Single |
| Music: | Indrajitt |
| Lyricist: | Dilip Devgan |
| Label: | i music |
| Genre: | Folk |
| Release: | 2025 |
Lyrics (English)
NEELAVENI SONG LYRICS: The song is sung by Dilip Devgan under i music label. NEELAVENI song was composed by Indrajitt, with lyrics written by Dilip Devgan. నీలవేణి నీలావేణి నెమలి కన్నుల అందాల రాణి నీలవేణి నీలవేణి నీలవేణి నీలావేణి నెమలి కన్నుల అందాల రాణి నీలవేణి నీలవేణి bharatlyrics.com చూడవేమి చూడవేమి చీర కట్టిన చూడవేమి చూడవేమి చూడవేమి చూడవేమి చూడవేమి చీర కట్టిన చూడవేమి చూడవేమి చూడవేమి నీ కాళ్ళ గజ్జల సప్పుడింటే నా గుండె సప్పుడాగిపోతున్నదే నే చీర చెంగున సదురుకుంటే నీకు చీమ కుట్టిన సోయిరాదే నిన్ను మోసి మురిసినమ్మా నేల నీల… ఓఓ నీల నీలవేణి నీలావేణి నెమలి కన్నుల అందాల రాణి నీలవేణి నీలవేణి నీలవేణి నీలావేణి నిన్ను మించిన అందం ఏది నీలవేణి నీలవేణి ఆపవోయి ఆపవోయి అల్లిబిల్లి మాటలొయి ఆపవోయి ఆపవోయి నీ చీర కొంగు గాలి తగులుతనే పాణం గాయి గాయి ఒళ్ళు కాలుతదే నువ్వు మూడు మాటలల్ల దాటినవో ఇంకా ఎదయ్యా మొమ్మీద గూసున్నదో నన్ను మాయ చేసినవే నీల నీల… ఓఓ నీల నీలవేణి నీలావేణి నెమలి కన్నుల అందాల రాణి నీలవేణి నీలవేణి నీలవేణి నీలావేణి నిన్ను చూడక ఉండలేనోయి నీలవేణి నీలవేణి నన్ను చూడ ఏమున్నదోయి తన్నులైతాయ్ తోవద పోయి నన్ను చూడ ఏమున్నదోయి నీ చెయ్యి పట్టుకొని యెంట రానా నీ యేలు పట్టుకొని యేలుకోన ఎందుకయ్యా నీకు ఈ తొందర నా చెయ్యి వుదలవోయి నువ్ ముందర నాకు మందు పెట్టినవే నీల నీల… ఓ ఓ నీల నీలవేణి నీలావేణి నెమలి కన్నుల అందాల రాణి నీలవేణి నీలవేణి నీలవేణి నీలావేణి నువ్వు వరసకు మరదలువోయి నీలవేణి నీలవేణి తెలుసునోయి తెలుసునోయి మేనమామ కొడుకువోయి తెలుసునోయి తెలుసునోయి నువ్వు ఒక్క సైగ చెయ్ ఒప్పుకుంటే నీ తోడుగుంటానమ్మా విడువనంతే నీకు గంత ప్రేమ నా పైనే ఉంటే కొన్ని రోజులు ఆగవోయి ఓపికుంటే నా అలివైతావనే నీల నీల… ఓఓ నీల నీలవేణి నీలావేణి నెమలి కన్నుల అందాల రాణి నీలవేణి నీలవేణి చూడవేమి చూడవేమి చీర కట్టిన చూడవేమి చూడవేమి చూడవేమి. Bharatlyrics.com is now on Facebook, Pinterest, Twitter and Instagram. Follow us and Stay Updated.
About: Neelaveni lyrics in Telugu by Dilip Devgan, Jayasri, music by Indrajitt. Includes YouTube video and lyrics in multiple languages.